Back to Lyrics

Swamy Raa Raa

2013 · 3 songs

Telugu

లైఫ్  అంటే  నే  పెద్ద  చేసు  రా   
పైసా  ప్యారు  పైన  మోజు  యారో  మారో  
లైఫ్  అంటే  నే  పెద్ద  చేసు  రా   
పైసా  ప్యారు  పైన  మోజు  యారో  మారో   
లేనే  లేదు  మలుపు  
రానే  రాదు  అలుపు   
తెగువే  తోడుంటే  ప్రమాదమైతే  కాపుకాసి  ఉందే   
అంతం  లేని  పరుగే  తీరం  చేరు  వరకే   
ఊరంతా  ఊరికే  ప్రేమంటే  ప్రాణమిచ్చు  చోరుడైన  
యారో  మారో  

ఎడారిలో  గుడారామె  తుఫాను  గాలికెగిరిపోతుందే  
నీ  గుండెలో  ఈ  ప్రేమకే  కాలాల  చెల్లుబాటు  లేదంటే   
భయమును  తరిమిన  వాడైతే   
బలమే  చుపించాలంతే   
క్షణముకు  విలువుందనుకుంటే  
ప్రాణాలే  పణంగా  పెట్టెయ్   
వెనక్కి  చూడకుండా  చెక్కేశాయి  

లైఫ్  అంటే  నే  పెద్ద  చేసు  రా  
పైసా  ప్యారు  పైన  మోజు  యారో  మారో   
లైఫ్  అంటే  నే  పెద్ద  చేసు  రా   
పైసా  ప్యారు పైన  మోజు  యారో  మారో  
లేనే  లేదు  మలుపే  
రానే  రాదు  అలుపె   
తెగువే  తోడుంటే  ప్రమాదమైతే  కాపుకాసి  ఉందే   
అంతం  లేని  పరుగే  తీరం  చేరు  వరకే  
ఊరంతా  ఊరికే  ప్రమాదమైతే  కాపుకాసి  ఉందే  
యారో  మారో 
యారో  మారో

English

Life ante ne pedda chesu ra 
paisa pyaaru paina moju yaaro maaro 
Life ante ne pedda chesu ra 
paisa pyaaru paina moju yaaro maaro 
lene ledu malupe 
raane raadu alupe 
teguve todunte pramaadamaite kaapukaasi unde 
antam leni paruge teeram cheru varake 
ooranta urike premante praanamichu chorudaina 
yaaro maaro 

Yedaarilo gudaarame thufaanu galikegiripotunde 
nee gundelo ee premake kaalaala chellubaatu ledante 
bayamunu tarimina vaadaite 
balame chupinchalante 
kshanmuku viluvundanukunte 
praanaale pananga pettei 
venakki chudakunda chekkesai 

Life ante ne pedda chesu ra 
paisa pyaaru paina moju yaaro maaro 
Life ante ne pedda chesu ra 
paisa pyaaru paina moju yaaro  maaro 
lene ledu malupe 
raane raadu alupe 
teguve todunte pramaadamaite kaapukaasi unde 
antam leni paruge teeram cheru varake 
ooranta urike pramaadamaite kaapukaasi unde 
yaaro maaro
yaaro maaro

Community

Like, share, and discuss

to start a discussion.