Back to Lyrics
Sega

Sega

2011 · 2 songs

Telugu

ఓ  ఒక  దేవత  దోసెడు  వరములతో  
తరిమితే  ఎంత  సుఖం 
నువ్వు  కసురుగా  విసిరినా  చూపులకే  
కలిగెను  అంత  సుఖం 

నీ  కన్నుల్లోని  కాటుకల  
నా  గుండెల్లోకి  నాటుకున్నావ్ 
నీ  మాటల్తోటి  తాటకల  
ఒక  అడుగు  వేసిన  పీకల్లోతుకు  కూరుకు  పోయావే 
నీ  కుడి  వైపైనా  చోటు  ఉందా 
అని  అడుగుతుంటే  అందనంత  దూరం  పోతావే 
ఓ  ఓహ్  ఓహో  ఒఒఒఒఒ 
 
ఒక  దేవత  దోసెడు  వరములతో  
తరిమితే  ఎంత  సుఖం 
నువ్వు  కసురుగా  విసిరినా  చూపులకే  
కలిగెను  అంత  సుఖం 

నా  లోకం  నిండుగా  నీ  మైకం  నిండెనే
నా  కైనా  చెప్పక  సంతోషం  చల్లేనే 

నా  చిన్ని  చిన్ని  సరదాలు  అన్ని  అల్లే  గిల్లె  నన్నే  నీల 
నా  పైన  ఉన్న  పరదాలు  అన్ని  జల్లై  పోయే  నీ  వల్లేగా 

చీకట్లో  ఉంటె  రేయిల  
మిరిమిట్లు  గొలిపే  మెరుపు  నువ్వై 
పిల్ల  నన్నే  అల్లుకో  దీపం  పువ్వువై   

తప్పదులే  ఇంకా  ఉండిపో  
నా  హృదయం  నిండా  నిండిపో 
నా  కంటూ  లేదు  ఏ  సొంత  నీడ  
అని  చెప్పుకు  తిరిగే  వాడిని  
నా  పై  జాలిని  పోగొట్టావ్  ఓఓఓ 
 
విరబూసిన  పూవిది  అందరిదీ  
పరిమళం  నా  సొంతం 
గుడిలో  నది  స్నానము  అందరికి  
పరవశం  నా  సొంతం  ఓఓఓ 

నీ  అడుగుల్లో  జత  పడుతూ  నా  జీవితం  ముడిపడెనే 
ఈ  దూరం  చూపుల్తో  నిన్నే  ముద్దాడేస్తుందే 
ఈ  సున్నా  నీతో  శూన్యమై  కనలేని  విలువే  పొందిన   
నా  కంటి  పాపలో  లోపముంటే  అది  నువ్వే  నువ్వే 
ఈ  లోకం  కనపడదే  ఓఓఓ 

ఓ  ఒక  దేవత  దోసెడు  వరములతో  
తరిమితే  ఎంత  సుఖం 
నువ్వు  కసురుగా  విసిరినా  చూపులకే  
కలిగెను  అంత  సుఖం 

నీ  కన్నుల్లోని  కాటుకల  
నా  గుండెల్లోకి  నాటుకున్నావ్ 
నీ  మాటల్తోటి  తాటకల  
ఒక  అడుగు  వేసిన  పీకల్లోతుకు  కూరుకు  పోయావే 
నీ  కుడి  వైపైనా  చోటు  ఉందా 
అని  అడుగుతుంటే  అందనంత  దూరం  పోతావే 
ఓ  ఓహ్  ఓహో  ఒఒఒఒఒ 
 
ఒక  దేవత  దోసెడు  వరములతో  
తరిమితే  ఎంత  సుఖం 
నువ్వు  కసురుగా  విసిరినా  చూపులకే  
కలిగెను  అంత  సుఖం 
 ఓ  ఓహ్  ఓహో  ఒఒఒఒఒ

English

O Oka devatha dosedu varamulatho 
Tarimithe entha sukham
Nuvvu kasuruga visirina choopulake 
Kaligenu antha sukham

Nee kannulloni katukala 
Na gundelloki naatukunnav
Nee maatalthoti taatakala 
Oka adugu vesina peekallothuki kuruku poyave
Nee kudi vaipaina chotu unda
Ani aduguthunte anda nantha duram pothave
O oh oho ooooo

Oka devatha dosedu varamulatho 
Tarimithe entha sukham
Nuvvu kasuruga visirina choopulake 
Kaligenu antha sukham

Naa lokam nindugaaaaaa nee maikam nindeneeee
naa kaina cheppakaaaaaaa santhosham challene

Na chinni chinni saradalu anni alle gille nanne neela
Na paina unna paradalu anni jallai poye nee vallegaaa

Chikatlo unte reyila 
Mirimitlu golipe merupu nuvvai
Pilla nanne alluko deepam puvvuvai

Tappadule inka undipo 
Na hrudayam ninda nindipo
Na kantu ledu ye sontha needa 
Ani cheppuKu tirige vadini 
Na pai jaalini pogottav Ooo

Virabusina poovidi andaridi 
Parimalam na sontham
Gudilo nadi snanamu andariki 
Paravasham na sontham Ooo

Nee adugllo jatha paduthu na jeevitham mudipadene
Ee duram chupultho ninne muddadesthunde
Ee sunna neetho shunyamai kanaleni viluve pondena
Na kanti paapa lo lopalaunte adi nuvve nuvve
Ee lokam kanapadade Ooo

Oka devatha dosedu varamulatho 
Tarimithe entha sukham
Nuvvu kasuruga visirina choopulake 
Kaligenu antha sukham

Nee kannulloni katukala 
Na gundelloki naatukunnav
Nee maatalthoti taatakala 
Oka adugu vesina peekallothuki kuruku poyave
Nee kudi vaipaina chotu unda
Ani aduguthunte anda nantha duram pothave
O oh oho ooooo

Oka devatha dosedu varamulatho 
Tarimithe entha sukham
Nuvvu kasuruga visirina choopulake 
Kaligenu antha sukham
O oh oho ooooo

Community

Like, share, and discuss

to start a discussion.