Loading next scene...
Loading next scene...
Loading next scene...
2006 · 18 songs
Telugu
రామ చంద్రాయ జనక రాజజ మనోహరయా మామకాభీష్టదాయ మహిత మంగళం చారు కుంకుమోపేత చందనాలు చర్చితాయా హర కటక శోభితాయా బూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యయా సుజనా చిత్త కామితాయా సుబాధ మంగళం రామదాసు మృదుల హృదయ తామరస నివాసయా స్వామి భద్ర గిరి వేరయా దివ్య మంగళం దివ్య మంగళం దివ్య మంగళం
English
Raama chandraya janaka rajaja manoharayaa Maamakabeestadaya mahitha mangalam Charu kumkumopetha chandanalu charchithayaa Hara kataka shobhithaya buri mangalam Vimala roopaya vividha vedantha vedyayaa Sujana chithha kamithaya subadha mangalam Ramadasa mrudula hrudaya taamarasa nivaasayaa Swami bhadra giri varayaa divya mangalam Divya mangalamdivya mangalam