Back to Lyrics
Son of Satyamurthy

Son of Satyamurthy

2015 · 7 songs

Lyricist

Telugu

శీతాకాలం  సూర్యుడిలాగా 
కొంచెం  కొంచెం  చూస్తావే 
సూటిగా  తాకే  చూపులతోటి  
గుచ్చేయొచ్చుగా 
వేసవికాలం  గాలుల్లాగా  
కొంచెం  కొంచెం  వీస్తావే 
తరిమే  తుంటరి  తుఫానులాగా  
చుట్టేయొచ్చుగా 
వర్షాకాలం  మబ్బుల్లాగా  కొంచెం  వస్తావే 
సాయంకాలం  సరదాలాగా 
మొత్తంగా  రావే 
కనులకు  కళలు  వయసుకి  వలలు 
విసిరేసిన  మగువ  మనసుకు  దొరకవే 

శీతాకాలం  సూర్యుడిలాగా  కొంచెం  కొంచెం  చూస్తావే 
సూటిగా  తాకే  చూపులతోటి  గుచ్చేయొచ్చుగా 
వేసవికాలం  గాలుల్లాగా  
కొంచెం  కొంచెం  వీస్తావే 
తరిమే  తుంటరి  తుఫానులాగా 
చుట్టేయొచ్చుగా 

ఇట్స్  నాట్  వెన్  యు  ఫీల్  హాట్  ఇన్  ది  కోల్డ్ 
ఇట్స్  నాట్  వెన్  యు  నెవెర్  ఎవర్  గెట్  ఓల్డ్ 
ఇట్స్  నాట్  వెన్  యు  జస్ట్ యు  అండ్  మీ  యేః 
గెట్  క్లోజర్  అండ్  హోల్డ్  మీ 

పగలేదో  రాత్రెదో  
తెలిసి  తెలియక  నేను 
మెలకువలో  కలగంటు  
సతమతమే  అవుతున్నాను 
ఎరుపేదో  నలుపేదో  కలరే   
తెలియక  కన్ను 
రంగులు  తగ్గిన  రెయిన్బో  ల 
కన్ఫ్యూషన్  లో  ఉన్నాను 

ఏ  ఫర్  అమ్మాయంటూ  
బి  ఫర్  బీట్  ఏ  కొడుతూ 
సి  ఫర్  సినిమా  హీరో  ల  
తిరిగానే  తిరిగానే 
డి  ఫర్  డార్లింగ్  అంటూ 
ఈ ఫర్  ఎవరీ  నైట్ ఉ 
ఏఫ్ ఫర్   ఫ్లడ్  లైట్  ఏసీ  వెతికానే  వెతికానే 
కనులకు  కళలు  వయసుకి  వలలు 
విసిరినా  మగువ  మనసుకు  దొరికావే 
శీతాకాలం  సూర్యుడిలాగా 
కొంచెం  కొంచెం  చూస్తావే 
సూటిగా  తాకే  చూపులతోటి 
గుచ్చేయొచ్చుఉఉఉఉగా 

వెన్  ఐ  సి  యు  ఐ  స్టార్ట్  హియరింగ్  వైర్లెస్ 
రైట్  థెర్  ఇన్  ది  మిడిల్  అఫ్  ది  సైలెన్స్ 
విత్  ది  రెస్ట్  అఫ్  ది  మెలోడీ  సలౌలీ  ప్యాడింగ్  ఇన్ 
బేబీ  యు  అర్  మై  సింఫనీ  ఇన్  అల్  సెన్స్ 
 
గుండెల్లో  మాటల్ని  నిక్  ఎట్టా  చెప్పాలంటూ 
ఏవేవో  పాటల్లో  రిఫరెన్స్  ఏదో  వెతికాను 
వెన్నెల్లో  కూర్చుంటే  కొత్తేముందనుకున్నాను 
నువ్వొచ్చి  కలిశాకే  డిఫరెన్స్  ఏదో  చూసాను 

జి  ఫర్  గర్ల్  ఫ్రెండ్  అంటూ 
హెచ్ ఫర్  హుమ్మింగ్  చేస్తూ 
ఐ  ఫర్  ఐ  లవ్  యు  చెబుతూ 
తిరిగానే  తిరిగానే 
జ్  ఫర్ జాబిలీ  నువ్వు 
కే  ఫర్  కౌగిలి నేను 
ఏల్  ఫర్  లైఫ్  టైం 
నీతోనే  ఉంటానే  ఉంటానే 
కనులకు  కళలు  వయసుకి  వలలు 
విసిరిసిన  మగువ  మనసుకు  దొరికావే
 
శీతాకాలం  సూర్యుడిలాగా 
కొంచెం  కొంచెం  చూస్తావే 
సూటిగా  తాకే  చూపులతోటీ  
గుచ్చేయొచ్చుగా 
వేసవికాలం  గాలుల్లాగా 
కొంచెం  కొంచెం  వీస్తావే 
తరిమే  తుంటరి  తుఫానులాగా  
చుట్టేయొచ్చుగా 

ది  సన్  రిజస్  అండ్  థెన్  ఇట్  సెట్స్ 
బట్  సొమెథింగ్  న్యూ  హాప్పీన్నెడ్
ది  డే  వె  మెట్ 
దే  బోథ్  సీమ్  టూ  బి  హప్పెనింగ్  ఏట్ ది  సేమ్ టైం 
ఐ  నో   ఐ  హావ్ టూ మేక్  యు  మైన్

English

Seethakaalam sooryudilaga konchem konchem chustave
Sootiga thaake choopulathoti gucheyochuga
Vesavikaalam gaalullaga konchem konchem veesthave
Tarime tuntari thufaanulaga chutteyochuga
Varshakaalam mabbullaga konchem vastaave
Sayankaalam saradalaga motthamga raave
Kanulaku kalalu vayasuki valalu
Visiresina maghuva manasuku dorakave

Seethakaalam sooryudilaga konchem konchem chustave
Sootiga thaake choopulathoti gucheyochuga
Vesavikaalam gaalullaga konchem konchem veesthave
Tarime tuntari thufaanulaga chutteyochuga

It’s not when you feel hot in the cold
It’s not when you never ever get old
It’s not when you just you and me Yeah
Get closer and hold me

Pagaledho raathredo telisi theliyaka nenu
Melukuvalo kalagantu sathamathame avuthunnanu
Yerupedo nalupedo colore theliyaka kannu
Rangulu thaggina rainbow la confusion lo unnanu

A for Ammayantu B for Beat ae koduthu
C for cinema hero la thirigaane thirigaane
D for Darling antu E for Every nightu
F for  Flood light esi vethikaane vethikaane
Kanulaku kalalu vayasuki valalu
Visiresina maghuva manasuku dorakave
Seethakalam sooryudilaga konchem konchem chustave
Sootiga thaake choopulathoti gucheyochuuuuuugaaa

When I see you I start hearing wireless
Right there in the middle of the silence
With the rest of the melody slowly fading in
Baby you are my symphony in all sense

Gundello maatalni nek etta cheppaalantu
Evevo paatallo reference aedo vethikaanu
Vennello kurchunte kotthemundanukunnanu
Nuvvochi kalisaake difference aedo chusaanu

G for Girl friend antu
H for Humming chestu
I for I love you chebuthu thirigaane thirigaane
J for Jaabili nuvvu
K for Kougili nenu
L for Life time neethonee untaane untaane
Kanulaku kalalu vayasuki valalu
Visiresina maguva manasuku dorakave

Seethakaalam sooryudilaga konchem konchem chustave
Sootiga thaake choopulathoti gucheyochuga
Vesavikaalam gaalullaga konchem konchem veesthave
Tarime tuntari thufaanulaga chutteyochuga

The sun rises and then it sets
But something new happenned the day we met
They both seem to be happening at the same time
I knew I have to make you mine

Community

Like, share, and discuss

to start a discussion.