Back to Lyrics

Snehithudu

2009 · 3 songs

Telugu

మన  ఫ్రెండల్లే  ఇంకెవాడుంటాడు  
ఎవడుంటాడు  ఎవడుంటాడు 
జనమందరిలో  తానొకడెంకాదు  
ఒక్కడేంకాదు  ఒక్కడేంకాదు 

మన  గుండెల్లోనే  ఉన్నవాడు  
ఉన్నవాడు  ఉన్నవాడు 
కను  పాపాలకేందుకు  ఎదురై  రాడు  
ఎదురై  రాడు  ఎదురై  రాడు 

మన  నవ్వుల్లో  నమ్మకమే  వాడు  
నమ్మకమే  వాడు  నమ్మకమే  వాడు 
మరి  చెంపలకెందుకు  చమ్మయ్యాడు  
చమ్మయ్యాడు  చమ్మయ్యాడు 

మన  ఫ్రెండల్లే  ఇంకెవాడుంటాడు 
జనమందరిలో  తానొకడెంకాదు  ఒక్కడేంకాదు
మన  గుండెల్లోనే  ఉన్నవాడు
కను  పాపాలకేందుకు  ఎదురై  రాడు 
మన  నవ్వుల్లో  నమ్మకమే  వాడు
మరి  చెంపలకెందుకు  చమ్మయ్యాడు 

నిన్నటి  దారిని  ప్రశ్నిస్తాడు 
తానే  రేపటి  బాటని  సృష్టిస్తాడు   
నిద్దుర  మాటున  దాక్కోనీడు  మన  కలలకు  పగటిని  చూపిస్తాడు 

బ్రతకటం  ఓ  అద్భుతం  అంటూ  ప్రతి  నిమిషం  జీవిస్తాడు 
తన  లాగే  జీవించేట్టు  మన  దారే  మార్చేసాడు 

నలు  దిక్కులు  చెరిపే  రేఖై  వాడు  సూరీడికి  తురుపు  దిక్కవుతాడు 
మన  సూర్యుడు  తానై  వెలిగిన  వాడు 
ఏ  మబ్బుల  చాటున  దాక్కున్నాడు 

మన  ఫ్రెండల్లే  ఇంకెవాడుంటాడు 
జనమందరిలో  తానొకడెంకాదు  ఒక్కడేంకాదు
మన  గుండెల్లోనే  ఉన్నవాడు
కను  పాపాలకేందుకు  ఎదురై  రాడు 
మన  నవ్వుల్లో  నమ్మకమే  వాడు
మరి  చెంపలకెందుకు  చమ్మయ్యాడు
 
ఒకడెం  కాదు  ఒకడెం  కాదు 
ఉన్నవాడు  ఉన్నవాడు 
వాడు  వాడు  వాడు

English

Mana friendalle inkevaduntadu 
Evaduntadu evaduntadu
Janamandharilo taanokademkadu 
Okkademkadu okkademkadu

Mana gundellone unnavaadu 
Unnavaadu unnavaadu
Kanu papalakenduku edurai raadu 
Edurai raadu edurai raadu

Mana navvullo nammakame vaadu 
Nammakame vaadu nammakame vaadu
Mari champalakenduku chammayyadu 
Chammayyadu chammayyadu

Mana friendalle inkevaduntaadu
Janamandharlo thaanokademkadu
Mana gundellone unnavaadu
Kanu papalakenduku edurai raadu
Mana navvullo nammakame vaadu
Mari champalakenduku chammayyadu

Ninnati daarini prasnisthadu
Thaane reepati baatani srusthisthadu
Niddura maatuna dakkoneedu mana kalalaku pagatini chupisthadu

Brathakatam o adbhutam antu prathi nimisham jeevisthadu
Thana lage jeevinchettu mana daare marchesaadu

Nalu dikkulu cheripe rakkai vaadu sureediki thurupu dikkavthadu
Mana suryudu thanai veligina vaadu
Ee mabbula chatuna dakkunaadu

Mana friendalle inkevaduntaadu
Janamandharlo thaanokademkadu
Mana gundellone unnavaadu
Kanu papalakenduku edurai raadu
Mana navvullo nammakame vaadu
Mari champalakenduku chammayyadu

Okadem kadu okadem kadu
Unnavadu unnavadu
Vadu vadu vadu

Community

Like, share, and discuss

to start a discussion.