Back to Lyrics
Sri Ramulayya

Sri Ramulayya

1998 · 5 songs

Telugu

ఘడియ  ఘడియల్లోన  ఓగండమై 
గడప  దాటని  బ్రతుకు  సుడిగుండమై 
ఘడియ  ఘడియల్లోన  ఓగండమై 
గడప  దాటని  బ్రతుకు  సుడిగుండమై

నా  ప్రాణమా  ఎడబాటు  మనకున్నదా  
బ్రతుకన్నదే  పోరాటమని  తెలియదా 
నేస్తమా  ఒఒఒఒఒఒఒ ఓఓఓ   
నేనెందు  బోధునయ్య  నువ్వులేక  నేనెట్లా  ఉందునయ్యా 

ఘడియ  ఘడియల్లోన  ఓగండమై 
గడప  దాటని  బ్రతుకు  సుడిగుండమై          

పట్టేడంత  అన్నమైన  తినిపించలేకుంటిని 
నిమిషమైన  నిదురకుడా  లేదాయె  ని  కంటికి 

ని  భర్త  కోసమే  ఆరాటపడరాదు  
రాగిసంకటిలేని  జనము  ఉన్నది  చూడు  
గుండె  గొంతుకలోన  కొట్లాడుతుంది  
తిరుగుబాటే  బ్రతుకు  బాట  అవుతుంది 
నేనుందు  బోధునయ్య  నువ్వులేక  నేనెట్లా  ఉందునయ్య

ఘడియ  ఘడియల్లోన  ఓగండమై 
గడప  దాటని  బ్రతుకు  సుడిగుండమై 

ఎవరికొరకు ఎందుకొరకు  సాగించుపోరాటము 
ఇల్లు  విడిచి  పల్లె  విడిచి  ఎన్నాళ్ళు  ఈ  నరకము

గుండెలో  బాధలను  దాచుకోవాలి  
న  పోరు  బాటలో  నీతోడు  కావాలి  
పల్లెనే  ఇల్లుగా  నువ్వు  చూసుకోవాలి  
పంచాది  నిర్మలకు  చెల్లేవనిపించాలి 
ని  మాట  కాదందునా  నీతోడు  నేనుండానా

ఘడియ  ఘడియల్లోన  ఓగండమై 
గడప  దాటని  బ్రతుకు  సుడిగుండమై 

నా  ప్రాణమా  ఎడబాటు  మనకున్నదా  
బ్రతుకన్నదే  పోరాటమని  తెలియదా 
నేస్తమా  ఒఒఒఒఒఒఒ ఓఓఓ   
కన్నీరు  నింపకమ్మ  కష్టాలు కలకాలం ఉండవమ్మా 

ఘడియ  ఘడియల్లోన  ఓగండమై 
గడప  దాటని  బ్రతుకు  సుడిగుండమై

English

Ghadiya ghadiyallona Oogandamai
gadapa daatani brathuku Sudigundamai
Ghadiya ghadiyallona Oogandamai
gadapa daatani brathuku Sudigundamai

Na pranamaa yedabatu manakunnadaa 
brathukannade poratamani teliyadaa
nestamaaa Oooooooooo
nenendu bodunayya nuvuleka nenetla Undhunayya

Ghadiya ghadiyallona Oogandamai
gadapa daatani brathuku Sudigundamai

Pattedantha annamaina tinipinchalekuntini
nimishamaina nidurakuda ledaye ni kantiki

Ni bhartha kosame aardatapadaradha 
raagisankatileni janamu Unnadi chudu 
gunde gonthukalona kotladuthundi
thirugubaate brathuku baata authundi
Nenundu bodunayya nuvuleka nenetla Undunayyaaaaaa

Ghadiya ghadiyallona Oogandamai
gadapa daatani brathuku Sudigundamai

Evarikoraku Endukoraku saginchuporatamu
illu vidichi palle vidichi yennallu E narakamu

Gundelo badhalanu daachukovali 
na pooru batalo nithodu kavali
pallene illuga nuvu chusukovali 
panchadi nirmalaku chellevanipinchali
Ni maata kadandunaa nithodu nenundanaaaa

Ghadiya ghadiyallona Oogandamai
gadapa daatani brathuku Sudigundamai

Na pranamaa yedabatu manakunnadaa 
brathukannade poratamani teliyadaa
nestamaaa Oooooooooo
kanniru nimpakamma kastalu kalakalam undavamma

Ghadiya ghadiyallona Oogandamai
gadapa daatani brathuku Sudigundamai

Community

Like, share, and discuss

to start a discussion.