Back to Lyrics
Sega

Sega

2011 · 2 songs

Telugu

వర్షం  ముందుగా  మబ్బుల  ఘర్షణ 
మనసున  ముసిరేనే  ఇది  మరీ  ప్రణయమా  ప్రళయమా 
హృదయం  ముందుగా  నా  ఈ  సంఘర్షణ 
నన్నే  మరిచెనె  ఇది  బాధో  ఎదో 

కునుకేమో  దరికి  రాదు  వొణుకేమో  వొదిలిపోదు 
ఏ  వింత  పరుగు  నాదో  నా  పయనం  మాత్రం  పూర్తవదు 
నా  చెంత  నువ్వు  ఉంటె  కాలముకి  విలువ  లేదు 
నువ్వు  దూరం  అయిపోతుంటే  విషమనిపించెను  ఈ  నిమిషం 

వర్షం  ముందుగా  మబ్బుల  ఘర్షణ 
మనసున  ముసిరేనే  ఇది  మరీ  ప్రణయమా  ప్రళయమా 
హృదయం  ముందుగా  నా  ఈ  సంఘర్షణ 
నన్నే  మరిచెనె  ఇది  బాధో  ఎదో 

పసి  వయసులో  నాటిన  విత్తులు  ఓఓఓఓ 
మన  కన్నా  పెరిగెను  ఎత్తులు  ఓఓఓఓ 
విరబూసెను  పూవులు  ఇప్పుడు  ఓఓఓఓ 
కోసిందెవరు  అప్పటికప్పుడు  ఓఓఓఓ
 
నువ్వు  తోడయి  ఉన్ననాడు  
పలకరించే  దారులు  అన్ని  దారులు  తప్పుతున్నవే 

నా  కన్నులు  కలలకు  కొలనులు  ఓఓఓఓ 
కన్నీళ్లతో  జారెను  ఎందుకు  ఓఓఓ 
నా  సంధ్యల  చల్లని  గాలులు  ఓఓఓఓ 
సుడి  గాలిగా  మారెను  ఎందుకో  ఓఓఓఓ 

ఇన్ని  నాళ్ళు  ఉన్న  స్వర్గం  నరకం  లాగే  మారేన్నే 
ఈ  చిత్ర  వాద  నీకు  ఉండదా  

హ  హ  హ  హ  హ  హ 

వర్షం  ముందుగా  మబ్బుల  ఘర్షణ 
మనసున  ముసిరేనే  ఇది  మరీ  ప్రణయమా  ప్రళయమా 
హృదయం  ముందుగా  నా  ఈ  సంఘర్షణ 
నన్నే  మరిచెనె  ఇది  బాధో  ఎదో 

కునుకేమో  దరికి  రాదు  వొణుకేమో  వొదిలిపోదు 
ఏ  వింత  పరుగు  నాదో  నా  పయనం  మాత్రం  పూర్తవదు 
నా  చెంత  నువ్వు  ఉంటె  కాలముకి  విలువ  లేదు 
నువ్వు  దూరం  అయిపోతుంటే  విషమనిపించెను  ఈ  నిమిషం

వర్షం  ముందుగా  మబ్బుల  ఘర్షణ 
మనసున  ముసిరేనే  ఇది  మరీ  ప్రణయమా  ప్రళయమా 
హృదయం  ముందుగా  నా  ఈ  సంఘర్షణ 
నన్నే  మరిచెనె  ఇది  బాధో  ఎదో

English

Varsham munduga mabbula garshana
Manasuna musirene idi mari pranayama pralayama
Hrudayam munduga na ee sangarshana
Nanne marichene idi baado edo

Kunukemo dariki raadu vonukemo vodilipodu
Ye vintha parugu nathona payanam mathram poorthavadu
Na chentha nuvvu unte kalamuki viluva ledu
Nuvvu duram ayipothunte vishamanipinchenu ee nimisham

Varsham munduga mabbula garshana
Manasuna musirene idi mari pranayama pralayama
Hrudayam munduga na ee sangarshana
Nanne marichene idi baado edo

Pasi vayasulo naatina vitthulu oooooo
Mana kanna perigenu etthulu oooo
Virabusenu poovulu ippudu ooooo
Kosindevaru appatikappudu ooooo

Nuvvu thodayi unnanaadu 
Palakarinche daarulu anni daarulu tapputhunnave

Na kannulu kalalaku kolanulu ooooo
Kannellatho jaarenu enduku ooo
Na sandyalu challani gaalulu oooooo
Sudi gaaliga maarenu enduko oooo

Inni naallu unna swargam narakam laage maarene
Ee chitra vadha neeku undada

Ha ha ha ha ha ha

Varsham munduga mabbula garshana
Manasuna musirene idi mari pranayama pralayama
Hrudayam munduga na ee sangarshana
Nanne marichene idi baado edo

Kunukemo dariki raadu vonukemo vodilipodu
Ye vintha parugu nathona payanam mathram poorthavadu
Na chentha nuvvu unte kalamuki viluva ledu
Nuvvu duram ayipothunte vishamanipinchenu ee nimisham

Varsham munduga mabbula garshana
Manasuna musirene idi mari pranayama pralayama
Hrudayam munduga na ee sangarshana
Nanne marichene idi baado edo

Community

Like, share, and discuss

to start a discussion.