Back to Lyrics
Student No 1

Student No 1

2001 · 6 songs

Lyricist

Telugu

ఓ  మై  డియర్  గాళ్స్  డియర్  బోయ్స్  
డియర్  మేడమ్స్  గురుబ్రహ్మలారా  
ఎక్కడో  పుట్టి  ఎక్కడో  పెరిగి  ఇక్కడే  కలిసాము  
చదువులమ్మ  చెట్టు  నీడలో
వీడలేమంటు  వీడుకోలంటు  వెళ్ళిపోతున్నాము  
చిలిపితనపు  చివరి  మలుపులో
వియ్  మిస్  ఆల్  ద  ఫన్  వియ్  మిస్  ఆల్  ద  జోయ్  వియ్  మిస్  యు  
వియ్  మిస్  ఆల్  ద  ఫన్  వియ్  మిస్  ఆల్  ద  జోయ్  వియ్  మిస్  యు  

నోటుబుక్కులోన  రాణికి  పంపిన  ప్రేమలేఖలూ
సైన్సు  లాబ్  లోనా  షీలాపై  చల్లిన  ఇంకు  చుక్కలూ
ఫస్ట్  బెంచ్  లోన  మున్నీపై  వేసిన  పేపర్  ఫ్లైటులూ
రాధ  జళ్ళోనుంచి  రాబర్ట్  లాగిన  రబ్బరు  బాండులూ
రాజేష్  ఇచ్చిన  రోజా  పువ్వులు  శ్రీవాణి  పెట్టిన  చెవిలో  పువ్వులు
ఖైలాష్  కూసిన  కాకి  కూతలు  కళ్యాణి  పేల్చిన  లెంపకాయలు
మరపురాని  తిరిగిరాని  గురుతులండి  
మీ  మనసు  నొచ్చుకుని  ఉంటే  మన్నించండీ

అంత  పెద్ద  మాటలొద్దు  ఊరుకోండి  
ఆ  అల్లరంటే  మాక్కూడా  సరదా  లెండీ
వియ్  మిస్  ఆల్  ద  ఫన్  వియ్  మిస్  ఆల్  ద  జోయ్  వియ్  మిస్  యు  
వియ్  మిస్  ఆల్  ద  ఫన్  వియ్  మిస్  ఆల్  ద  జోయ్  వియ్  మిస్  యు  

ఎక్కడో  పుట్టి  ఎక్కడో  పెరిగి  ఇక్కడే  కలిసాము  
చదువులమ్మ  చెట్టు  నీడలో
వీడలేమంటు  వీడుకోలంటు  వెళ్ళిపోతున్నాము  
చిలిపితనపు  చివరి  మలుపులో

బోటని  మాస్టారి  బోడిగుండు  పైన  బోలెడు  జోకులూ
రాగిణి  మేడం  రూపురేఖ  పైన  గ్రూపు  సాంగులూ
సుబ్బయ్య  మాస్టారి  స్కూటీకి  గుచ్చిన  గుండు  పిన్నులూ
టైపిస్టు  కస్తూరి  ఖాతాలో  తాగిన  కోక్  టిన్నులూ
బ్లాకుబోర్డు  పైన  గ్రీకు  బొమ్మలు  సెల్లుఫోనుల్లోన  సిల్లీ  న్యూసులు
బాత్  రూముల్లోన  భావకవితలు  
క్లాస్  రూముల్లోన  కుప్పిగంతులు
మరపురాని  తిరిగిరాని  గురుతులండి  
మీ  మనసు  నొచ్చుకుని  ఉంటే  మన్నించండీ

మనకు  మనకు  క్షమాపణలు  ఎందుకండి  
మీ  వయసులోన  మేం  కూడా  ఇంతేనండి
వియ్  మిస్  ఆల్  ది  ఫన్  వియ్  మిస్  ఆల్  ది  జోయ్  వియ్  మిస్  యు  
వియ్  మిస్  ఆల్  ది  ఫన్  వియ్  మిస్  ఆల్  ది  జోయ్  వియ్  మిస్  యు

English

Oh my dear girls dear boys 
dear madams guru brahmmalaaraa 
ekkado putti ekkado perigi ikkade kalishaamu
chaduvulamma chettu needalo 
veedalemantu veedukolantu vellipothunnaamu
chilipithanapu chivari malupulo 
we miss all the fun we miss all the joy 
we miss you 
we miss all the fun we miss all the joy 
we miss you 

Note u bukkullona raniki pampina premalekhaloo 
science u lab lona sheela pai challina inku chukkaloo 
first bench lona munni pai vesina paper plate u lu 
radha jallonunchi robert laagina rubber band lu 
rajesh ichhina roja puvvulu sree vaani pettina chevilo puvvulu 
kailash koosina kaaki koothalu kalyani pelchina lempakaayalu 
marapuraani thirigiraani guruthulandi 
mee manasu nochhukoni unte manninchandee 

Antha pedda maataloddhu oorukondi 
aa allarante maakkoodaa saradhaalendee 
we miss all the fun we miss all the joy 
we miss you 
we miss all the fun we miss all the joy 
we miss you 

Ekkado putti ekkado perigi ikkade kalishaamu
chaduvulamma chettu needalo 
veedalemantu veedukolantu vellipothunnaamu
chilipithanapu chivari malupulo 

Botany master i bodigundu paina boledu joke lu 
raagini medam roopurekha paina group song lu 
subbayya master i scootiki guchhina gundu pinnuloo 
typist u kasthuri khathaalo thaagina coke u tinnulu 
block board u paina greeku bommalu 
cell phone u llona silly news u lu 
bath u room u llona bhaava kavithalu 
class roomullona kuppiganthulu 
marapuraani thirigiraani guruthulandi 
mee manasu nochhukuni unte manninchandee 

Manaku manaku kshamaapanalu endukandi 
mee vayasulona mem kooda inthenandee 
we miss all the fun we miss all the joy 
we miss you 
we miss all the fun we miss all the joy 
we miss you

Community

Like, share, and discuss

to start a discussion.