Back to Lyrics
Sasirekha Parinayam

Sasirekha Parinayam

2009 · 2 songs

Telugu

నిన్నే  నిన్నే  అల్లుకొని  కుసుమించే  గంధం  నేనవని 
నన్నే  నీలో  కలుపుకొని  కొలువుంచే   మంత్రం  నీవవని
 
ప్రతి  పూటా  పువ్వై  పుడతా  నిన్నే  చేరి  మెరిసేలా 
ప్రతి  అడుగు  కోవెలనావతా  నువ్వే  నెలవు  తీరేలా 

నూరేళ్లు  నన్ను  నీ  నివేదనవని 

నిన్నే  నిన్నే  అల్లుకొని  కుసుమించే  గంధం  నేనెవని 

వెన్ను  తట్టి  మేలు  కొలిపిన  వేకువ  నువ్వే 
కన్నె  ఈడు  నేను  మరచిన  వేలవే  నువ్వే 
వేలు  పట్టి  వెంట  నడిపిన  దారివి  నువ్వే 
తాళి  కట్టి  ఎలా  వలసిన  దొరవూ  నువ్వే
 
రమణి  చెరను  దాటించే  రామ  చంద్రుడా     
రాధ  మదిని  వేధించే  శ్యామా  సుందరా 

మానసిచ్చిన  నిచ్చెలి  ముచ్చట  పచ్చగా  పండించరా
 
నిన్నే  నిన్నే  అల్లుకొని  కుసుమించే  గంధం  నేనెవని 

ఆశ  పెంచుకున్న  మమతకు  ఆధారమా 
శ్వాస  వీణలోని  మధురిమా  నీదే  సుమ 
గంగ  పొంగునాప  గలిగిన  కైలాసమా 
కొంగు  ముడ్లలోనే  ఒదిగిన  వైకుంఠమా 

ప్రాయమంతా  కరిగించి  దారపోయన 
ఆయువంతా  వెలిగించి  హారతియ్యనాఆ 

నిన్నే  నిన్నే  నిన్నేఈ  ఒహ్హ్హ్హ్  నిన్నే  నిన్నే  నిన్నే

English

Ninne Ninne Allukoni Kusuminche Gandham Nenavani
Nanne Neelo Kalupukoni Kovuvunche Manthram Neevavani

Prathi Poota Puvvai Pudatha Ninne Cheri Murisela
Prathi Adugu Kovelanaautha Nuvve Nelavu Teerelaa

Noorellu Nannu Nee Nivedhanavani

Ninne Ninne Allukoni Kusuminche Gandham Nenavani

Vennu Thatti Melu Kolipina Vakuva Nuvve
Kanne Eedu Nenu Marachina Velave Nuvve
Velu Patti Venta Nadipina Daaravuu Nuvve
Thali Katti Yela Valasina Doravoo Nuvve

Ramani Cheranu Daatinche Raama Chandhudaaa
Raadha Madhini Vedhinche Shyama Sundaraa

Mansichina Nicheli Muchata Pachaga Pandincharaaa

Ninne Ninne Allukoni Kusuminche Gandham Nenavani

Aasa Penchukunna Mamathaku Aadharama
Swasa Veenaloni Madhurima Needhe Suma
Ganga Pongunaapa Galigina Kailasama
Kongu Mudlalona Odhigina Vaikuntamaa

Prayamantha Kariginchi Daarapoyana
Aayuvantha Veliginchi Harathiyyanaaaaaaaa

Ninne Ninne Ninneee Ohhhh Ninne Ninne Ninne

Community

Like, share, and discuss

to start a discussion.