Back to Lyrics
Sukumarudu

Sukumarudu

2013 · 3 songs

Telugu

నీలాకాశంలో  మెరిసే  చంద్రుడివి 
రివ్వున  నెలకు  జారీ నాకై  వచ్చావే 
పొంగే  నదిలా  నన్నే  మార్చావే 
చిన్ని  గుండెల్లోనా  అలజడి  రేపావే 
ఉక్కిరి  బిక్కిరి  అయ్యా  నీ  ఊహల  జాడీలో 
చక్కిలిగింతలు  మొదలాయె  ఇక  నా  వొడిలో 
నీవల్లే  నీవల్లే  రా  సుకుమార 
ఈమాయ  నీవల్లే  రా 
ఎదో  అయ్యింది  ఈవేళే  ఇన్నాళ్లు  లేదిల 

సరదాకైనా  ఏ  ఆడపిల్లైనా  నిన్ను  చూస్తుంటే  ఉండగలనా 
నిన్నే  దయచేసి  లావుపొమ్మంట  నీకే  నిన్నే  ఇవ్వనంట
నిన్నే  తాకింది  గాలితోటి  రోజు  గొడవెంట 
నిన్ను  నువ్వైనా  నాలాగా  ప్రేమించా  లేవంట 
నీలాకాశంలో  మెరిసే  చంద్రుడివి 
రివ్వున  నెలకు  జారీ  నాకై  వచ్చావే 

రహదారుల్లో  పూలు  పూయిస్తా  నాదారంటూ  వస్తానంటే 
మహారాణాల్లే  నన్ను  చూపిస్తా  నాపై  కన్నె  వేస్తానంటే 
అరె  ఏంటో  క్షణమైనా  నిన్ను  చూడకుంటే  ఆగదు  ప్రాణం 
ఇలా  నువ్వంటే  పడి  చచ్చే  నేనంటే  నాకిష్టం 

ఓ  నీలాకాశంలో  మెరిసే  చంద్రుడివి  
రివ్వున  నెలకు  జారీ  నాకై  వచ్చావే 
పొంగే  నదిలా  నన్నే  మార్చావే 
చిన్ని  గుండెల్లోనా  అలజడి  రేపావే 
ఉక్కిరి  బిక్కిరి  అయ్యా  నీ  ఊహల  జడిలో 
చక్కిలిగింతలు  మొదలాయె  ఇక  నా  వొడిలో 
నీవల్లే  నీవల్లే  రా  సుకుమార 
ఈమాయ  నీవల్లే  రా 
ఎదో  అయ్యింది ఈవేళే  ఇన్నాళ్లు  లేదిల

English

Neelaakaasamlo merise chandrudivi
Rivvuna nelaku jaari naakai vacchaave
Ponge nadila nanne maarchaave
Chinni gundellona alajadi repaave
Ukkiri bikkiri ayyaa nee voohala jadilo
Chakkiligintalu modalaaye ika naa vodilo
Neevalle neevalle raa sukumaara
Eemaaya neevalle raa
Edo ayyindi eevele innaallu ledila
Saradaakaina  e aadapillaina ninnu choostunte vundagalana

Ninne daachesi levupommanta neeke ninne ivvananta
Ninne taakindani gaalitoti roju godavenanta
Ninnu nuvvaina naalaaga premincha levanta
Neelaakaasamlo merise chandrudivi
Rivvuna nelaku jaari naakai vacchaave

Rahadaarullo poolu pooyistaa naadaarantu vastaanante
Maharaanalle nannu choopistaa naapai kanne vestanante
Are Ento kshanamaina ninnu choodakunte aagadu praanam
Ilaa nuvvante padi chacche nenante naakishtam

O Neelaakaasamlo merise chandrudivi
Rivvuna nelaku jaari naakai vacchaave
Ponge nadila nanne maarchaave
Chinni gundellona alajadi repaave
Ukkiri bikkiri ayyaa nee voohala jadilo
Chakkiligintalu modalaaye ika naa vodilo
Neevalle neevalle raa sukumaara
Eemaaya neevalle raa
Edo ayyindi eevele innaallu ledila

Community

Like, share, and discuss

to start a discussion.