Back to Lyrics

Swamy Raa Raa

2013 · 3 songs

Telugu

అదేంటో  ఒక్కసారి  ఊపిరి  ఆగిపయినట్టు 
హటత్తుగానే  మనసు  కుప్పి  గంతులేసినటు 
కుమారి  సోయగాలు  దాచలేవు  కళ్ళు  మూసి 
సుమారు  తరాలన్నీ  నెల  రాలి  నిన్ను  చూసి 
ప్రశ్నలతో  చంపే  రాకాసి 
గుపెట్లో  దాచన  చేసి 
నీలా  ఎవరు  లేనే  లేరు 
ప్రేమో  ఇది  ఏమో  ఆమ్మో  ఎంధమ్మో 

అందం  చందం  తెలుగు  బుట్ట  బొమ్మ  ధన్యం  కదా 
పాతికేళ్ల  జన్మ  కళ్ళే  కలిపావో 
కలే  కల  ముందు  చూడలేదు  ఇదో  విధం 
కొత్త  పిచ్చి  ఏదో  తుళ్ళే  సంతోషం 
పాలరాతి  పైన  పాదం 
కంది��ోయెనెంటో  పాపం 
ఉరుకోదే  ఉన్న  ప్రాణం 
ఇసుక  రేణువైన  నీకు కాళీ  కింద  గుచ్చుకుంటే 
నీలా  ఎవరు  లేనే  లేరు 
ప్రేమో  ఇది  ఏమో  ఆమ్మో  ఎంధమ్మో 

వేళకాని  వేళా  గోల 
ప్రేమలోనే  గొప్ప  లీల  ఓ  బేలా  కోపాల
చల్ల  గాలి  చెంప  మీద 
చెయ్యి  చూసుకుంది  నీకై  చూడంటూ  నీ  వైపే  ఏది 
లేత  గొల్ల  కన్నె  పిల్ల 
లోతు  కళ్ళు  చంపేలా 
కాటుకయినా  లేని  వేళా 
నీ  దిష్టి  తీసి  లక్షణంగా  అష్టపదులు  పడుకుంటా 
నీలా  ఎవరు  లేనే  లేరు 
ప్రేమో  ఇది  ఏమో  ఆమ్మో  ఎంధమ్మో
నీలా  ఎవరు  లేనే  లేరు 
ప్రేమో  ఇది  ఏమో  ఆమ్మో  ఎంధమ్మో

English

Adhento okksari oopiri aagipyinaatu
Hatatthugane manasu kuppi ganthulesinatu
Kimari soyagalu dachalevu kallu moosi
Sumaru taralanni nela rali ninnu choosi
Prashanaltho champe rakasi
Gupettlo dachana chesi
Neela evaru lene leru
Premo idhi emo ammo endhammo

Andham chandam telugu butta bomma dhanyam kadha
Pathikella janma kalle kalipavo
Kale kala mundhu choodaledhu idho vidham
Kottha pichi edho thulle santhosham
Palarathi paina paadam
Kandipoyenento paapam
Urukodhe unna pranam
Isuka renuvayna neeku kali kinda guchukunte
Neela evaru lene leru
Premo idhi emo ammo endhammo

Velakani vela gola
Premalone goppa leela o bela kopala
Chall gali chempa meedha
Cheyyi chooskundi neekai choodantu nee vaipe edhi
Letha golla kanne pilla
Lothu kallu champelaa
Katukayina leni vela
Nee disthi theesi lakshanaga ashtapadhulu padukunta
Neela evaru lene leru
Premo idhi emo ammo endhammo
Neela evaru lene leru
Premo idhi emo ammo endhammo

Community

Like, share, and discuss

to start a discussion.