Back to Lyrics
Satyam

Satyam

2003 · 4 songs

Singer
Lyricist

Telugu

ఐ  అం  ఇన్  లవ్ 
ఐ  అం  ఇన్  లవ్ 
ఐ  అం  ఇన్  లవ్  విత్  యు 
కనులలో  దాచిన  కావ్యమే  నువ్వు 

కావేరి  కదిలితే 
మేఘాలు  ఉరిమితే 
మనసులో  నువ్వే 

ఆ  నింగి  కరిగితే  
ఈ  నేల  చేరిన  చినుకువే  నువ్వే 

గుండెలో  చిరు  కలవరం  తొలిసారిగా  నువ్వే   
అర్పితం  ఈ  జీవితం  నిన్ను  చేరడం  కొరకే 

ఐ  అం  ఇన్  లవ్ 
ఐ  అం  ఇన్  లవ్ 
ఐ  అం  ఇన్  లవ్  విత్  యు 
కనులలో  దాచిన  కావ్యమే  నువ్వు 

కోటి  కళలను  గుండె  లోతులో  దాచి  ఉంచిన  నేస్తమా 
వేయి  అలలుగా  నిన్ను  చేరగా  కదులుతున్న  ప్రాణమా

వెన్నెల్లో  గోదారి  నువ్వేనా  వయ్యారి 
నే  నీటి  చుక్కైపోవాలి 
నవ్వేటి  సింగారి  వెళ్లొద్దు  చేజారి 
నిన్ను  చేరి  మురిసిపోవాలి 

చిగురాకు  నువ్వై  చిరు  జల్లు  నేనై 
నిను  నేను  చేరుకుంటే  హాయి 
నిను  నేను  చేరుకుంటే  హాయి 

నీవు  ఎదురుగ  నిలచి  ఉండగ  మాట  దాటదు  పెదవిని    
నన్ను  మృదువుగ  నువ్వు  తాకగా  మధువు  సోకెను  మనసుని 

నీ  చెంత  చేరాలి  స్వర్గాన్నే  చూడాలి   
నే  నీలో  నిండి  పోవాలి 
నీ  కంటి చూపుల్లో  నీ  ప్రేమ  వానల్లో  
నిలువెల్లా  నేనే  తడవాలి 

నా  లోని  ప్రేమ  ఏనాటికైనా  
నీకే  అంకితం  అవని 
నీకే  అంకితం  అవని  

ఐ  అం  ఇన్  లవ్ 
ఐ  అం  ఇన్  లవ్ 
ఐ  అం  ఇన్  లవ్  విత్  యు 
కనులలో  దాచిన  కావ్యమే  నువ్వు 

కావేరి  కదిలితే 
మేఘాలు  ఉరిమితే 
మనసులో  నువ్వే 

ఆ  నింగి  కరిగితే  
ఈ  నెల  చేరిన  చినుకువే  నువ్వే 

గుండె  లో  చిరు  కలవరం  తొలిసారిగా  నువ్వే   
అర్పితం  ఈ  జీవితం  నిన్ను  చేరడం  కొరకే

English

I am in love
I am in love
I am in love with you
Kanulalo daachina kavyame nuvu

Kaveri kadilithe
Meghalu urimithe
Manasulo nuvve

Aa ningi karigithe 
Ee nela cherina chinukuve nuvve

Gunde lo chiru kalavaram tolisariga nuvve
Arpitam e jeevitham ninu cheradam korake

I am in love
I am in love
I am in love with you
Kanulalo daachina kavyame nuvu

Koti kalalanu gunde lothulo dachi unchina nestama
Veyi alaluga ninnu cheraga kadultuna pranama

Vennello godari nuvve na vayyari
Ne neeti chukkaipovali
Navveti singari vellodhu chejari
Ninu cheri murisipovali

Chiguraku nuvai chiru jallu nenai
Ninu nenu cherukunte hayi
Ninu nenu cherukunte hayi

Neevu eduruga nilachi undaga maata daatadu pedivini
Nannu mruduvu ga nuvvuu takaga madhuvu sokenu manasuni

Nee chenta cherali swarganne chudali 
Ne neelo nindi povali
Nee kanti chupullo nee prema vanallo 
Niluvella nene tadavali

Naa loni prema a natikina 
Neeke ankitam avani
Neeke ankitam avani

I am in love
I am in love
I am in love with you
Kanulalo daachina kavyame nuvu

Kaveri kadilithe
Meghalu urmithe
Manasulo nuvve

Aa ningi karigithe 
Ee nela cherina chinukuve nuvve

Gunde lo chiru kalavaram tolisariga nuvve
Arpitam e jeevitham ninnu cheradam korake

Community

Like, share, and discuss

to start a discussion.