Back to Lyrics
Sinduram

Sinduram

1997 · 4 songs

Telugu

ఓ  చెలి  అనార్కలి   

ఓ  చెలి  అనార్కలి 
నా  కళ్ళలో  కళలు  నీవి  
నా  గుండెలో  లయలు  నీవి  
ప్రతిశ్వాసలో  ఉయ్యాలూగు   
నా  పంచ  ప్రాణాలు  నీవే  సుమ
ప్రియతమా  

ఓ  చెలి  అనార్కలి 
నా  కళ్ళలో  కళలు  నీవి  
నా  గుండెలో  లయలు  నీవి  
ప్రతిశ్వాసలో  ఉయ్యాలూగు   
నా  పంచ  ప్రాణాలు  నీవే  సుమ
ప్రియతమా  

ఏకాంతమేనాడు  లేదు  
నీ  ఊహ  నావెంట  ఉంటె   
వీచే  గాలి  నీ  ఊసులై   
తాకుతూ  ఉంటె 
దూరం  దిగులు  పడదా  
నిన్ను  దాచలేనని   
ప్రియతమా

ఉహవో  నిజానివో  
నీకైనా  తెలుసా  ఓ  ప్రేమ  
ఏమైనా  నువ్వంటే  ప్రేమ   
నువ్వే  చేసిన  ఎధె  కోసిన  
నిన్ను  ప్రేమించడం  న్యాయమో 
నేరమో 

ఓ  చెలి  అనార్కలి 
నా  కళ్ళలో  కళలు  నీవి 
నా  గుండెలో  లయలు  నీవి  
ప్రతిశ్వాసలో  ఉయ్యాలూగు  
నా  పంచ  ప్రాణాలు  నీవే  సుమ
ప్రియతమా

English

O Cheli Anarkali 

O Cheli Anarkali 
Na Kallalo Kalalu Neevi 
Na Gundelo Layalu Neevi 
Pratiswasalo Uyyalugu 
Na Pancha Pranalu Neeve Suma 
Priyatama 

O Cheli Anarkali
Na Kallalo Kalalu Neevi
Na Gundelo Layalu Neevi 
Pratiswasalo Uyyalugu 
Na Pancha Pranalu Neeve Suma
Priyatama

Ekamtamenadu Ledu 
Nee Uha Navemta Unte 
Viche Gali Nee Usulai 
Takutu Unte
Dhooram Digulu Padada 
Ninnu Dachalenani 
Priyatama

Uhavo Nijanivo 
Nikaina Telusa O Prema 
Emaina Nuvvante Prema 
Nuvve Chesina Ede Kosina 
Ninnu Premimchadam Nyayamo
Neramo

O Cheli Anarkali
Na Kallalo Kalalu Neevi
Na Gundelo Layalu Neevi 
Pratiswasalo Uyyalugu 
Na Pancha Pranalu Neeve Suma
Priyatama

Community

Like, share, and discuss

to start a discussion.