Back to Lyrics
Srirastu Subhamastu

Srirastu Subhamastu

2016 · 3 songs

Telugu

నువ్వెవరను  వివరము 
చెవులకు  తెలియక  ముందే 
నువ్వు  కదిలిన  గురుతులు 
కనులను  కలవక  ముందే 
నీ గతమునే 
కథలుగా  చదవక  ముందే 
నీ  పరిచయం  అసలికా 
జరగక  ముందే 
నా మనసు  ఇపుడెందుకు 
నీకై  పరుగులు  తీస్తుందే 

శ్రీరస్తు  శ్రీరస్తు 
శుభమస్తు   శుభమస్తు 
శ్రీరస్తు  శుభమస్తు 
అని  నన్ను  దీవిస్తూ 
నీవైపు  తోస్తున్నదే   
శ్రీరస్తు  శుభమస్తు 
అను  మాట  ముద్రిస్తూ 
ప్రియా  లేఖ  రాస్తున్నదే 

ఆస్తు  ఆస్తు  నిన్నే  నాకిస్తూ 
తధాస్థానంటూ  దేవతలు 
వరమిస్తూ     
చూస్తూ  చూస్తూ 
నా  తపనే  చూస్తూ 
విజయోత్సనంటూ  మన 
పేరు  శుభ  లేఖేస్తు 

నువ్వెవరను  వివరము 
చెవులకు  తెలియక  ముందే 
నువ్వు  కదిలిన  గురుతులు 
కనులను  కలవక  ముందే 
నీ  గతమునే 
కథలుగా  చదవక  ముందే 
నీ  పరిచయం  అసలికా 
జరగక  ముందే 
నా  మనసు  ఇపుడెందుకు 
నీకై  పరుగులు  తీస్తుందే 

వెళ్లే  దారిని  మల్లె  గాలిని 
అడిగా  అడిగా  నీ  జాడే 
తదుపరి  ఇటు  వెళ్లావని 
ఇటు  వెళ్లాలని 
వెతిక  వెతిక  నీ  నీడే 
పడుతూ  లేస్తూ  నిను  గాలిస్తూ 
నిమిషానికి  ఓసారి  జన్మిమ్చేస్తూ 
శ్రీరస్తు  శుభమస్తు 
అని  నన్ను  దీవిస్తూ 
నీవైపు  తోస్తున్నదే   
శ్రీరస్తు  శుభమస్తు 
అను  మాట  ముద్రిస్తూ 
ప్రియా  లేఖ  రాస్తున్నదే 

ఎన్నో  రోజులు  ఎన్నో  వేళలు 
నాతో  నేనే  నడిచానే  
సొగసరి  నిన్నే  చుసిన 
నాలుగు  క్షణములు 
అన్ని  చెరిపేసి  వెల్లవే 
మోస్తూ  మోస్తూ 
నీ  గురుతులు  మోస్తూ 
నీ  జ్ఞాపకంలా  జీవించేస్తూ
 
నువ్వెవరను  వివరము 
చెవులకు  తెలియక  ముందే 
నువ్వు  కదిలిన  గురుతులు 
కనులను  కలవక  ముందే 
నీ  గతమునే 
కథలుగా  చదవక  ముందే 
నీ  పరిచయం  అసలికా 
జరగక  ముందే 
నా  మనసు  ఇపుడెందుకు 
నీకై  పరుగులు  తీస్తుందే

English

Nuvvevaranu vivaramu
Chevulaku theliyaka mundhe
Nuvu kadhilina guruthulu
Kanulanu kalavaka mundhe
Ni gathamune
Kadhaluga chadhavaka mundhe
Ni parichayam asalika
Jaragaka mundhe
Na manasu ipudenduku
Neekai parugulu theesthundhe

Srirastu Srirastu
Subhamastu  Shubhamastu
Srirastu subhamastu
Ani nannu deevisthu
Neevaipu thoosthunnadhe
Srirastu subhamastu
Anu maata mudristhu
Priya lekha raasthunnadhe

Asthu asthu ninne naakisthu
Thadasthanti devathalu
Varameisthu
Choosthu choosthu
Naa thapane choosthu
Vijayosthantoo mana
Peru shubha lekhesthu

Nuvvevaranu vivaramu
Chevulaku theliyaka mundhe
Nuvu kadhilina guruthulu
Kanulanu kalavaka mundhe
Ni gathamune
Kadhaluga chadhavaka mundhe
Ni parichayam asalika
Jaragaka mundhe
Na manasu ipudenduku
Neekai parugulu theesthundhe

Velle daarini malle galini
Adiga adiga nee jaade
Thadupari etu vellavani
Etu vellalani
Vethika vetika nee neede
Paduthu lesthu ninu gaalisthu
Nimishaniki osaari janmam chesthu
Srirastu subhamastu
Ani nannu deevisthu
Neevaipu thoosthunnadhe
Srirastu subhamastu
Anu maata mudristhu
Priya lekha raasthunnadhe

Enno rojulu enno velalu
Naatho nene nadichanee
Sogasari ninne chusina
Nalugu kshanamulu
Anni chesripesi vellave
Mosthu mosthu
Nee guruthulu mosthu
Nee gnapakamla jeevinchesthu

Nuvvevaranu vivaramu
Chevulaku theliyaka mundhe
Nuvu kadhilina guruthulu
Kanulanu kalavaka mundhe
Ni gathamune
Kadhaluga chadhavaka mundhe
Ni parichayam asalika
Jaragaka mundhe
Na manasu ipudenduku
Neekai parugulu theesthundhe

Community

Like, share, and discuss

to start a discussion.