Back to Lyrics
Teenmaar

Teenmaar

2011 · 5 songs

Telugu

జై  బోలో  శంకర్  మహారాజ్  కి  
బోలో  కాసి  విశ్వనాధ్  కి  
హరహర  హర  హర  మహాదేవ్ 

జై  బోలో  శంకర్  మహారాజ్  కి  
బోలో  కాసి  విశ్వనాధ్  కి  
హరహర  హర  హర  మహాదేవ్ 

శ్రీగంగా  ని  లాంటి  మనసియ్యవే 
జన్మంతా  ని  బాట  నడిపించవే 
శివ  పూజను  శివ  పూజను  కరుణించవే 
ప్రియా  సేవలో  తరియించు  వరమియ్యవే 

కాసి  వాస  సాంబా  శివ  
కాచే  తండ్రి  మహాదేవ  
పొంగే  గంగే  ని  చలవ  
కరుణకు  లేదే  ఏ  కొదవ 
మదిలో  కోరిక  తీరే  మార్గం  కావ  
జైబోలో  శంకర  మహారాజ్  కి  
హరహర  మహాదేవ్ 

జగమెలు  శివశంకర  
జగమెలు  శివశంకర 
నువుంటే  మాకింకా  భయమేందిరా 
ఎదా  నిండుగా  నువుండగా  చిరునవ్వులన్నీ  మావెరా  
ని  కంటి  చూపు  చిటికేస్తే  చాలు  కలకన్నా  మాట  నిజమైపోతది  ర
జగమెలు  శివశంకర 
నువుంటే  మాకింకా  భయమేందిరా 

నిప్పు  నీరు  రెండింటిని  
నిప్పు  నీరు  రెంటిని  జతగా  నిలిపావుగ 
విడ్డురం  చూపావుగ  నీ  లీలతో 
నెలవంకను  తోడుగా  వెలుగై  నువ్వు  ఉండగా  
అమావాస్య  లేదుగా   కలలో  ఇలలో 

నీవే  దైవం  ఊపిరికి  నిదె  భారం  ఎన్నటికీ 
ఆలోచనలో  ని  ఉనికి  ఆశ  దీపం  రేపటికి 
ని  దయ  పొందిన  పుణ్యం  మాదై  పోనీ 
జైబోలో  శంకర  మహారాజ్  కి  హరహర  మహాదేవ్ 

జగమెలు  శివశంకర  
జగమెలు  శివశంకర 
నువుంటే  మాకింకా  భయమేందిరా 

ఎదా  నిండుగా  నువుండగా  చిరునవ్వులన్నీ  మావెరా   
ని  కంటి  చూపు  చిటికేస్తే  చాలు  కలకన్నా  మాట  నిజమైపోతాది  రా 
జగమెలు  శివశంకర  నువుంటే  మాకింకా  భయమేందిరా 

స  ని  ప  రి  స  ని  స  ప  ని  స  రి  మా  ప  ని  స 
స  ని  ప  రి  స  ని  స  ప  ని  స  రి  మా  ప  ని  స    
రి  స  రి  స  రి  మా  ని  స  ని  స  రి  మా  ప  స  రి 
రి  స  రి  స  రి  మా  ని  స  ని  స  రి  మా  ప  స  రి 
ద రి  స  ని  ద  ని  ప  మా  గ  మా ని  ప  మా  గ  రి  ని  స

ఆరాధించే  తొందరా   
ఆరాధించే  తొందర 
ఆగేది  లేదురా  
మారుడై  మనసుంది  రా  నీ  ముందురా 
ని  చల్లని  నీడలో  నెలవుంటే  చాలురా  
అభయంగా  ఇయ్యారా  అడిగే  ఆసరా 

వీచే  గాలే  సాక్ష్యమట  నింగి  నెల  సాక్ష్యమట 
ఆత్మ  దేహం  ఒక్కటిగా  నిలా  రూపం  దాల్చానట 
ప్రణవం  నువ్వే  ప్రాణం  పొందెను  ప్రేమ

జైబోలో  శంకర  మహారాజ్  కి  
హరహర  మహాదేవ్ 

జగమెలు  శివశంకర  
జగమెలు  శివశంకర 
నువుంటే  మాకింకా  భయమేందిరా 
ఎదా  నిండుగా  నువుండగా  చిరునవ్వులన్నీ  మావెరా   
ని  కంటి  చూపు  చిటికేస్తే  చాలు   కలకన్నా  మాట  నిజమైపోతాది  రా 
జగమెలు  శివశంకర  నువుంటే  మాకింకా  భయమేందిరా

English

Jai bolo shankar maharaj ki 
Bolo kasi vishwanath ki 
Harahara hara hara mahadev

Jai bolo shankar maharaj ki 
Bolo kasi vishwanath ki 
Harahara hara hara mahadev

Sriganga ni lanti manasiyyave
Janmanta ni baata nadipinchave
Siva pooja nuuuuu siva pooja nu karuninchave
Priya sevalo tariyinchu varamiyyave

Kasi vasa sambha siva 
Kaache tandri mahadeva 
Ponge gange ni chalava 
Karunaku lede ye kodava 
Madilo korika tire margam kava 
Jaibolo shankara maharaj ki 
Harahara mahadev

Jagamelu shivashankara
Jagamelu shivashankara 
Nuvunte makinka bhayamendira
Yada ninduga nuvundaga chirunavvulanni mavera 
Ni kanti choopu chitikeste chalu kalakanna mata nijamaipotadi ra
Jagamelu shivashankara 
Nuvunte makinka bhayamendira

Nippu neeru rentiniii 
Nippu neeru rentiniii jataga nilipavuga 
Vidduram chupavuga niii leelatho
Nelavankaku toduga velugai nuvu undaga 
Amavasya leduga kalalooo ilaloo

Nive daivam oopiriki nide bharam ennatiki
Alochanalo ni uniki asha deepam repatiki 
Ni daya pondina punyam madai poni
Jaibolo shankara maharaj ki 
Harahara mahadev

Jagamelu shivashankara
Jagamelu shivashankara 
Nuvunte makinka bhayamendira

Yada ninduga nuvundaga chirunavvulanni mavera 
Ni kanti choopu chitikeste chalu kalakanna mata nijamaipotadi ra
Jagamelu shivashankara 
Nuvunte makinka bhayamendira

sa ni pa ri sa ni sa pa ni sa ri ma pa ni sa 
sa ni pa ri sa ni sa pa ni sa ri ma pa ni sa 
ri sa ri sa ri ma ni sa ni sa ri ma pa sa ri
ri sa ri sa ri ma ni sa ni sa ri ma pa sa ri
da ri sa ni da ni pa ma ga ma ni pa ma ga ri ni saaa

Aaradhinche tondaraaaa 
Aaradhinche tondara 
Aagedi ledura maredai manasundi ra niii mundura
Ni challani needalo nelavunte chalura 
Abhayamga iyyaara adigeeeee aaasa raa

Veeche gale sakshyamata ningi nela sakshyamata
Atma deham okkatiga nila roopam dalchanata
Pranavam nuvve pranam pondenu prema

Jaibolo shankara maharaj ki 
Harahara mahadev

Jagamelu shivashankara
Jagamelu shivashankara 
Nuvunte makinka bhayamendira
Yada ninduga nuvundaga chirunavvulanni mavera 
Ni kanti choopu chitikeste chalu kalakanna mata nijamaipotadi ra
Jagamelu shivashankara 
Nuvunte makinka bhayamendira

Community

Like, share, and discuss

to start a discussion.