Back to Lyrics
Sukumarudu

Sukumarudu

2013 · 3 songs

Lyricist

Telugu

మనసున  వెయ్యి  కన్నులతో  కాపు  కాస్తుంది  ప్రేమ 
కనులను  దాటి  చూపులకే  కానరాదంట  ప్రేమ 
ఇద్దరి  మధ్యన  ఒద్దికగా  ఇమిడిపోతుంది  ప్రేమ 
ఒంటరిగానే  ఎందరినో  ఏడిపిస్తుంది  ప్రేమ 
ఏ  బాధ  తానో  ఏ  వేదనో 
ఎండలే  మసి చేసే  ఆ  గుణం  
నూరేళ్ళ  ఆశే  మూన్నాళ్ళ   చేసి  
కన్నీట  ముంచేయదా  ఆఆ
 
మనసున  వెయ్యి  కన్నులతో  కాపు  కాస్తుంది   ప్రేమ 
కనులను  దాటి  చూపులకే  కానరాదంట  ప్రేమ
 
కలలకు  తీపి  గురుతులనే  కానుకిస్తుంది  ప్రేమ 
ఊపిరి  పోసి  ఆయువు  నిలిచిపోతుంది  ప్రేమ 
ఒక్కరి  గుండెను  ఇద్దరికి  పంచి  పెడుతుంది  ప్రేమ 
ఇరువురి  లోన  బంధమనే   పెంచి  పెడుతుంది  ప్రేమ 
ఏ  బాధనైనా  మరిపించదా 
యెదలో  తాను  ఉంటె  ప్రతిక్షణం 
ఏ  జన్మకైనా  నే  కోరుకొనే 
నా  తోడు  ఈ  ప్రేమనే  నా  తోడు  ఈ  ప్రేమనే 
కలలకు  తీపి  గురుతులనే  కానుకిస్తుంది ప్రేమ 
ఊపిరి  పోసి  ఆయువు  నిలిచిపోతుంది  ప్రేమ

English

Manasuna veyyi kannulatho kaapu kasthundi prema
Kanulanu daati choopulake kaanaradanta prema
Iddari madhyana oddikaga imidipothundi prema
Ontarigaane endarino edipisthundi prema
Ye baadha thaano ye vedano
Yedale masi chese aa gunam
Nurella aashe moonnallu chesi
kanneeta muncheyadaaa aaaa

Manasuna veyyi kannulatho kaapu kasthundi prema
Kanulanu daati choopulake kaanaradanta prema

Kalalaku theepi guruthulane kaanukisthundi prema
Oopiri posi aayuvula nilichipothundi prema
Okkari gundenu eddariki panchi peduthundi prema
Eruvuri lona bandhamune penchi peduthundi prema
Ye baadhanaina maripinchadaa
Yedalo tanu unte prathikshanam
Ye janmakaina ne korukona
Naa thodu ee premane Naa thodu ee premane
Kalalaku theepi guruthulane kaanukisthundi prema
Oopiri posi aayuvula nilichipothundi prema

Community

Like, share, and discuss

to start a discussion.