Back to Lyrics
Sasirekha Parinayam

Sasirekha Parinayam

2009 · 2 songs

Telugu

ఏదో  ఒప్పుకోనంది  నా  ప్రాణం 
అది  ఏదో  చెప్పలేనంది  ఏ  వైనం 

కలత  పడుతుందే  లో  లో  న 
కసురుకుంటోందే  నాపైన 

తన  గుబులు  నేను  నా  దిగులు  తానూ 
కొంచమైనా  పంచుకుంటే  తీరిపోతుందేమో  భారం 

ఏదో  ఏదో  ఏదో  ఒప్పుకోనంది  నా  ప్రాణం 
అది  ఏది  చెప్పలేనంది  ఏ  వైనం 

పచ్చగా  ఉన్న  పూ  తోట  నచ్చడం  లేదే  ఈ  పూట 
మెచ్చుకుంటున్న  ఊరంతా  గిచ్చినట్టుందే  నన్నంత 
పచ్చగా  ఉన్న  పూ  తోట  నచ్చడం  లేదే  ఈ  పూట 
మెచ్చుకుంటున్న  ఊరంతా  గిచ్చినట్టుందే  నన్నంత 

ఉండలేను  నెమ్మది  గా  ఎందుకంట  తెలియదు  గా
ఉండలేను  నెమ్మది  గా  ఎందుకంట  తెలియదు  గా

తప్పటడుగో  తప్పు  అనుకో  తప్పదే  తప్పుకు  పోదాం 
తక్షణం

అంటూ  పట్టుపడుతోంది  ఆరాటం 
పదమంటూ  నెట్టుకెళుతుంది  నను  సైతం

English

Yedho Oppukonandhi Naa Pranam
Adhi Yedho Cheppalenandhi Ye Vainam

Kalatha Paduthundhe Lo Lo Na
Kasurukuntondhe Naapaina

Tana Gubulu Nenu Naa Digilu Taanu
Konchmaina Panchukunte Teeripothundhemo Baaram

Yedho Yedho Yedho Oppukonandhi Naa Pranam
Adhi Yedhi Cheppalenandhi Ye Vainam

(pachaga Unna Poo Thota Nachadam Ledhey Ee Poota
Mechukuntunna Oorantha Gichinattundhe Nannantha) - 2

(undalenu Nemmadhi Gaa Endhukanta Theliyadhu Gaa) - 2

Tappatadugo Tappu Anukotappadhe Tappuku Podaaam
Takshanam 

Antooo Pattupaduthundhi Aaratam
Padamantoo Nettukeluthundhi Nanu Saitham

Community

Like, share, and discuss

to start a discussion.