Back to Lyrics

Snehithudu

2009 · 3 songs

Telugu

ఇలియానా  చిట్టి  బెలియానా    
లిల్లియానా  చిల్లియనాః   
నీ  నడుమంటే  ఉండీలేనిదేనా   
ముచ్చటికైనా  దొరికేనా  

ఇది  చిత్తడి  పుత్తడి  మెరుగు 
ముదోచ్చే  పుట్ట  గొడుగు 
నా  నడుమున  అంగుళమడుగు  
డుగు  డుగు  డుగుహః 

రస  రంగుల  పొంగుల  ఫిగరు 
నీ  తళుకే  తార  నగదు 
నా  దిస్టే  నీకు  తగులు 
గులు  గులు  గులూహ్హ్  

అల్లిబిల్లి  జల్లిబిల్లి  మల్లి  జాజిమల్లి 
నీమెను  హంగుల  హోలీ 
గీచిగిల్లి  గల్లీ  టూ  న్యూఢిల్లీ 
లొల్లిలొల్లి  చలగాటమాడన  డైలీ 

అల్లిబిల్లి  జల్లిబిల్లి  మల్లి  జాజిమల్లి 
నీమెను  హంగుల  హోలీ  
గీచిగిల్లి  గల్లీ టూ న్యూఢిల్లీ ఈ 
లొల్లిలొల్లి  చలగాటమాడుకో  డైలీ 
 
జగనాలా  సుకుమారి  తక  దినకు 
సరుకు  అదిరిందే 
సుడి  గాలై  దరి  చేరి 
నన్ను  చిటుకు  పుట్టుకులు  అడిగిందే 

నిలువెల్లా  పొలమారి  కాసి  
ఉడుకు  చురుకు  ముదిరినదే 
పనిమాల  పట్టు  జారి  
ఇంకా  మెలిక  పడక  తపదందే 

నా  గువ్వా  పండే  (హాయి ) 
అల్లాడే  ఈడే  (హాయి )
నువ్వు  కావలందే 
రుచి  చూడందే   నిద్దరోధే 

అల్లిబిల్లి  జల్లిబిల్లి  మల్లి  జాజిమల్లి 
నీమెను  హంగుల  హోలీ 
గీచిగిల్లి  గల్లీ  టూ  న్యూఢిల్లీ  
లొల్లిలొల్లి  చలగాటమాడుకో  డైలీ 

ఇధరాన  ఇదిగోన 
చిరు  లవంగి  చిగురు  నజరానా 
సరసాల  జరలోన 
నా  పెదవి  చెరుకు  ఇచ్చుకొన 

సొగసైన  పరువనా 
అగుపడని  పొగలు  రగిలేనా 
చలికూన  చెలికూన  
నీకు  చినుకు  జలకు  తగిలేన
 
నువ్వు  ఛాంగీస్హ్  ఖన 
నీ  స్వీటీకిస్  నేనా 
నీ  ముట్టడి  లోన 
నా  అందం  ఖజకిస్థాన్  ఆహ్ 
 
ఇలియానా  చిట్టి  బెలియానా    
లిల్లియానా  చిల్లియనాః   
నీ  నడుమంటే  ఉండీలేనిదేనా   
ముచ్చటికైనా  దొరికేనా  

ఇది  చిత్తడి  పుత్తడి  మెరుగు 
ముదోచ్చే  పుట్ట  గొడుగు 
నా  నడుమున  అంగుళమడుగు 
డుగు  డుగు  డుగుహః 

రస  రంగుల  పొంగుల  ఫిగరు 
నీ  తళుకే  తార  నగదు 
నా  దిస్టే  నీకు  తగులు 
గులు  గులు  గులూహ్హ్
  
అల్లిబిల్లి  జల్లిబిల్లి  మల్లి  జాజిమల్లి 
నీమెను  హంగుల  హోలీ  
గీచిగిల్లి  గల్లీ  టూ  న్యూఢిల్లీ 
లొల్లిలొల్లి  చలగాటమాడుకో  డైలీ

English

Ileana chitti belliana
lilliyaana chilliyanaah
Nee nadumante undilenidhena
Muchatikaina dorikena

Idhi chitthadi buthadi merugu
Mudhoche putta godugu
Naa nadumuna angulamadugu
dugu dugu duguuh

Rasa rangula pongula figaru
Nee thaluke thara nagadhu
Naa diste neeku thagulu
Gulu gulu guluuhh

Allibilli jallibelli malli jaajimalli
Neemenu hangula holyih
Gichigilli golly to new delhi
lollilolli chalagaatamadana daily

Allibilli jallibelli malli jaajimalli
Neemenu hangula holyih
Gichigilli golly to new delhi
lollilolli chalagaatamaduko daily

Jaganala sukumari thaka dinaku
Saruku adhirindhe
Sudi galai dare chere
Nannu chittuku puttukulu adigindhe

Nelluvella polamare kase
Uduku churuku mudirendhe
Panimala pattu jare
Inka melika padaka thapadhandhe

Naa guvva pande (haaya)
Allade ide (haaya)
Nuvu kavlandhe
Ruchi chudande nidharodhe

Allibilli jallibelli malli jaajimalli
Neemenu hangula holyih
Gichigilli golly to new delhi
lollilolli chalagaatamaduko daily

Idharaana idhigona
Chiru lavangi chiguru najarana
Sarasala jaralona
Na pedavi cheruku ichukona

Sogasaina paruvanaa
Agupadani pogalu ragilena
Chalikuna chelikuna
Neku chinuku jalaku tagilena

Nuvu changizh khana
Nee sweetkiss nena
Nee muttadi lona
Naa andam khazkisthaan aah

Ileana chitti belliana
lilliyaana chilliyanaah
Nee nadumante undilenidhena
Muchatikaina dorikena

Idhi chitthadi buthadi merugu
Mudhoche putta godugu
Naa nadumuna angulamadugu
Dugu dugu duguuh

Rasa rangula pongula figaru
nee thaluke thara nagadhu
Naa diste neeku thagulu
Gulu gulu guluuhh

Allibilli jallibelli malli jaajimalli
Neemenu hangula holyih
Gichigilli golly to new jalli
lollilolli chalagaatamaduko daily

Community

Like, share, and discuss

to start a discussion.