Back to Lyrics
Satyam

Satyam

2003 · 4 songs

Telugu

పిలిచిన  పలకదు  ప్రేమ 
వలచిన  దొరకదు  ప్రేమ 
అందని  వరమే  ప్రేమ 
మనసుకు  తొలి  కలవరమా  

ప్రేమే  మధురం  ప్రేమే  పదిలం 
ఏమీ  కాదు  క్షణికం 
అన్నీ  తానే  ప్రణయం 

ఐ  లవ్  యూ  లవ్  యూ  ర 
ఐ  లవ్  యూ  లవ్  యూ  ర
ఐ  లవ్  యూ  లవ్  యూ  ర
ఐ  లవ్  యూ  లవ్  యూ  ర

పిలిచిన  పలకదు  ప్రేమ  
వలచిన  దొరకదు  ప్రేమ 

వలపును  చినుకుగా  భావించ  అది  నా  తప్పు  కదా 
వరదని  తెలిసిన  ఈ  తరుణం  యాతన  తప్పదుగా 

ఎన్నెల్లో  ఎదురీత 
ఎన్నాళ్లీ  ఎదకోత
 
ప్రేమే  ఆట  కాదు 
గెలుపు  ఓటమి  లేదు 
లాభం  నష్టం  చూడకు  ప్రేమవదు 
 
తప్పుంటే  అది  ప్రేమది  కాదె 
తప్పంతా  ప్రేమించిన  నాదే 
ప్రేమ  ప్రేమ  ప్రేమ
ప్రేమ  ప్రేమ  ప్రేమ 
 
పిలిచిన  పలకదు  ప్రేమ  
వలచిన  దొరకదు  ప్రేమ 

మనసును  తడిమిన  చీకటులే  చెలిమిగా  మారేనా 
ఇదివరకెరుగని  ఈ  బాధే  కొలిమై  పోయేన 
ఆపాలీ  ఎదోలా
చెబుతావా  ప్రియురాలా 

నీడై  నీతో  పాటు  సాగాలనుకున్నానే 
నేడే  తెలిసెను  నాకు  ఓ  చెలియా 

నింగి  నేల  కలవవని  నీడే  మనిషిని  తాకదని 
ప్రేమ  ప్రేమ  ప్రేమ  
ప్రేమ  ప్రేమ  ప్రేమ 

ఆపిన ఆగదు  ప్రేమ 
దాచిన  దాగదు  ప్రేమ 
మనసులు  కలుపును  ప్రేమ 
మహిమలు  చూపును  ప్రేమ 

ప్రేమే  గగనం 
ప్రేమే  సహనం 
ప్రేమే  కాదా  ఉదయం 
ప్రేమించాలి  హృదయం 

ఐ  లవ్  యూ  లవ్  యూ  ర  
ఐ  లవ్  యూ  లవ్  యూ  ర 
ఐ  లవ్  యూ  లవ్  యూ  ర  
ఐ  లవ్  యూ  లవ్  యూ  ర 

ఐ  లవ్  యూ  లవ్  యూ  ర  
ఐ  లవ్  యూ  లవ్  యూ  ర 
ఐ  లవ్  యూ  లవ్  యూ  ర  
ఐ  లవ్  యూ  లవ్  యూ  ర

English

Pilichina palakadu prema
Valachina dorakadu prema
Andani varame prema
Manasuku tholi kalavaramaa

Preme madhuram preme padilam
Emi kadu kshanikam
Annee thane pranayam

I love u love u ra
I love u love u ra
I love u love u ra
I love u love u ra

Pilichina palakadu prema
Valachina dorakadu prema

Valapunu chinukuga bhaavincha adi naa thappu kada
Varadani telisina ee tharunam yaathana thappaduga

Ennello edureetha
Ennaallee edakotha

Preme aata kaadu
Gelupu votami ledu
Laabham nastam chudaku premavadu

Thappunte adi premadi kaade
Thappantha preminchina naade
Prema prema prema 
Prema prema prema

Pilichina palakadu premaa
Valachina dorakadu premaa

Manasunu thadimina cheekatule chelimiga maarena
Idivarakerugani ee badhe kolimai poyena
Aapaalee edola
Chebuthava priyuraala

Needai neetho paatu saagaalanukunnane
Nede telisenu naaku o cheliya

Ningi nela kalavavani neede manishini thaakadani
Prema prema prema 
Prema prema prema

Aapina aagadu prema
Daachina daagadu prema
Manasulu kalupunu prema
Mahimalu chupunu prema

Preme gaganam
Preme sahanam
Preme kaadaa udayam
Preminchali hrudayam

I love u love u ra 
I love u love u ra
I love u love u ra 
I love u love u ra

I love u love u ra 
I love u love u ra
I love u love u ra 
I love u love u ra

Community

Like, share, and discuss

to start a discussion.