
Sinduram
1997 · 4 songs
Lyricist
Singer
Telugu
ఊరికే ఉండదే ఉయ్యాలూగే మనసు ఊహకే అందదే అసలేమైందో నాకు ఊరికే ఉండదే ఉయ్యాలూగే మనసు ఊహకే అందదే అసలేమైందో నాకు ఏనాడో ఇది తప్పదే అనుకుంటూనే ఉన్న ఈనాడే ఇలా ఎదురై ఎదో అయిపోతున్న అవుననా కాదనా అతనేదో అన్నాడు ఆగనా సాగేనా అంటోంది నా ఈడూ రోజు అలవాటైన తనకేసి చూడాలంటే మరి ఈరోజేమో బిడియంగా ఉందమ్మా ఎన్నాళ్ళు ఎప్పుడైనా ఈ సిగ్గులు తెలిసొచ్ఛేన తనచూపుల్లోనే ఎదో మయుందమ్మ అడుగుల అలికిడి వింటే ఎందుకు అలజడి అంటే ఎం చెప్పేదమ్మ నిలువునా గిలిగింతలు రేపాడే ఊరికే ఉండదే ఉయ్యాలూగే మనసు ఊహకే అందదే అసలేమైందో నాకు చి చి పోవే పైట నికేమోచ్చ్చింది పుట ఈ బరువంతా ఇన్నాళ్లే మయ్యిందంట ఎదో ఆరాటంతో ఏడ కంగారవుతూ ఉంటె ఏది హాయి కాదో చెప్పేవాళ్ళేవారంతా తానే కనబడకుంటే ప్రాణం నిలబడదంటూ ఒట్టేసి మరి అతనికి చెప్పాలనిపిస్తోంది ఊరికే ఉండదే ఉయ్యాలూగే మనసు ఊహకే అందదే ఎదో అయిపోతున్న ఊరికే ఉండదే ఉయ్యాలూగే మనసు ఊహకే అందదే అసలేమైందో నాకు
English
Urike Undade Uyyaluge Manasu Uhake Andade Asalemaindo Naku Urike Undade Uyyaluge Manasu Uhake Andade Asalemaindo Naku Enado Idi Tappade Anukuntune Unna Enade Ila Edurai Edo Ayipotunna Aunana Kadana Atanedo Annadu Agana Sagana Antondi Na Idu Roju Alavataina Tanakesi Chudalante Mari Erojemo Bidiyamga Undamma Ennallu Eppudaina Ee Siggulu Telisochchena Tanachupullone Edo Mayundamma Adugula Alikidi Vinte Enduku Alajadi Ante Em Cheppedamma Niluvuna Giligintalu Repade Urike Undade Uyyaluge Manasu Uhake Andade Asalemaindo Naku Chi Chi Pove Paita Nikemochchimdi Puta Ee Baruvanta Ennallemayyindanta Edo Aratamto Eda Kangaravutu Unte Edi Hayo Kado Cheppevallevaranta Tane Kanabadakunte Pranam Nilabadadantu Ottesi Mari Ataniki Cheppalanipistondi Urike Undade Uyyaluge Manasu Uhake Andade Edo Ayipotunna Urike Undade Uyyaluge Manasu Uhake Andade Asalemaindo Naku
Community
to start a discussion.