Back to Lyrics
Sreekaram

Sreekaram

2021 · 4 songs

Telugu

కనివిని  ఎరుగని  కదలిక  మొదలైంది
అడుగులో  అడుగుగా  వెతికిన  వెలుగుగా
అలికిడి  ఎదురయ్యింది  నిశీధినే  జయించగా

శ్రీకారం  కొత్త  సంకల్పానికి  కళలు  చిగురిస్తున్న  సంతోషం  ఇది
శ్రీకారం  కొత్త  అధ్యాయానికి  చినుకు  పరిమళమల్లే  దీవిస్తున్నదీ  పుడమి
వారసులం  మనమేగా  నిన్నటి  మొన్నటి  పద్దతికి
వారధులం  మనమేగా  రేపటి  మార్పులకీ

రెవల్యూషన్,  ఇట్స్  ఆ  చేంజ్  రెవల్యూషన్
ఇట్స్  ఆ  ఫైర్  రెవల్యూషన్
లెట్  అస్  ఆల్  ఇన్స్ఫైర్
రెవల్యూషన్,  ఇట్స్  ఆ  వే  రెవల్యూషన్
లెట్స్  సే  రెవల్యూషన్
వి  కెన్  మేక్  ఆ  బెటర్  ఫ్యూచర్

మండే  ఎండకు  ఫ్రెండ్  అవడం  మనకు  తెలుసుగా
అలవాటే  ఇక  చెమటతడి  పండుగ
ఏసీ  గదులకి  బాయ్  బాయ్  చెప్పాము  అలవోకగా
పయనం  కదిలిందిలా  మనసుకు  నచ్చిన  దారిగా

బురదేం  కాదిది  మనకిది  ఒక  సరదా  సంబరం
నేలమ్మ  ఒడిలో  మనకిక  ప్రతిదినమొక  పాఠం
ప్రకృతి  పిలుపిది  ఇన్నాళ్ళుగా  వేసిన  మలుపిది
కలలకు  తలపాగ  చుడదాం  బంగారం  పండిద్దాం

రెవల్యూషన్,  ఇట్స్  ఆ  చేంజ్  రెవల్యూషన్
ఇట్స్  ఆ  ఫైర్  రెవల్యూషన్
లెట్  అస్  ఆల్  ఇన్స్ఫైర్
రెవల్యూషన్  ఇట్స్  ఆ  వే  రెవల్యూషన్
లెట్స్  సే  రెవల్యూషన్
వి  కెన్  మేక్  ఆ  బెటర్  ఫ్యూచర్

అచ్చంగా  మనం  కంప్యూటర్  కాలం  యువకులం
మెదడే  ఇంధనం  చదువు  మన  సాధనం
సాధ్యం  కానిది  లేదంటుంది  ఈ  మన  యవ్వనం
మనసుపడి  ఏ  పని  చేసినా  సుళువుగా  రాణిస్తాం  మనం

తరముల  నాటిది  మన  తాతలు  చేసిన  కృషి  ఇది
తెలియనిదేం  కానేకాదులే  మనకీవ్యవసాయం  హో  హో
జీన్సే  తొడిగినా  మన  జీన్స్  లో  ఈ  కళ  ఉన్నదే
పదపద  మొదలౌదాం  నేడే  నవయువ  కర్షకులై

English

Kanivini Erugani Kadhalika Modhalaindhi
Adugulo Adugugaa Vethikina Velugula
Alikidi Edhurayyindhi Niseedhine Jayinchagaa

Sreekaram Kottha Sankalpaaniki
Kalalu Chiguristhunna Santhosham Idhi
Sreekaram Kottha Adhyaayaaniki
Chinuku Parimalamalle Dheevisthunnadhee Pudami
Vaarasulam Manamegaa Ninnati Monnati Paddhathiki
Vaaradhulam Manamegaa Repati Maarpulakee

Revolution Its A Change Revolution
Its A Fire Revolution
Let Us All Inspire
Revolution Its Way Revolution
Lets Say Revolution
We Can Make A Better Future

Mande Endaku Friend Avadam Manaku Thelusugaa
Alavaate Ika Chematathadi Panduga
AC Gadhulaki Bye Bye Cheppaamu Alavokagaa
Payanam Kadhilindhilaa Manasuku Nachhina Dhaarigaa

Buradhem Kaadhidhi Manakidhi Oka Saradaa Sambaram
Nelamma Odilo Manakika Prathi Dhinamoka Paatam
Prakruthi Pilupidhi Innaallugaa Vesina Malupidhi
Kalalaku Thalapaaga Chudadhaam Bangaaram Pandiddhaam

Revolution Its A Change Revolution
Its A Fire Revolution
Let Us All Inspire
Revolution Its Way Revolution
Lets Say Revolution
We Can Make A Better Future

Achhangaa Manam Computer Kaalam Yuvakulam
Medhade Indhanam Chadhuvu Mana Saadhanam
Saadhyam Kaanidhi Ledhantundhi Ee Mana Yavvanam
Manasupadi Ye Pani Chesinaa Suluvugaa Raanisthaam Manam

Tharamula Naatidhi Mana Thaathalu Chesina Krushi Idhi
Teliyanidhem Kaane Kaadhule Manakee Vyavasaayam Ho Ho
Jeans Ye Thodiginaa Mana Genes Lo Ee Kala Unnadhe
Padha Padha Modhaloudhaam Nede Nava Yuva Karshakulai

Community

Like, share, and discuss

to start a discussion.