Back to Lyrics
Sri Ramulayya

Sri Ramulayya

1998 · 5 songs

Telugu

ఓఓఓ  హోఓ  హోం  హూ 
హూ  ఓ  ఓ  హూ  హోఓ  హోఓ 

ననుగన్న  నా  తల్లి  రాయలసీమ  రతనాల  సీమ 
తనువెల్ల  తరగని  ఘనులున్న  సీమ  గిరులున్న  సీమ 
ననుగన్న  నా  తల్లి  రాయలసీమ  రతనాల  సీమ 
తనువెల్ల  తరగని  ఘనులున్న  సీమ  గిరులున్న  సీమ 

వాన  గాలికి  సీమ  తానమాడి  నపుడు 
వజ్రాలు  ఈ  నెల  వొంటి  పై  తేలాడు 
పొరలో  నిమిరితే  పుష్య  రాగాలు  దొర్లు  రాగాలు  దొర్లు  
బంగారు  ఘనులున్న  పొంగదీ  తల్లి  పొంగి  పోదామా 
కలియుగంబు  నరులు  ఓర్వలేరని  తెలిసి 
నల్ల  రాయిని  వెలిసి  ఎల్లా  లోకములు  ఏలు 
వెంకటాచలం  భూ  వైకుంఠ  స్థలము  వైకుంఠ  స్థలము 
దర్శించిన  జన్మ  ధన్యమవుతాదో  పుణ్యమవుతాదో
  
ననుగన్న  నా  తల్లి  రాయలసీమ  రతనాల  సీమ 
తనువెల్ల  తరగని  ఘనులున్న  సీమ  గిరులున్న  సీమ

హరిహర  బుట్ట  రాయలాడవి  కేటా  కెళితే 
కుందేళ్లు  కుక్కలా  యెంట  బడ్డాయంటా  
పౌరుషాల  పురిటి  జీవ  గాడ్డామ్మో  జీవ  గాడ్డామ్మో 
ప్రతిరా  పట్టితే  శత్రువు  ఇక  పతనమేర  ఇక  పతనమేర 

పాపాలు  కడిగేటి  పాటల  గంగమ్మ 
ఆది  గురువుల  తపము  నాచరించిన  బిలాము 
హఠకేశ్వర  శిఖరం  అవని  కైలాసం  అవని  కైలాసం 
తనకు  తానెలిసిన  శివలింగమమ్మో  శ్రీశైలమమ్మో
 
ననుగన్న  నా  తల్లి  రాయలసీమ  రతనాల  సీమ 
తనువెల్ల  తరగని  ఘనులున్న  సీమ  గిరులున్న  సీమ 

సత్రాలు  సాధువులు  భైరాగి  తత్వాలు 
సీమ  ఊరూరున  మారుమ్రోగుతాయి 
శిధిలమైన  గుళ్ళు  శివ  నందులమ్మో  శివ  నందులమ్మో 
వీర  భ్రాహ్మము  మఠము  సీమకే  మకుటం  సీమకే  మకుటం 
పాల  బుగ్గల  నోటా  వేణువు  మీటితే 
ఆలా  మందలు  కంచె  బిల్లు  పరవసించు 
నింగిలో  చంద్రుడు  తొంగి  సూసితే  తొంగి  సూసితె 
సీమ  లో  కోలాటం  ఏసింది  తొక్కు  చిరు  గజ్జలడు 

ననుగన్న  నా  తల్లి  రాయలసీమ  రతనాల  సీమ 
తనువెల్ల  తరగని  ఘనులున్న  సీమ  గిరులున్న  సీమ 

ఎత్తు  బాండ  రాళ్ళూ  ఎర్రని  దుప్పులు 
పలుగు  రాళ్ల  గాట్లు  పరికి  కంప  పొదలు 
నెర్రెలు  వారిన  నల్ల  రేగళ్లు  నల్ల  రేగళ్లు 
ఆరు  తడుపుకే  పెరిగే  వేరు  సెనగమ్మో  వేరు  సెనగమ్మో 

నల్లమల్లడవుల్లో  తెల్లవారే  పొద్దు  అమ్మబాటలకు  మీదఅగ్గియి  కురిపించి 
సందీపుట  నందికొండ  నీడల్లో  కొండా  నీడల్లో 
చల్లగాలికి  వొళ్ళు  మరచి  నిదురించి  అలసి  నిదురించు 

ననుగన్న  నా  తల్లి  రాయలసీమ  రతనాల  సీమ 
తనువెల్ల  తరగని  ఘనులున్న  సీమ  గిరులున్న  సీమ 
ననుగన్న  నా  తల్లి  రాయలసీమ  రతనాల  సీమ 
తనువెల్ల  తరగని  ఘనులున్న  సీమ  గిరులున్న  సీమ 

ఓహ్హోయే  ఓఓఓ  ఓఓఓ
అహహాఆఆ  హా  హా

English

Ooo Hoooo Ho Hoo
Hoo Oo Oo Hoo Hooo Hooo

Nanuganna Na Talli Rayalaseema Ratanala Seema
Tanuvella Tarugani Ghanulunna Seema Girulunna Seema
Nanuganna Na Talli Rayalaseema Ratanala Seema
Tanuvella Tarugani Ghanulunna Seema Girulunna Seema

Vaana Gaaliki Seema Taanamadi Napudu
Vajralu Ee Nela Vonti Pai Teladu
Poralo Nimirithe Pushya Ragalu Dorlu Ragalu Dorlu
Bangaru Ghanulunna Pongadee Talli Pongi Podamma
Kaliyugambu Narulu Orvalerani Telisi
Nalla Rayiai Velisi Ella Lokamulu Elu
Venkatachalamu Bhu Vaikunta Stalamu Vaikunta Stalamu
Darshichina Janma Dhanyamautado Punyamautado

Nanuganna Na Thalli Rayalaseema Ratanala Seema
Tanuvella Tarugani Ghanulunna Seema Girulunna Seema

Harihara Butta Raya Ladavi Keta Kelithe
Kundellu Kukkala Yenta Baddayanta
Pourushala Puriti Jeeva Gaddamlo Jeeva Gaddammo
Prathira Pattithe Shatruvu Ika Patanamera Ika Patanamera

Paapaalu Kadigeti Paatala Gangamma
Aadi Guruvula Tapamu Nacharinchina Bhilamu
Hatakeswara Shikharam Avani Kailasam Avani Kailasam
Tanaku Taanelisina Shivalingamammo Srishailamammo

Nanuganna Na Talli Rayalaseema Ratanala Seema
Tanuvella Tarugani Ghanulunna Seema Girulunna Seema

Satraalu Saadhuvulu Bhairagi Tathvalu
Seema Oorooruna Marumrogutayi
Sidhilamaina Gullu Shiva Nandulammo Shiva Nandulammo
Veera Bhramham Matamu Seemake Makutam Seemake Makutam
Paala Buggala Nota Venuvu Meetite
Aala Mandalu Kanche Beellu Paravasinchu
Ningilo Chandrudu Tongi Soosite Tongi Soosite
Seema Lo Kolatam Esindi Tokku Chiru Gajjaladu

Nanuganna Na Talli Rayalaseema Ratanala Seema
Tanuvella Tarugani Ghanulunna Seema Girulunna Seema

Ethu Banda Rallu Errani Duppulu
Palugu Ralla Gatlu Pariki Kampa Podallu
Nerrellu Varina Nalla Regallu Nalla Regallu
Aaru Tadupuke Perige Veru Senagammo Veru Senagammo

Nallamalladavullo Thellavare Poddu Ammabatalakki Meedaggi Kuripinchi
Sandiputa Nandikonda Needallo Konda Needallo
Challagaliki Vollu Marachi Nidurinchi Alasi Nidurinchu

Nanuganna Na Talli Rayalaseema Ratanala Seema
Tanuvella Tarugani Ghanulunna Seema Girulunna Seema
Nanuganna Na Talli Rayalaseema Ratanala Seema
Tanuvella Tarugani Ghanulunna Seema Girulunna Seema

Ohhooo Ooo Ooo
Ahahaaaaa Haa Haa

Community

Like, share, and discuss

to start a discussion.