Back to Lyrics
Solo Brathuke So Better

Solo Brathuke So Better

2020 · 3 songs

Lyricist

Telugu

నో  పెళ్లి 
దాన్  తల్లి 
ఈ  తప్పే  చేయకు  ర  వెళ్లి  
నో  పెళ్లి 
దాన్  తల్లి 
ఈ  తప్పే  చేయకు  ర  వెళ్లి  

భరించలేవు  నువ్వు 
పెళ్ళికి  ఉన్న  యాతన 
ఈమాట  చెప్పినాడు 
ఎప్పుడో  వేమన 

పగోలకు  ఐన  వద్దు  ఇంత  పెద్ద  వేదన 
పెళ్లంటెయ్  ఫుల్లు  రోదన 

మ్యారేజ్  అంటే  ఓఓఓ 
లగేజ్  సోదర 
నువ్వు  మోయలేవు  రా 
ఈ  బంధాల  గోల 
 
సంసార  సాగరం  నువ్వు  ఈదలేవు  రా 
నటేట  మునుగుతావ్  రా  

పెళ్లంటే  టార్చురే  ఈ  రా  
ఫ్యాక్చర్  ఏఏ  రా 
పంక్చర్  ఏఏ  రా 
రిక్చర్  ఏఏ  రా 
బి కేర్ ఫుల్  సోదరా 

నో  పెళ్లి 
దాన్  తల్లి 
ఈ  తప్పే  చేయకు  ర  వెళ్లి  
నో  పెళ్లి 
దాన్  తల్లి 
ఈ  తప్పే  చేయకు  ర  వెళ్లి  

భరించలేవు  నువ్వు 
పెళ్ళికి  ఉన్న  యాతన 
ఈమాట  చెప్పినాడు 
ఎప్పుడో  వేమన 

పగోలకు  ఐన  వద్దు  ఇంత  పెద్ద  వేదన 
పెళ్లంటెయ్  ఫుల్లు  రోదన
 
పెళ్లి  వొదంటే  ఎల్లా 
ఎందుకు  ఈ  గోలా 
యు  గాట్  ఆ  మెక్  ఇట్  గొన్న  సి  ఇట్స్  షైన్ 
లైఫ్  ఏఏ  కలర్ ఫుల్   అంతేయ్ 
అమ్మాయి  ఉంటెయ్  నీ  జంట  తోడుగా  ఉండగా  పండగేయ్ 

నీ  ఫ్రీడమ్  ఏ  పోయెంతల 
నీ  కింగ్ డాం  ఏ  కూలిపోవాలా 
డెడ్  ఎండ్  లో  ఆగిపోతేయ్  ఎలా 
లైఫ్  ఉండాలి  వీకెండ్  లా 
 
ని  కున్న  స్పేస్  నీ  
ని  కున్న  పేస్  నీ  
ని  కున్న  పీస్  నీ 
డిస్టర్బ్  చేసుకోకు 

ఎడారి  దారిలో  ఒయాసిస్  వేటకై    
ప్రయాణ  మెంచుకోకు   

పెళ్లంటే  కాటు  వేసే 
నాగు  పాము  నువ్వు  గెలవలేవు  ని  గేమ్  
బి కేర్ ఫుల్  సోదరా  

నో  పెళ్లి 
దాన్  తల్లి 
ఈ  తప్పే  చేయకు  ర  వెళ్లి  
నో  పెళ్లి 
దాన్  తల్లి 
ఈ  తప్పే  చేయకు  ర  వెళ్లి

English

No Pelli
Dan Thalli
ee Thappe Cheyaku Ra velli
No Pelli
Dan Thalli
ee Thappe Cheyaku Ra velli

Barinchalevu Nuvu
Pelliki Unna Yathana
E mata Cheppinadu
Eppudo Vemana

Pagolaku Aina Vadhu Intha Pedda Vedana
Pellantey Fullu Rodhana

Marriage Ante Ooo
Laguage Sodara
Nuvu Moyalevu Raa
Ee bandhala Gola

Samsaara Sagaram Nuvu Eedalevu Raa
Nateta Munuguthav Raaa

Pellante Torchure Ee Raa
Facture Ee Raa
Puncture Ee Raa
Ructure Ee Raa
Becarefull Sodaraa

No Pelli
Dan Thalli
ee Thappu Em Cheyaku Ra velli
No Pelli
Dan Thalli
e Thappu Em Cheyaku Ra velli

Barinchalevu Nuvu
Pelliki Unna Yathana
Emata Cheppinadu
Eppudo Vemana

Pagoloku Aina Vadhu Intha Pedda Vedana
Pellantey Fullu Rodhana

Pelle Vodhantee Ellaa
Endhuku Ee Golaa
You Got A Make It Gonna See Its Shine
Life Ee Colorfull Anthey
Ammai Untey Nee Janta Thoduga Undaga Pandagey

Nee Freedeom Yeee Poenthala
Nee kingdom Koolipovala
Dead End Loo Agipothey Ela
Life Undali Weekend Laaaa

Ni Kunna Space Neeee
Ni Kunna Pace Neee
Ni Kunna Peice Neee
Disturb Cheskoku

Edari Dariloo Oasis Vetaki Kai
Prayana Menchukoku

Pellante Katu Vese
Nagu Papu Nuvvu Gelavalevu Ni gamu 
Be Careful Sodaraaa

No Pelli
Dan Thalli
e Thappu Em Cheyaku Ra velli
No Pelli
Dan Thalli
Dan Thanlli 
e Thappu Em Cheyaku Ra velli

Community

Like, share, and discuss

to start a discussion.