Back to Lyrics
Subramanyam For Sale

Subramanyam For Sale

2015 · 5 songs

Telugu

ఆకాశం  తస్సాదియ్యా  అమ్మకానికెడితే 
ఆ  రేటు  ఎంతగానో  చెక్కుకు  రాసి  ఇద్దాం 
భూగోళం  ఎవడైనా  వెళమేస్తానంటే 
హైయెస్ట్  పాట  పాడి  డాలర్  ఇసిరేద్దాం 

కష్టాలు  చూడగానే  హయ్యో  బాబోయ్  అనక 
గుండెల్లో  దమ్ము  ఉంటె  అన్ని  గడ్డి  పరక 
సక్సెస్  కున్న  కిక్కు  వీనికుంది  గనక 
తెలిసాక  ఆగలే  నే  ముందు  యెనక 

ఏ  పిచ్చిలో  పీక్స్ ను  చూద్దాం 
రచ్చ  రంబోలా  చేద్దాం 
స్వర్గమే  కనిపిస్తుంటే 
తాడుతో  ఊగుతూ  గాలిలో  తేలుతూ 

ఐష్  కరెంగే  ఐష్  కరెంగే  ఐష్  కరెంగే 
ఐష్  కరెంగే  ఐష్  కరెంగే  ఐష్  కరెంగే 
చలో 
ఐష్  కరెంగే  ఐష్  కరెంగే  ఐష్  కరెంగే 
ఐష్  కరెంగే  ఐష్  కరెంగే  ఐష్  కరెంగే 

కేలండర్  మొత్తం  వెతికి 
అన్ని  పండగల్ని  ఇప్పుడే  చేద్దాం 
కంట్రోల్  లేని  వాల్యూం  లాగా 
ఊరు  వాడ  మొత్తం  ఉతికారేద్దాం 

కొలంబస్  నడవని  దార్లో 
గూగుల్  మ్యాప్  దొరకని  వే  లో 
కన్నులకే  తెలియని  కలలో 
టన్నుల  కొద్దీ  అల్లరి  చేద్దాం 

ఏ  పొంగుదాం  ఛాంపాగ్నే  లాగా 
ఉరుకుదాం  సైక్లోన్  లాగా 
దిష్టి  తగిలేసే  లాగా 
వాటెవర్  వేర్వేర్    
మేడ్  ఫర్  ఈచ్  ఒథెర్ 

ఐష్  కరెంగే  ఐష్  కరెంగే  ఐష్  కరెంగే 
ఐష్  కరెంగే  ఐష్  కరెంగే  ఐష్  కరెంగే 
చలో 
ఐష్  కరెంగే  ఐష్  కరెంగే  ఐష్  కరెంగే 
ఐష్  కరెంగే  ఐష్  కరెంగే  ఐష్  కరెంగే 

ఏ  ఎవెరెస్టు  ఏత్థేన్థతంటే 
మనలో  పిచ్చ్చకి  ఇంచు  తక్కువందం 
పసిఫిక్ -ఉ  లోతెంతనంటే 
మన  డోసుకి సరిపోదందం  

జనమంతా  జెలిస్య్  తోటి 
మన  వంకే  చూసే  లాగా 
సిగతరగ  సితకేసేద్దాం 
జిందగీ  మొత్తం  జాతర  చేద్దాం 

ఈ  క్లాస్  లో  మనమే మాస్ 
నాటుగా  కడితే  డాన్స్ -ఉ  
బౌండరీలన్నీ స్మాష్ -ఉ 
ఏక్  దం  చల్  చల్ 
చేద్దాం  హల్చల్ 

ఐష్  కరెంగే  ఐష్  కరెంగే  ఐష్  కరెంగే 
ఐష్  కరెంగే  ఐష్  కరెంగే  ఐష్  కరెంగే 
చలో 
ఐష్  కరెంగే  ఐష్  కరెంగే  ఐష్  కరెంగే 
ఐష్  కరెంగే  ఐష్  కరెంగే  ఐష్  కరెంగే

English

Aakasam thassadiyya ammakanikedithe
Aa ratu enthagani checkku rasi iddam
Bhoogolam evadaina velamestanante
Highest pata padi dollar isireddam

Kastalu choodagane hayyo baboi anaka
Gundello dammu unte anni gaddi paraka
Success kunna kikku veeni kKundi ganaka
Telesaka aagale ne mundu yenaka

Ye pichi lo peaks nu chooddam
Rachcha rambola cheddam
Swargame kanipistunte
Taguto oogutu gaalilo telutu

Aish karenge aish karenge aish karenge
Aish karenge aish Karenge aish karenge
Chalo
Aish karenge aish karenge aish karenge
Aish karenge aish karenge aish karenge

Caledar mottam vetiki
Anni pandagalni ippude cheddam
Control leni volume laga
Ooru vada motham uthikareddam

Columbus nadavani darlo
Google map dorakani way lo
Kannulake teliyani kalalo
Tonnula koddi allari cheddam

Ye pongudam champagne laga
Urukudam cyclone laga
Disti tagilese laga
Whatever wherever
Made for each other

Aish karenge aish karenge aish karenge
Aish karenge aish karenge aish karenge
Chalo
Aish karenge aish karenge aish karenge
Aish karenge aish karenge aish karenge

Ye everestu eththenththante
Manalo pichchaki inchu takkuvandam
Pacific-u lothenthante
Mana dosuki saripodandam

Janamantha jelousy thoti
Mana vanke chuse laga
Sigatharaga sithakeseddam
Jindagi mottam jatara cheddam

Ee Class lo maname massu
Natuga kadite dance-u
Boundareelanni smash-u
Ek dam chal chal
Cheddam halchal

Aish karenge aish karenge aish karenge
Aish karenge aish karenge aish karenge
Chalo
Aish karenge aish karenge aish karenge
Aish karenge aish karenge aish karenge

Community

Like, share, and discuss

to start a discussion.