Back to Lyrics
Sri Anjaneyam

Sri Anjaneyam

2004 · 5 songs

Telugu

బోలో  రామ  భక్త   హనుమానికి   జైయ్ 

ఓమ్  మన్మన్మన్  మారుతవేద  ఓం  తత్సత్స్ట్  తాపసయోగా 
ఓం  ఓం  వానరనేత  ఓం  నమో  నమ  భావివిధాతా 

రామ  లక్ష్మణ  జానకి  జయము  జయము  హనుమానకి 
భయము  భయమురా  లంకకి  జయ  జయం  మనరా  హనుమానకి 
చింత  తీర్చేరా  సీతకి   జయ  జయ  జయ  హనుమానికి 

ఊరేగి  రావయ్యా  హనుమా  జై  హనుమ  ఊరేగి  చూపించు  మహిమ 
హే  మా  తోడు  నీవయ్యా  హనుమంత్  హనుమ  మా  గోడు  గోరంత  వినుమా 

వాయుపుత్ర  హనుమ  మా  వాడవయ్యా  హనుమ 
రామభద్ర  హనుమ  మా  రక్షా  నీవే  వినుమ 
మమ్మ  ఆదుకు  రావయ్యా  ఆంజనేయ  ఆపదకాయ  చూపించారర  దయ 
మమ్ము  ఏలుకో  రావయ్యా  రాక్షసమయ  హతముచేయ  ని  నీడ  చాలునయ్య

వాయుపుత్ర  హనుమ  మా  వాడకొచ్చే  హనుమ 
రామభద్ర  హనుమ  మా  రక్షా  నీవే  హనుమ 
మమ్మ  ఆదుకు  రావయ్యా  ఆంజనేయ  ఆపదకాయ  చూపించారర  దయ 
మమ్ము  ఏలుకో  రావయ్యా  రాక్షసమయ  హతముచేయ  ని  నీడ  చాలునయ్య

జై  భజరంగబలి 
ఓమ్  మన్మన్మన్  మారుతవేద  ఓం  తత్సత్స్ట్  తాపసయోగా 
ఓం  ఓం  వానరనేత  ఓం  నమో  నమ  భావివిధాతా 
ఓం  ఓం  రామమూడంత  ఓం  కపిలిత్యాయ  రాక్షసదంతా 
తకిటతధిమిత  జయ  హనుమంత  ఆకాక్షణకార  భగవంతా 

బంటువైన  నువ్వేలే  బంధువైన  నువ్వేలే 
బాధలన్నీ  తీర్చే  దిక్కు  దైవం  నీవేలే 
చూసిరార  అంటేనే  కాల్చివచ్చ్చావ్  మంటల్లే 
జానకమ్మ  కంటవెలిగే  హారతి  నీవే 

యదలోనే  శ్రీరాముడంట  కనులార  కణమంటా  
బ్రహ్మచారి  మా  బ్రహ్మవంటా  సరి  సాటి  ఎవరంట 

సాహో  మా  సామి  నువ్వే  హామీ  ఇస్తుంటే  రామ  బాణాలు  కాపాడెనంట  
ఓహో  మా  జండాపైన  అండయి  నువ్వుంటే  రామ  రాజ్యాలు  మావెలెమ్మంటా  

మమ్మాదుకో  రావయ్యా  ఆంజనేయ  ఆపదకే  చూపించారర  దయ 
మమ్ము  ఏలుకో  రావయ్యా  రాక్షసమయ  హతమే  చేయ  నీ  నీడ  చాలునయ్య 

మండుతున్న  సూర్యుణ్ణి  పండులాగా  మింగావు  
లక్ష్మణుణ్ణి  కాచేచెయ్యు  సంజీవి  మాకు 
తోక  చిచ్చూ  వెలిగించి  లన్కగుట్టే  రగిలించి  
రావునుణ్ణి  శిక్షించావు  నువ్వే  మా  తోడు 

శివతేజం  నీ  రూపమంటా  పవమాన  సుతుడంటా   
అంజనం  మా  ఆనందమంటా  హనుమా  నీ  చరితంటా 

పాహి  శ్రీ   రామ  పల్లకి  నువ్వంట  నీకు  బోయీలు  మేమేనంటా   
సాహూ  ఆకాశాలైన  చాలని  ఎత్తంటా  కోటి  చుక్కలు  తల్లో  పూలంట

మమ్ము  ఆదుకో  రావయ్యా  ఆంజనేయ  ఆపదకాయ  చూపించారర  దయ 
మమ్ము  ఏలుకో  రావయ్యా  రాక్షసమయ  హతముచేయ  నీ  నీడ  చాలునయ్య  

వాయుపుత్ర  హనుమ  మా  వాడవయ్యా  హనుమ 
రామభద్ర  హనుమ  మా  రక్షా  నీవే  వినుమ 
మమ్మ  ఆదుకు  రావయ్యా  ఆంజనేయ  ఆపదకాయ  చూపించారర  దయ 
మమ్ము  ఏలుకో  రావయ్యా  రాక్షసమయ  హతముచేయ  ని  నీడ  చాలునయ్య

English

Bolo rama bhaktha hanumaniki jaiii

om manmanman maarutaveda om tatsatsat tapasayoga
om om vanaraneta om namo nama bhaavividhaata

raama lakshmana jaanaki jayamu jayamu hanumaanaki
bhayamu bhayamuraa lankaki jaya jayam manaraa hanumaanaki
chinta teercheraa seetaki jaya jaya jaya hanumaniki

ooregi ravayya hanumaja hanuma ooregi choopinchu mahima
hey maa todu nivayya hanumama hanuma maa godu goranta vinuma

vayuputra hanuma maa vadavayya hanuma
ramabhadra hanuma maa raksha neeve vinuma
mamma aduku raavayya anjaneya aapadakaya choopincharara daya
mammu eluko ravayya rakshasamaya hatamecheya ni needa chalunayya 

vayuputra hanuma maa vadakoche hanuma
ramabhadra hanuma maa raksha neeve hanuma
mamma aduku raavayya anjaneya aapadakaya choopincharara daya
mammu eluko ravayya rakshasamaya hatamecheya ni needa chalunayya

jai bhajarangabali
om manmanman maarutaveda om tatsatsat taapasayoga
om om vaanaraneta om namo nama bhaavividaata
om om raamamudanta om kapilityaya raakshasadanta
takaditadimta jaya hanumanta aakaskanakara bhagavantaa

bantuvaina nuvvele bandhuvaina nuvvele
badhalanni teerche dikku daivam neevele
choosirara antene kalchivachchav mantalle
jaanakamma kantavelige haarite neeve

yadalone sriramudanta kanulara kanamanta
brahmachari maa brahmavanta sari saati evaranta

saho maa saami nuvve haami istunte raama banaalu kapadenanta
oho maa jandapaina andai nuvvunte raama rajyalu mavelemmanta

mammaduko raavayya anjaneya apadakaya choopincharara daya
mammu eluko ravayya raakshasamaya hatamecheya nee needa chalunayya

 mandutunna sUryunni pandulaga mingavu
lakshmanunni kaachecheye sanjeevi maaku
toka chichchu veliginchi lankagutte ragilinchi
raavununni sikshinchaavu nuvve maa todu

sivatejam nee roopamanta pavamaana sutudanta
anjanam maa aanandamanta hanumaa nee charitanta

paahi srii raamatoti pallaki nuvvanta neeku boyilu memelemanta
saahi aakasalaina chaalani ettanta koti chukkalu tallo poolanta

mammu aduko raavayya anjaneya apadakaya choopincharara daya
mammu eluko ravayya rakshasamaya hatamecheya nee needa chalunayya

vayuputra hanuma maa baladaitya hanuma
ramabhadra hanuma maa raksha neeve vinuma
mamma aduku raavayya anjaneya aapadakaya choopincharara daya
mammu eluko ravayya rakshasamaya hatamecheya ni needa chalunayya

Community

Like, share, and discuss

to start a discussion.