Back to Lyrics
Simha

Simha

2010 · 3 songs

Telugu

బంగారుకొండ  మరుమల్లె  దండా   
మన్సాయినా  అండ  నువ్వే  రా  
కనుపాప  నిండా  నీ  రూపు  నిండా  
నా  బ్రతుకు  పండా  రావేరా   

శ్వాసించలేను  నిను  చూడకుండా  
జీవించలేను  నిను  చేరకుండా  
ఏకాంత  సరసాలు  సాయంత్ర  సరదాలు   
హేమంత  రాగాలు  పలికించు  ప్రియుడా   
గోరంత  విరహాలు  కొండంత  మురిపాలు  
జల్లంత  జల్సాలు  జరిపించు  ఘనుడా  
నీ  అడుగుజాడ  అది  నాకు  మేడా 

బంగారుకొండ  మరుమల్లె  దండా    
మన్సాయినా  అండ  నువ్వే  రా  
కనుపాప  నిండా  నీ  రూపు  నిండా  
నా  బ్రతుకు  పండా  రావేరా 

ఏఈ  మహారాజు  చిరునవ్వులే    
నా  మణిహారమనుకొందునా  
ఏఈ  వనరాణి  కొనచూపులే   
నా  ధనధాన్య  మనిపించేనా  
 
నువ్వే  నువ్వే  నరసింహ  స్తోత్రం  
వొడిలో  గుడిలో  వల్లించానా  
నువ్వై  రావే  గాయత్రి  మంత్రం  
పగలు  రేయి  జపియించినా  
 
నీ  కరుణ  కిరణాలూ   
హృదయాన  ఉదయాలు  
నీవెంటే  నా  మనుగడ  
నీ  గుండె  నా  తలగడ
 
బంగారుకొండ  మరుమల్లె  దండా  
మాన్సాయినా  అండ  నువ్వే  రా  
కనుపాప  నిండా  నీ  రూపు  నిండా  
నా  బ్రతుకు  పండా  రావేరా 

నీ  మీసాల  గిలిగింతకీ  
ఆ  మోసాలు  మొదలయేన  
నీ  మునివేళ్ళ  తగిలింతకీ  
ఆ  మునిమాపు  కదలయేన
  
నీకే  నీకే  సొగసభిషేకం  
నిమిషం  నిమిషం  చేయించన  
నీతో  తనువు  మనసే  మమేకం   
మనదో  లోకం  అనిపించేనా
  
సంసారం  కావ్యాలు  సంస్కార  కార్యాలు  
కలగలుపు  గుణవంతుడా  
కలియుగపు  భగవంతుడా 

బంగారుకొండ  మరుమల్లె  దండా  
మన్సాయినా  అండ  నువ్వే  రా  
కనుపాప  నిండా  నీ  రూపు  నిండా  
నా  బ్రతుకు  పండా  రావేరా

English

Bangarukonda Marumalle Dhanda 
Mansayina Anda Nuvve Raa 
Kanupapa Ninda Nee Rupu Ninda 
Naa Brathuku Panda Raaveraa 

Svasinchalenu Ninu Chudakunda 
Jeevinchalenu Ninu Cherakunda 
Ekantha Sarasalu Saayanthra Saradalu 
Hemantha Ragalu Palikinchu Priyudaa 
Gorantha Virahalu Kondantha Muripalu 
Jallantha Jalasalu Jaripinchu Ghanuda 
Nee Adugujada Adhi Naaku Medaa

Bangarukonda Marumalle Dhanda 
Mansayina Anda Nuvve Raa 
Kanupapa Ninda Nee Rupu Ninda 
Naa Brathuku Panda Raaveraa

Eee Maharaju Chirunavvule 
Naa Maniharamanukondhunaa 
Eee Vanarani Konachupulee 
Naa Dhanadaanya Manipinchenaa 

Nuvve Nuvve Narasimha Sthothram 
Vodiloo Gudiloo Vallinchanaa 
Nuvvai Raave Gayathri Manthram 
Pagalu Reyi Japiyinchanaa 

Nee Karuna Kiranalu 
Hrudhyana Udayalu 
Neevente Naa Manugada 
Nee Gunde Naa Thalagada

Bangarukonda Marumalle Dhanda 
Mansayina Anda Nuvve Raa 
Kanupapa Ninda Nee Rupu Ninda 
Naa Brathuku Panda Raaveraa

Nee Meesala Giliginthakee 
Aa Mosalu Modhalayena 
Nee Munivella Thagilinthakee 
Aa Munimapu Kadhalayena 

Neke Neke Sogasabhishekam 
Nimisham Nimisham Cheyinchana 
Netho Thanuvu Manase Mamekam 
Manadho Lokam Anipinchena 

Samsara Kavyalu Samskara Karyalu 
Kalagalapu Gunavanthudaa 
Kaliyugapu Bagavanthudaa

Bangarukonda Marumalle Dhanda 
Mansayina Anda Nuvve Raa 
Kanupapa Ninda Nee Rupu Ninda 
Naa Brathuku Panda Raaveraa

Community

Like, share, and discuss

to start a discussion.