Back to Lyrics
Sri Ramulayya

Sri Ramulayya

1998 · 5 songs

Telugu

జోహారులు  జోహారులు 
జోహారులు  జోహారులు 
మా  గుండెల  చిరుదివ్వెలు   
మా  కన్నుల  తొలికాంతులు 

లాల  సలాం  లాల  సలాం 
లాల  సలాం  లాల  సలాం 

సమాజంలో  మనుషులు  అందరూ 
సమానంగా  ఉండాలని  చెప్పి 
భూమి  కోసం  భుక్తి  కోసం 
మాతృదేశం  విముక్తి  కోసం  
సాయుధ  పోరాటం  పంథాయే 
సరైన  మార్గం  అని  నమ్మి 
ఊఱ్ఱి  కొయ్యల  పై  ఉఉయ్యాల  ఊగినట్టి
 
వీరులారా  మీకు  ఎర్రరేరా  దండాలు 
మీ  పాద  పాదన  పరిపరి  దండాలు 
వీరులారా  మీకు  ఎర్రరేరా  దండాలు 
పాద  పాదన  పరిపరి  దండాలు 

అన్నలారా  తమ్ములార 
అక్కలారా  చెల్లెలరా 
అహ్హ్ 
శూరులారా  మీకు  ఎర్రరేరా  దండాలు  
మీ  పాద  పాదన  పరిపరి  దండాలు
 
జోహారులు  జోహారులు 
జోహారులు  జోహారులు 
లాల  సలాం  లాల  సలాం 
లాల  సలాం  లాల  సలాం 

తెలంగాణ  మాగాణంలో  
ఎర్రమందారాలై  పూసి 
ఓహోఓ 
నక్సషల్  బారి  ఆకాశంలో  వసంత 
మేఘాలై  గర్జించి 
శ్రీకాకుళం  కొండల్లో 
విప్లవ  శంకలై  ప్రతిదధ్వనించి 
నెత్తుటి  వరదలో 
ఎర్రజెండాలై  ఎగ్గిరినట్టి 
 
వీరుల  మీకు  ఎర్రరేరా  దండాలు 
మీ  పాద  పాదాన  పరిపరి  దండాలు 
వీరుల  మీఎకు  ఎర్రరేరా  దండాలు 
పాద  పాదాన  పరిపరి  దండాలు 

అమ్మలారా  అయ్యలారా 
బిడ్డలారా  కొడుకులారా 
అహ్హ్ 
శూరులారా  మీకు  ఎర్రరేరా  దండాలు 
మీ  పాద  పాదాన  పరిపరి  దండాలు
 
జోహారులు  జోహారులు 
జోహారులు  జోహారులు 
లాల  సలాం  లాల  సలాం 
లాల  సలాం  లాల  సలాం 

రాయలసీమ  కొండల్లో  లవ  ల  రగిలి 
ఊహూ 
భూస్వాముల  ఫ్యాక్షనిసిస్ట్  ల  గుండెల్లో 
బర్నాల్  అయి  పెళ్లి 
ఆహా 
తూటా  మీద  తూటా  దూసుకువస్తుంటే 
సవును  సవాలు  చేసి  గుండెను  ఎదురొట్టి  నిలిచినెట్టి 

పోరాటాల  రాములు  ఎర్రరేరా  దండాలు 
నే  పాద  పాదాన  పరిపరి  దండాలు 
పోరాటాల  రాములు  ఎర్రరేరా  దండాలు 
పాద  పాదాన  పరిపరి  దండాలు 

అమరులారా  అన్నలారా  దేరులారా  యోధులారా 
అహ్హ్ 
వీరులారా  మీకు  ఎర్రరేరా  దండాలు 
మీ  పాద  పాదాన  పరిపరి  దండాలు 

జోహారులు  జోహారులు  
జోహారులు  జోహారులు 
అహ్హ్ 
లాల  సలాం  లాల  సలాం 
లాల  సలాం  లాల  సలాం 
అహ్హ్

English

Joharulu joharulu
joharulu joharulu
ma gundela chirugivvelu
ma kannula tholikanthulu

Lala salam lala salam
lala salam lala salam

Samajamlo manushulu andharu
samananga undalani cheppi
bhoomi kosam bhukthi kosam
mathrudesa vemukthi kosam
sayudha poratam pandhaye
saraina margham ani nammi
uurri koyyala pai uuyyala uginatti

Veerulara meeku errarera dhandalu
me padha padhana paripari dhandalu
veerulara meeku errarera dhandalu
padha padhana paripari dhandalu

Annalara thammulara
akkalara chellelara
ahh
shurulara meeku errarera dhandalu
me padha padhana paripari dhandalu

Joharulu joharulu
joharulu joharulu
lala salam lala salam
lala salam lala salam

Telangana maganamlo
erramandharalai pusi
oohooo
naxshal bari akashamlo vasantha
meghalai garjinchi
srikakulam kondallo
viplawa shankalai prathiddwaninchi
nethuti waradhaloo
errajendalai eggirinattii

Veerula meeku errarera dhandalu
me padha padhan paripari dhandalu
veerula meeeku errarera dhandalu
padha padhana paripari dhandalu

Ammalara ayyalara
beddalara kodukulara
ahh
shurulara meeku errarera dhandalu
me padha padhana paripari dhandalu

Joharulu joharulu
joharulu joharulu
lala salam lala salam
lala salam lala salam

Rayalaseema kondallo lava la ragili
oohoo
bhuswamula factionsist la gundello
burnol aie peli
ahaa
thuta medha thuta dhusukuvasthunte
savunu savalu chesi gundenu edurotti nilichinetti

Poratala ramulu errarera dhandalu
ne padha padhana paripari dhandalu
poratalu ramulu errarera dhandalu
padha padhana paripari dhandalu

Amarulara annalara dherulara yoddhulara
ahh
veeeulara meeku errarera dhandalu
me padha padhana paripari dhandalu

Joharulu joharulu
joharulu joharulu
ahh
lala salam lala salam
lala salam lala salam
ahh

Community

Like, share, and discuss

to start a discussion.