Back to Lyrics
Teenmaar

Teenmaar

2011 · 5 songs

Telugu

ఓహో  బస్తి  దొరసాని  మస్తుగా  ముస్తాబయింది 
గుండె  చిటపట  మంటూ  నీకె  డైలీ  ఏ  చేసిందే 

వారేవా  ధీరుడు  నువ్వేరా  భళారే  వీరుడు  నువ్వేరా 
చూపుల్తొనే  చున్నీని  లాగే  జాదూ  నువ్వేరా 

బార్బీ  బొమ్మకి  చెల్లెలివా  బాబోయ్  ప్రపంచ  సుందరివా 
బాడీ  మూడు  రేపి  బంతాటే  ఆడుతున్నది 
బాడీ  మూడు  రేపి  బంతాటే  ఆడుతున్నది 
 
ఒహ్హ్హ్హ్  నీ  రాజా  రాజా  చాలా  మిల్కి  బాంబోలా  
ఆ  బల్లెజాలో  విల్లగేంత  వై  వై  లీల  
నైసునారే  కేల  లవ్లీ  లోల  కల 
ఎల్లో  జాల్వా  ఆస్తమాడు  ఎలా 

వారేవా  బస్తి  దొరసాని  తొడ  ముస్తాబైంది  
గుండె  చిటపట  మంటూ  నీకె  డైలీ  ఏ  చేసిందే 
బార్బీ  బొమ్మకి  చెల్లెలివా  బాబావోయ్  ప్రపంచ  సుందరివా 
బాడీ  మూడు  రేపి  బంతాటే  ఆడుతున్నది 

జ  జ  జాదూ  నువ్వేరా 
హి  నీ  రాజా  రాజా  చాలా  మిల్కి  బాంబోలా 
ఆ  బల్లెజాలో  విల్లజెంటా  వై  వై  లీల  
నైసునారే  కేల  లవ్లీ  లోల  కల  
ఆస్తిలా  ఎల్లో  జాల్వా   ఆస్తమాడు  ఎలా 

Dance with me u feel so right    
Come on closer hold me tight    
Move your body left and right     
Come on closer 

కోరుకున్నవి  చెయ్యిదాటిపోతే  వెళ్ళిపోనిలే  
బాధ  పడ్డం  బెంగపడిపోడం  మనకి  రదసలే
మగాడా  నచ్చిన  మొనగాడా  నికడ  ఎదో  ఉందిరా  
చూపుల్తోనే  చున్నీని  లగే  జాదూ  నువ్వేరా

నాకు  నచ్చిన  వెక్కడెక్కడున్న  వాలిపోతలే   
కింద  పడ్డం  లేచి దూసు  కెళ్దాం  మనకి  మాములే 
ఎదిగిన  బంగారు  బాతు  రా  ఇది  నీకె  దొరికెను  రా 

వారేవా  బస్తి  దొరసాని  తొడ  ముస్తాబైంది  
గుండె  చిటపట  మంటూ  నీకె  డైలీ  ఏ  చేసిందే 

లాస్  మీది  దాసో  లోసులో  బియోసో  
పిల్లి  కళ్ళ  చిన్నదాన్ని  బెండు  బేమిరోసో  
రాసినారు  జసో  నచ్చినోడు  ఓషో   
జోషు  లైఫ్  కదా  బోలెడంత  లాస్సో 

Here we go u r the life of the party    
Show us girls that u r so naughty      
What a man oo drive us crazy  

Here we go u r the life of the party      
Show us girls that u r so naughty       
What a man oo drive us crazy  
Ooo ooooooooooooooooo

గోకులంలో  లేని  సీత  కోసం  గోల  మనకేల   
కన్నుకొడితే  రాధాలెంత  మందో  ట్రెండు  మారిందే
వారేవా  మాయ  మస్చయింద్ర  నీలో  ఆ  పొగరే  నచ్చింద్ర  
నిన్నే  చూసి  బాడీ  లోన  బ్లాస్టింగ్  అవతుండ్ర 

వెళ్ళిపోయినా  రైలు  బండి  కోసం  వేచి  చూడాలా  
ఈలా  కొడితే  మిస్  బస్సు  లెన్నో  క్యూ  లే  కడతాయిలే 
పిటా  పిటా  బాటిల్  నేను  రా  ఎట్టేయి  రా  తొందరగా 

వారేవా  బస్తి  దొరసాని  తొడ  ముస్తాబైంది  
గుండె  చిటపట  మంటూ  నీకె  డైలీ  ఏ  చేసిందే 

నీ  రాజా  రాజా  చోలా  మిల్కి  బాంబోలా  
ఆ  బల్లెజాలో  విల్లజెంటా  వై  వై  లీల  
నైసునారే  కేల  లవ్లీ  లోల  కల  
ఆస్తిలా  ఎల్లో  జాల్వా  ఆస్తమాడు  ఎలా

English

Oho basti dorasani masthuga mustabayindi
Gunde chitapata mantu nike dail ye chesinde 

Vareva dheerudu nuvvera balare veerudu nuvvera         
Chupaltone chunnine lage jaadu nuvvera

Barbie bommaki chelleliva baboi prapancha sundariva      
Body moodu repi bantate adutunnade    
Body moodu repi bantate adutunnade   
 
Ohhhh ne raja raja chola milki bambola     
Aa ballejalo villagenta why why leela   
Naisunare kela lovely lola kala   
Yello jalwa astamadu ela
    
Wareva basti dorasani thoda mustabaindi    
Gunde chitapata mantu nike dail ye chesinde    
Barbie bommaki chelleliva baboi prapancha sundariva      
Body moodu repi bantate adutunnade    

Ja ja jaadu nuvvera    
Ne raja raja chola milki bambola     
Aa ballejalo villagenta why why leela   
Naisunare kela lovely lola kala   
Yello jalwa astamadu ela    

Dance with me u feel so right    
Come on closer hold me tight    
Move your body left and right     
Come on closer    

Korukunnavi cheyyidatipote velliponile 
Baada paddam bengapadipodam manaki radasale    
Magada nachina mongada nikada edo unnadira 
Chupulthone chunnine lage jaadu nuvvera

Naku nachina vekadekadunna valipotale      
Kinda paddam lechi doosu keldam manaki mamule    
Edigina bangaru baatu ra idi nike dorikenu ra  
  
Wareva basti dorasani thoda mustabaindi    
Gunde chitapata mantu nike dail ye chesinde   
  
Lossu midi daso losulo biyoso  
Pilli kalla chinnadanni bendu bemiroso 
Rasinaru jaso nachinodu osho 
Joshu life kada boledanta losso

Here we go u r the life of the party    
Show us girls that u r so naughty      
What a man oo drive us crazy  

Here we go u r the life of the party      
Show us girls that u r so naughty       
What a man oo drive us crazy  
Ooo ooooooooooooooooo

Gokulamlo leni sita kosam gola manakela 
Kannukodite radhalenta mando  trendu marinde    
Wareva maya maschindra nilo aa pogare nachindra 
Ninne chusi body lona blasting avtundra    

Vellipoyina railu bandi kosam vechi chudala     
Eela kodite missu bus lenno que le kadatayeee
Pita pita bottle nenu ra ettei ra tondaraga 
     
Wareva basti dorasani thoda mustabaindi     
Gunde chitapata mantu nike dail ye chesinde 
   
Ne raja raja chola milki bambola     
Aa ballejalo villagenta why why leela   
Naisunare kela lovely lola kala   
Yello jalwa astamadu ela

Community

Like, share, and discuss

to start a discussion.