Back to Lyrics
Sreekaram

Sreekaram

2021 · 4 songs

Telugu

నో  నో  వద్దన్నా  నిను  ఫాలో  చేస్తున్నా
ఏదోరోజు  ఎస్  అంటావని  ఎదురే  చూస్తున్నా
హే  పో  పో  పొమ్మన్నా  పడిగాపె  కాస్తున్నా
గర్ల్  ఫ్రెండ్  అయ్యే  మూమెంట్  కోసం  ప్లానే  వేస్తున్నా
సారి  అన్నా  క్షమిస్తానా  నీ  వింటా  వస్తా  ఏమైనా
హే  అబ్బాయి  హే  హే  అబ్బాయి
ఇంకా  పోజులు  చాలోయి  కాస్త  ఇటైపు  చూడోయి
హే  అబ్బాయి  హే  హే  అబ్బాయి
సిగ్గెంటోయి  అబ్బాయి  నీకో  ముద్దోటిచ్చి  పోగెట్టేయనా
హే  అబ్బాయి  హే  హే  అబ్బాయి

నేను  చూస్తున్న  పరువే  తీసేస్తున్న
పోనీ  పాపం  అమ్మాయి  అంటూ  వదిలేస్తున్న
నీదే  తప్పున్నా  ఇన్నాళ్లు  తగ్గున్నా
పడనే  నేను  వదిలేయ్  నన్ను  ఆపేయ్  అంటున్నా
నువ్వేమన్నా  వస్తానన్నా  నే  ఉంటానా  బుద్దిగా  ఆగమ్మా
హే  అమ్మాయి  హే  హే  అమ్మాయి
ఆపేసేయ్  గోలంటూ  ఇంక  ఎలాగా  చెప్పాలి
హే  అమ్మాయి  హే  హే  అమ్మాయి
ఓ  మీదే  పడిపోయి  ఇట్టా  కలరింగ్  ఇస్తే  కట్  చేసేయనా
  
తెగ  ప్రేమే  ఉన్నా  నీపైన  చీపైన
తోలి  చూపుల్లోనే  మనుసు  నీదే  తెలుసుకున్నా
ఇక  అప్పట్నుంచే  ఏమైనా నీతో  ఉన్నా
ఒక  నిన్నే  నిన్నే  తగిన  జోడని  ఊహిస్తున్నా
నేడని  రేపని  ఎంత  కాలమే  అయినా
ఏది  చూడక  ఒక్క  మాట  పై  నేనున్నా
అయినా  నీకిది  అర్థమైనను  కాకున్నా
అసలే  నిన్ను  వదిలే  పోను  నీతో  పాటే  నేనుంటా
హే  అబ్బాయి  హే  హే  అబ్బాయి
ఇంకా  పోజులు  చాలోయి  కాస్త  ఇటైపు  చూడోయి
హే  అబ్బాయి  హే  హే  అబ్బాయి
సిగ్గెంటోయి  అబ్బాయి  నీకో  ముద్దోటిచ్చి  పోగెట్టేయనా

English

No No Vaddhanna Ninu Follow Chesthunna
Edho Roju Yes Antavani Edhure Chusthunna
Hey Po Po Pommanna Padigape Kasthunna
Girl Friend Ayye Moment Kosam Planey Vesthunna
Sorry Anna Kshamisthana Nee Vinta Vastha Emaina
Hey Abbayi Hey Hey Abbayi
Inka Pojulu Chaloyi Kastha Itaipu Chudoyi
Hey Abbayi Hey Hey Abbayi
Siggentoyi Abbayi Neeko Muddhotichi Pogetteyana
Hey Abbayi Hey Hey Abbayi

Nenu Chusthunna Paruve Tisesthunna
Poni Paapam Ammayi Antu Vadilesthunna
Needhe Tappunna Innallu Taggunna
Padane Nenu Vadiley Nannu Aapey Antunna
Nuvvemanna Vasthananna Ne Untana Buddhiga Aagamma
Hey Ammayi Hey Hey Ammayi
Apesey Golantu Inka Elaga Cheppali
Hey Ammayi Hey Hey Ammayi
O Meedhe Padipoyi Itta Coloring Isthe Cut Cheseyana
 
Thega Preme Unna Nee Paina Cheap Ayina
Tholi Chupullone Manasu Needhe Telusukunna
ika Appatnunche emina Neetho Unna
Oka Ninne Ninne Tagina Jodani Oohisthunna
Nedani Repani Entha Kalame Ayina
Edhi Chudaka Okka Maatapai Nenunna
Ayina Neekidi Arthamainanu Kakunna
Asale Ninnu Vadhile Ponu Neetho Paate Nenunta
Hey Abbayi Hey Hey Abbayi
Inka Pojulu Chaloyi Kastha Itaipu Chudoyi
Hey Abbayi Hey Hey Abbayi
Siggentoyi Abbayi Neeko Muddhotichi Pogetteyana

Community

Like, share, and discuss

to start a discussion.