Back to Lyrics
Sarileru Neekevvaru

Sarileru Neekevvaru

2020 · 5 songs

Telugu

భగ  భగ  భగ  భగ  మండే 
నిప్పుల  వర్షమొచ్చినా 
జన  గణ  మన  అంటూనే 
దుకే  వాడే  సైనికుడూ 

పెళ  పెళ  పెళ  పేలమంటూ 
మంచు తుఫాను   వచ్చినా 
వెనకడుగేయ్  లేదంటూ 
దాటే  వాడే  సైనికుడూ 

దడ  దడ  దడమంటూ 
తూటాలు  దూసుకొచ్చిన 
తన  గుండెను  అడ్డు  పెట్టి 
ఆపే  వాడే  సైనికుడు 

మారణాయుధాలు  ఎన్నెదురైనా 
ప్రాణాన్ని  ఎదురు  పంపేవాడు 
ఒకడే  ఒకడు  వాడే  సైనికుడూ 

సరిలేరు  నీకెవ్వరూ 
నువ్వెళ్ళే  రహదారికి  జోహారు  ఓఓఓ 

సరిలేరు  నీకెవ్వరూ 
ఎనలేని  త్యాగానికి  నువ్వే  మారు  పేరు 


కోట్ల  మంది  గుండెల్లో 
దేర్యమనే   జెండా  నాటి 
అండగా  నేనున్నాను  అని  చెప్పేవాడే 
సైనికుడు 

ఈ  దేశమే  నా  ఇల్లంటూ 
అందరూ  నావాళ్లంటూ 
కులం  మతం బేధాలను 
భస్మం  చేసేవాడే 
సైనికుడు 

చెడూ   జరగని  పాగా  పెరగని 
బెదరిదగని  సైనికుడు 
అలుపెరగని  రక్షణ  పని 
చెదరనివ్వని   సైనికుడు 

మారణాయుధాలు  ఎన్నెదురైనా 
ప్రాణాన్ని  ఎదురు  పంపేవాడు 
ఒకడే  ఒకడు  వాడే  సైనికుడూ 

సరిలేరు  నీకెవ్వరూ 
నువ్వెళ్ళే  రహదారికి  జోహారు   ఓఓఓ 

సరిలేరు  నీకెవ్వరూ 
ఎనలేని  త్యాగానికి  నువ్వే  మారు  పేరు

English

Bhaga Bhaga Bhaga Bhaga Mande
Nippula Varshamochhinaa
Jana Gana Mana Antuney
Dhuke Vaade Sainikuduu

Pela Pela Pela Pelamantuu
manchu Thufaanu Vacchinaa
Venakadugey Ledhantuu
Dhaate Vaade Sainikuduu

Dhada Dhada Dhadamantuu
Thutaale Dhusukocchinaa
Thana Gundenu Addu Petti
Aape Vaade Sainikudu

Maaranayudhaalu Yennedhuraina
Prananni Yedhuru Pampevaadu
Okade Okadu Vaade Sainikuduu

Sarileru Neekevvaru
Nuvvelle Rahadhaariki Johaaruu Ooo

Sarileru Neekevvaru
Yanaleni Tyaganiki Nuvve Maaru Peru

Kotla Mandhi Gundello
Dhyryamane Jenda Naati
Andagaa Nenunnanu Ani Cheppevaade
Sainikudu

Ee Desamey Naa Illantoo
Andharoo Naavaallantoo
Kulam Matham Bedhaalanu
Bhasmam Chesevaade
Sainikudu

Chedu Jaragani Paga Peragani
Bedharedagani Sainikudu

Aluperagani Rakshana Pani
Chedharanivvani Sainikudu

Maaranayudhaalu Yennedhuraina
Prananni Yedhuru Pampevaadu
Okade Okadu Vaade Sainikuduu

Sarileru Neekevvaru
Nuvvelle Rahadhaariki Johaaruu Ooo

Sarileru Neekevvaru
Yanaleni Tyaganiki Nuvve Maaru Peru

Community

Like, share, and discuss

to start a discussion.