Back to Lyrics
Solo Brathuke So Better

Solo Brathuke So Better

2020 · 3 songs

Telugu

బల్బు  కనిపెట్టినోడికే  బ్రతుకు  సిమ్మసీకటై  పోయిందే
సెల్లు  ఫోను  కంపినోడికే  సిమ్ము  కార్డే  బ్లాకై  పోయిందే
రూటు  సూపే  గూగులమ్మనే  ఇంటి  రూటునే  మర్సిపోయిందే
రైటు  టైం  సెప్పే  వాచ్  కే  బ్యాడు  టైమే  స్టార్టై  పోయిందే

అగ్గిపుల్ల  నేనే  మెల్లగా  కాల్చుతుంటే  సొంత  కొంపనే  ఫుల్లుగా  అంటుకున్నాదే
పాస్ట్  లైఫ్ లో  నేను  చెప్పినా  ఎదవ  మాటే  బ్రైట్  ఫ్యూచరే  నీలా  తగలబెట్టిందే

ఒగ్గేసి  పోకే  అమృత  నేను  తట్టుకోక  మందు  తాగుతా
ఒట్టేసి  సెపుతున్నా  అమృత  నువ్వు  ఎళ్ళిపోతే  ఒంటరైపోతా
ఒగ్గేసి  పోకే  అమృత  నేను  తట్టుకోక  మందు  తాగుతా
ఒట్టేసి  సెపుతున్నా  అమృత  నువ్వు  ఎళ్ళిపోతే  ఒంటరైపోతా

5  స్టార్  చాక్లెట్  ఇచ్చి  బుజ్జగించ  చిన్న  పిల్లవు  కాదే
ఫెవికాల్  కన్నా  గట్టిగ  ఫిక్సయ్  చుక్కలు  చూపిస్తావే
చెంప  మీద  ఒక్కటిద్దామంటే  చెయ్యే  రావట్లేదే
హుగ్గు  చేసుకొని  చెప్దామంటే  భగ్గుమంటావన్నా  భయమే

బండరాయి  లాంటి  మైండ్  సెట్టు  మార్చి
మనసుతోటి  లింకు  చేస్తే  బాగుపడతవే
నీ  హార్ట్  గేటు  తెరిచి  నీలో  తొంగి  చూడే
నా  బొమ్మనే  గీసి  ఉంది  నాపై  లవ్వుందే

ఒగ్గేసి  పోకే  అమృత  నేను  తట్టుకోక  మందు  తాగుతా
ఒట్టేసి  సెపుతున్నా  అమృత  నువ్వు  ఎళ్ళిపోతే  ఒంటరైపోతా
ఒగ్గేసి  పోకే  అమృత  నేను  తట్టుకోక  మందు  తాగుతా
ఒట్టేసి  సెపుతున్నా  అమృత  నువ్వు  ఎళ్ళిపోతే  ఒంటరైపోతా

English

Bulb Kanipettinodike Brathuku Simma Seekatai Poyindhe
Cellu Phone Compinodike Simmu Card-Ye Block-Ai Poyindhe
Route Soope Google-Ammane Inti Route Ne Marsipoyindhe
Right Time Seppe Watch Ke Bad Time-Ye Start-Ai Poyindhe

Aggipulla Nene Mellagaa Kaalchuthunte
Sontha Kompane Fullugaa Antukunnaadhe
Past Life Lo Nenu Cheppina Edhava Maate
Bright Future Neelaa Thagalabettindhe

Oggesi Poke Amrutha Nenu Thattukoka Mandhu Thaaguthaa
Ottesi Seputhunna Amrutha Nuvvellipothe Ontaraipothaa 
Oggesi Poke Amrutha Nenu Thattukoka Mandhu Thaaguthaa
Ottesi Seputhunna Amrutha Nuvvellipothe Ontaraipothaa

5 Star Chocolate Ichhi Bujjagincha Chinna Pillavu Kaadhe
Fevicol Kannaa Gattigaa Fix-Ayi Chukkalu Chupisthaave
Chempa Meedha Okkatiddhaamante Cheyye Raavatledhe
Hug Chesukoni Chepdhaamante Bhaggumataavanna Bhayame

Bandaraayi Laanti Mind Set Maarchi
Manasuthoti Linku Chesthe Baagupadathave
Nee Heart Gate Therichi Neelo Thongi Choode
Naa Bommane Geesi Undhi Naapai Love-Undhe

Oggesi Poke Amrutha Nenu Thattukoka Mandhu Thaaguthaa
Ottesi Seputhunna Amrutha Nuvvellipothe Ontaraipothaa
Oggesi Poke Amrutha Nenu Thattukoka Mandhu Thaaguthaa
Ottesi Seputhunna Amrutha Nuvvellipothe Ontaraipothaa

Community

Like, share, and discuss

to start a discussion.