Back to Lyrics
Subramanyam For Sale

Subramanyam For Sale

2015 · 5 songs

Telugu

తొలి  తొలిగా  తొలకరిగా 
తోసెను  ముందుకు  తొందరలు 
కలివిడిగా  కలిసెనుగా 
చూపుల  దొంతరలు 

మనసును  గట్టి  మేళమే 
మనువుకు  తట్టి  లేపగా 
మెలకువలో  కళలు  కనే  మెలికలతో 
ఈ  సందల్లో  సంద్రాలు  నిలువెల్లా  ముంచేస్తుంటే 

నాలో  ఎమ్  జరిగిందో  ఏమో  ఐఅం  ఇన్  లవ్ 
నాలో  ఎమ్  జరిగిందో  ఏమో  ఐఅం  ఇన్  లవ్ 

దూరం  మాయం  కానీ   ప్రాయం  సాయం  రాని 
నాలో  పొంగే  ప్రేమే  నీకే  సొంతం  కానీ 
మాటే  పలికే  మంత్రం 
మనసే  మంగళ  సూత్రం 
నీలో  నాలో  వయసుల  వేడి  అగ్నిహోత్రం 

నీకు  నాకు  చేరువైన  ఈ  వరసలు  మరి 
నీతో  సాగె  మనసు  నిన్ను  కోరి 
మగసిరికి  సొగసిరికి 
మాది  కలిసే  సుముహూర్తంలో 

నాలో  ఎమ్  జరిగిందో  ఏమో  ఐఅం  ఇన్  లవ్ 
నాలో  ఎమ్  జరిగిందో  ఏమో  ఐఅం  ఇన్ లవ్ 

బిందె  లోతుల్లోన  రింగే  తీసే  సీను    
గుండెలోతుల్లోంచి  లాగిందంట  నన్ను 
మనసే   చిటికెన  వేలై  కలిసే  ప్రేమకు  వేలై 
రోజు  చూస్తూ  ఉంది  నీకై  వేయి  కల్లై   

నువ్వు  నేను  ఆగలేని  ఈ  తొందర  తెలిసే 
గుండెల్లోనే  మంటపాలు  వెరిసి 
విరిసిన  ఈ  తలపులిలా 
కురిసేను  లే  అక్షింతలుగా 
నాలో  ఎమ్  జరిగిందో  ఏమో  ఐఅం  ఇన్  లవ్ 
నాలో  ఎమ్  జరిగిందో  ఏమో  ఐఅం  ఇన్  లవ్

English

Tholi Tholiga Tolakariga
Tosenu Munduku Tondaralu
Kalividiga Kalisenuga
Choopula Dhontaralu

Manasunu Gatti Melame
Manuvuku Tatti Lepaga
Melukuvalo Kalalu Kane Melikalalo
Ee Sandhallo Sandralu Niluvella Munchestunte

Nalo Em Jarigindo Emo I’m in Love
Nalo Em Jarigindo Emo I’m in Love

Dooram Mayam Kani Prayam Sayam Rani
Nalo Ponge Preme Neke Sontham kani
Mate Palike Manthram
manase Mangala Sutram
Nelo Nalo Vayasula Vede Agnihotram

Neku Naku Cheruvaina Ee Varasalu Mari
Neetho Sage Manasu Ninnu Kori
Sagasiriki Sogasariki
Madhi Kalise Sumuhoorthamlo

Nalo Em Jarigindo Emo I’m in Love
Nalo Em Jarigindo Emo I’m in Love

Binde Lothullona Ringe these scenu
Gundellotullonchi Lagindanta Nannu
Manase Chitikena Velai Kalise Premaku Velai
Roju Choostu Undi Neekai Veyi Kallai

Nuvvu Nenu Agaleni ee Thondara Thelise
Gundellone mantapalu Verise
Virisina Ee Thalapulila
Kurisenu le Akshinthalu Ga
Nalo Em Jarigindo Emo I’m in Love
Nalo Em Jarigindo Emo I’m in Love

Community

Like, share, and discuss

to start a discussion.