Loading next scene...
Loading next scene...
Loading next scene...
2006 · 18 songs
Telugu
ఇదిగిదిగో న రాముడు ఈడనే కొలువుండినాడు ముద్దుల సీతతో ఈడనే మురిపాలాడినాడు ఇది సీతమ్మ తల్లి ఆరేసుకున్న నారా చీరె ఇదే రాముడు కట్టుకొనగా పులకించిన పంచె ఏడేడు లోకాలను ఎలెడి పాదలివే మాయల బంగారు లేడి మాయని గురుతులివే పచ్చగా అయిదోతనమే పదికాలాలుండగా సీతమ్మ వాడిన పసుపుకుంకుమ రాలివే దాటొద్దని లక్ష్మణుడు గీతను గీసిన చోటిదే అమ్మను రావణుడెత్తుకుపోయిన ఆనవల్లివే ఇది అ రాముడు నడయాడిన పుణ్యభూమి మరి న రామునికీడా నిలువనీడ లేడిదేమి నిలువ నీడ లేడిదేమి
English
idigidigo na ramudu eedane koluvundinadu muddula seetato eedane muripaladinadu idi seetamma talli aaresukunna nara cheere ide ramudu kattukonaga pulakinchina panche yededu lokaalanu yeledi padalive mayala bangaru ledi mayani gurutulive pacchaga ayidotaname padikalalundaga seetamma vaadina pasupukunkuma rallive datoddani lakshmanudu geetanu geesina chotide ammanu ravanudettukupoyina anavallive idi a ramudu nadayaadina punyabhoomi mari na ramunikeeda niluvaneeda ledidemi niluva needa ledidemi