Back to Lyrics
Simha

Simha

2010 · 3 songs

Telugu

హే  సింహమంటి  చిన్నోడే  వేటకొచ్చాడే 
సింహ  సింహ  సింహ  గురిచూసేస్తాడే  సింహ 
అడవిలాంటి  అందాలే  ఆక్రమించాడే 
సింహ  సింహ  సింహ  సిరి  దోచేస్తాడే  సింహ 
సింహమంటి  చిన్నోడే  వేటకొచ్చాడే 
అడవిలాంటి  అందాలే  ఆక్రమించాడే 

అహ్హ్  అక్కడేదో  పట్టి  ఎహ్  ఇక్కడేదో  ముట్టి 
ఉహ్  ఉక్కపోతే  పెంచి  ఊపేస్తున్నాడే 
హే  ఎక్కడైనా  గీచి  ఓ  ఒక్కటేదో  ఇచ్చి 
హ్మ్మ్  అథారేదో  ఇచ్చి  ఆడిస్తుంటానే 

రామ  రామ  రామ  రామ   
రామ  రామ  రే 
ఆది  సోమా  లేనే  లేని  ప్రేమ  ప్రేమ  రే 
కృష్ణ  కృష్ణ  కృష్ణ  కృష్ణ 
కృష్ణ  కృష్ణ  రే 
ఉష్ణోగ్రత  పెంచేస్తానే  శానా  శానా  రే 

సింహమంటి  చిన్నోడే  వేటకొచ్చాడే 
అడవిలాంటి  అందాలే  ఆక్రమించాడే 

ఫీజిక్  లో  ఫిజిక్స్  నే  చదివేస్తున్నాడే 
కసక్  లో  కెమిస్ట్రీ  నే  కలిపేస్తున్నాడే 

సోకుల్లోని  సైకాలజీ  చదివేస్తా  చూడే 
చీకట్లోనే  టెక్నాలజీ  చూపిస్తా  నేడే 

లవాలోజి  జివ్వలోజి  మొత్తం  నేర్చాడే 
చాపలోజి  టెక్నాలజీ  నేర్పిస్తా  నేడే 
ఒకళోజి  కేకలోజి  
పెట్టించేందుకు  పట్టా  పొందనే 

అయ్యయ్యయో 
రామ  రామ  రామ  రామ   
రామ  రామ  రే 
ఆది  సోమా  లేనే  లేని  ప్రేమ  ప్రేమ  రే 
కృష్ణ  కృష్ణ  కృష్ణ  కృష్ణ 
కృష్ణ  కృష్ణ  రే 
ఉష్ణోగ్రత  పెంచేస్తానే  శానా  శానా  రే 

సింహమంటి  చిన్నోడే  వేటకొచ్చాడే 
అడవిలాంటి  అందాలే  ఆక్రమించాడే

హాయ్  హాయ్  ఆటోగ్రఫేహ్  చేస్తానంటాడే 
రేయి  రేయి  బియోగ్రఫీహ్  రాస్తానంటాడే 

తీపి  తీపి  ఫొటోగ్రఫీ  తీస్తా  ఉంటానే 
గ్యాప్  ఎహ్  లేక  బ్యూటీగ్రాఫేహ్  గీస్త  ఉంటానే 
పిచ్చి  రాచి  పేరాగ్రాఫేహ్  సరిపోదంటాడే 
కచ్చిగాచి  కోరియోగ్రఫీహ్  కావాలంటాడే 
కేజీ  కేజీ  సుమాటోగ్రఫేహ్    
పట్టించేందుకు  పుట్టి  పెరిగానే 

హబ్బబ్బా 
రామ  రామ  రామ  రామ   
రామ  రామ  రే 
ఆది  సోమా  లేనే  లేని  ప్రేమ  ప్రేమ  రే 
రామ  రామ  రామ  రామ   
రామ  రామ  రే
కృష్ణ  కృష్ణ  కృష్ణ  కృష్ణ 
కృష్ణ  కృష్ణ  రే

English

Hey Simhamanti Chinnode Vetakochade
Simha Simha Simha Gurichusestade Simha
Adavilanti Andale Akraminchade
Simha Simha Simha Siri Dochestade Simha
Simhamanti Chinnode Vetakochade
Adavilanti Andale Akraminchade

Ahh Akkadedo Patti Eh Ikkadedo Mutti
Uh Ukkapothe Penchi Oopesthunnade
Hey Yekkadaina Gichi Vo Okkatedho Ichi
Hmm Atharedho Ichi Aadisthuntane

Raama Raama Raama Raama 
Raama Raama Re
Aadhi Soma Lene Leni Prema Prema Re
Krishna Krishna Krishna Krishna
Krishna Krishna Re
Usthnogratha Penchesthane Shana Shana Re

Simhamanti Chinnode Vetakochade
Adavilanti Andale Akraminchade

Physic Lo Physics Ne Chadivesthunnade
Kasak Lo Chemistry Ne Kalipesthunnade

Sokulloni Psychology Chadivestha Chude
Cheekatloni Technology Chupistha Nede

Lovalogy Jivvalogy Mottham Nerchade
Chapalogy Technalogy Nerpistha Nede
Okalogy Kekalogy 
Pettinchenduku Patta Pondhane

Ayyayyayo
Raama Raama Raama Raama 
Ayyo Raama Re
Aadhi Soma Lene Leni Prema Prema Re
Krishna Krishna Krishna Krishna
Krishna Krishna Re
Usthnogratha Penchesthane Shana Shana Re

Simhamanti Chinnode Vetakochade
Adavilanti Andale Akraminchade

Hai Hai Autographeh Chesthanantade
Reyi Reyi Biographeh Rasthanantade

Teepi Teepi Photographe Teestha Untane
Gap Eh Leka Beautigrapheh Geestha Untane
Pichi Rachi Paragrapheh Saripodantade
Kachigachi Choreographeh Kavalantade
Kg Kg Chematographeh 
Pattinchenduku Putti Perigane

Habbabba
Raama Raama Raama Raama 
Raama Raama Re
Aadhi Soma Lene Leni Prema Prema Re
Raama Raama Raama Raama 
Raama Raama Re
Krishna Krishna Krishna Krishna
Krishna Krishna Re

Community

Like, share, and discuss

to start a discussion.