Back to Lyrics
Srirastu Subhamastu

Srirastu Subhamastu

2016 · 3 songs

Lyricist
Singer

Telugu

వాలు  కళ్ళతో  చూసిందే 
తిప్పి  గాయామే  చేసిందే 
ఈ  మాయే  నిజమేనా 

చూసిన  లేనా 
నే  చూసాననుకున్నానా 
ఈ  చిన్నారి  నవ్వే  వచ్చి 
నన్నే  గుచ్చిందే 
ఉన్నానా  లేనా 
నే  నున్న  ననుకున్నానా 
నీ  గుండెల్లో  చోటే  వచ్చి 
నన్నే  పిలిచిందే 

అను  అను  అను 
ఐ  లవ్  యు  నే  అను 
ఈ  మాట  కోసం  వేచున్నా  నేను 
విను  విను  విను 
నే  లోనే  ఉన్నను 
నీ  గుండెల్లోనే  కూర్చునా  నేను 
చంపేస్తూ  చిరు  నవ్వేసి 
ప్రాణం  పోస్తావే 
ఒంపేస్తూ  మల్లి  నువ్వే 
దోసిలి  పడతానే 
తెంపేస్తూ  సంకెళ్ళేసి 
తలుపేస్తూ  తలపే  తీసి 
నన్నే  నువ్వేం  చేస్తున్నావే 

చూసాన లేనా 
నే  చూసాననుకున్నానా 
ఈ  చిన్నారి  నవ్వే  వచ్చి 
నన్నే  గుచ్చిందే 
ఉన్నానా  లేనా 
నే  నున్నననుకున్నానా 
నీ  గుండెల్లో  చొట్టే వచ్చి 
నన్నే పిలిచిందే 

అను  అను  అను 
ఐ  లవ్  యు  నే  అను 
ఈ  మాట  కోసం  వేచున్నా  నేను 
విను  విను  విను 
నే  లోనే  ఉన్నను 
నీ   గుండెల్లోనే  కూర్చునా  నేను 
చంపేస్తూ  ఒంపేస్తూ 
చంపేస్తూ  చిరు  నవ్వేసి   
ప్రాణం  పోస్తావే 
ఒంపేస్తూ  మళ్ళీ  నువ్వే 
దోసిలి  పడతానే 

గాలి  తోటి  గొడవయేనే 
శ్వాస  తీయలేదని 
నీటి  తోటి  గొడవయేనే 
నాకు  దాహమే  లేదని 
చిరునవ్వే  అలిగిందే 
తన  తోటి  పని  లేదని 
తనువంతా  వైరాలో 
నీ  బానిస  నేన్నని
 
చూసాన  లేనా 
నే  చూసాననుకున్నానా 
ఈ  చిన్నారి  నవ్వే 
నన్నే  గుచ్చిందే 

చూసారా  కన్నా 
నీ  గుండెల్లోనే  ఉన్న  
నా  మనసారా  నిన్నే 
నాలో  చూశానంటున్న 
చెప్పాలని  ఉన్న 
అలుసై  పోతాననుకున్నా 
నా  మౌనాన్నే  చదివేస్తానని 
కలలే  కన్ననా 

అను  అను  అను 
నీ  కోపం  చూసాను 
నీ  ప్రేమని  కూడా 
చూస్తున్న  నేను 
విను  విను  విను 
నీ  పంతం  అయ్యాను 
నీ  సొంతం  కూడా  అవుతున్న  నేను

English

Vaalu kallatho chusindhe
Thippi gayaame chesindhe
Ee maaye nijamena

Choosana lena
Ne choosananukunnanaa
Ee chinnari navve vacchi
Nanne gucchindhe
Unnana lena
Ne nunna nanukunnana
Ni gundello choote vacchi
Nanne pilichindhe

Anu anu anu
I love you ne anu
Ee maata kosam vechunna nenu
Vinnu vinnu vinnu
Ne lone unnanu
Ni gundellone koorchuna nenu
Champesthoo chiru navvesi
Pranam posthave
Ompesthoo malli nuvve
Dosili padathane
Thempesthoo sankellesi
Thalupesthoo thalape theesi
Nanne nuvvem chesthunave

Choosana lena
Ne choosananukunnanaa
Ee chinnari navve vacchi
Nanne gucchindhe
Unnana lena
Ne nunna nanukunnana
Ni gundello chootte vacchi
Ninne vilichindhe

Anu anu anu
I love you ne anu
Ee maata kosam vechunna nenu
Vinnu vinnu vinnu
Ne lone unnanu
Ni gundellone koorchuna nenu
Champesthu ompesthu
Champesthu chiru navesi
Pranam posthave
Ompesthu malli nuvve
Dosili padathanee

Gaali thoti godavayene
Shwaasa thiyaledhani
Neeti thoti godavayene
Naaku daahame ledhani
Chirunavve aligindhe
Thana thoti pani ledhani
Thanuvantha vairale
Nee banisa nennani

Choosana lena
Ne chusananukunnanaa
Ee chinnari navve
Nanne gucchindhe

Choosara kanna
Nee gundellone unna
Na manasaara ninne
Naalo choosanantuna
Cheppalani unna
Alusai pothananukunna
Naa mounanne chadivesthanani
Kalale kannana

Anu anu anu
Ni kopam choosanu
Ni premani kooda
Choosthunna nenu
Vinnu vinnu vinnu
Ni pantham ayyanu
Ni sontham kuda avuthunna nenu

Community

Like, share, and discuss

to start a discussion.