Back to Lyrics
Son of Satyamurthy

Son of Satyamurthy

2015 · 7 songs

Singer

Telugu

ఏయ్  వచ్చాడు  వచ్చాడు  వచ్చాడు 
వచ్చాడు  ఊరికి  వీడే  మొనగాడు 
ఓ  ఎనుముదు  కొమ్ము  ఏనుగు  దంతం  
నూరి  చేసిన  దొర  వీడు 

నెత్తురు  పీల్చే  దాహం  దాహం 
కత్తులు  మోసే  మోహం  మోహం 
ఎత్తులు  వేసే  వ్యూహం  వ్యూహం 
శత్రువు  చావే  లక్ష్యం  లక్ష్యం 

వచ్చాడు  వచ్చాడు  వచ్చాడు 
వచ్చాడు  ఊరికి  వీడే  మొనగాడు 
ఓ  ఎనుముదు  కొమ్ము  ఏనుగు  దంతం 
నూరి  చేసిన  దొర  వీడు  
వెంకడు  చేసిన  సంకటి  అంటే  ప్రాణం  ఇస్తాడు 
ఎహె  వంకర  టింకర  వేషాలేస్తే  పీకలుకొస్తాడు 
గందర  గోళం  గొడవలు  చేస్తే  కత్తులు  దూసుతాడు 
వందల  మందిని  నీడకి  చేర్చే 
చెట్టై  కావలి  కాస్తాడు 
వచ్చాడు  వచ్చాడు 

ఎదురొచ్చినోఢంటూ  లేడు  
ఎదిరించే  వాడింకా  రాదు 
కన్నెత్తి  చూస్తేనే  కథేట్టి 
పైకొచ్చి  తెగ రెచ్చిపోతాడు  వీడు 
కడతాడు  కస్స  పంచె 
వీడు  కొడితేనే  హైలెస్సా  అంతే 
ఊపిరి  పీల్చే  ఊరికి  మొత్తం 
ఈడే  కట్టని  కంచె 
 
కట్టెలు  కొట్టే  గొడ్డలి  లాగ 
కస్సుమంటాడు 
అరేయ్  మెట్టెలు  కట్టిన  పెళ్ళాం 
ముందర  మేతగుంటాడు 
చెట్టుని  మట్టిని  పుట్టని  గుట్టని  
చుట్టం  లాగే  చూస్తాడు 

వచ్చాడు  ఏయ్  వచ్చాడు 
ఏయ్  వచ్చాడు  వచ్చాడు 
వచ్చాడు  వచ్చాడు  ఊరికి  వీడే  మొనగాడు 
ఓ  ఎనుముదు  కొమ్ము  ఏనుగు  దంతం  
నూరి  చేసిన  దొర  వీడు 
నెత్తురు  పీల్చే  దాహం  దాహం 
కత్తులు  మోసే  మోహం  మోహం 
ఎత్తులు  వేసే  వ్యూఊహం  వ్యూహం 
శత్రువు  చావే  లక్ష్యం  లక్ష్యం

English

Ey vachadu vachadu vachadu vachadu 
ooriki veede mongaadu
O enubothu kommu enugu dantham 
noori chesina dora veedu
Netturu peelche daham daham 
kattulu mose moham moham
Ettulu vese vyuooham vyooham 
satruvu chaave lakshyam lakshyam

Vachadu vachadu vachadu vachadu 
ooriki veede mongaadu
O enubothu kommu enugu dantham 
noori chesina dora veedu

Vistaadu chesina sankati ante 
pranam istaadu
Ehe vankara tinkara veshaleste 
peekalukostaadu
Gandara golam godavalau cheste 
kathulu doostadu
Vandala mandini needaki cherche 
chettai kaavali kaastaadu
Vachadu  vachadu

Edurochinodantu ledu edirinche 
vaadinka raadu
Kannetti chustene kathetti paikochi 
tega rechipotaadu veedu
Kadataadu kassa panche veedu 
koditene hailessa anthe
Oopiri peelche ooriki motham 
eede kattani kanche

Kattelu kotte goddali 
laaga kassumantaadu
Arey mettelu kattina 
pellam mundara methaguntaadu
Chettuni mattini puttani guttani 
chuttam laage chustadu

Vachadu ey vachadu
Ey vacchadu vacchadu vacchadu vacchadu 
ooriki veede mongaadu
O enubothu kommu enugu dantham 
noori chesina dora veedu
Netturu peelche daham daham 
kattulu mose moham moham
Ettulu vese vyuooham vyooham 
satruvu chaave lakshyam lakshyam

Community

Like, share, and discuss

to start a discussion.