Back to Lyrics
Sarileru Neekevvaru

Sarileru Neekevvaru

2020 · 5 songs

Telugu

ఎప్పుడు  ప్యాంటు  ఏసేవాడూ 
ఇప్పుడు  లుంగీ  కట్టాడు 

ఎప్పుడు  షర్ట్  ఏసేవాడూ 
ఇప్పుడు  జుబ్బా  తొడిగాడు 

చేతికేమో  మల్లెపూలు 
కంటికేమో  కళ్ళజోడు 
చుట్టేసి  పెట్టేసి  వచ్చేసాడు 

ఫర్  ది  ఫస్ట్  టైం 
హి  ఐస్  ఇంటో  మాస్  క్రైమ్ 

బాబు  నువ్  సెప్పు 

ఏంటి 

ఆడ్ని  కొట్టమని  డప్పు 

హ్మ్మ్  నువ్  కొట్టారా 

మూన్వాక్    -ఉ  మూన్వాక్   -ఉ 
పిల్ల నీ  నడక  చూస్తే 
మూన్వాక్ -ఉ 
ఎర్త్ క్విక్ -ఉ  ఎర్త్ క్విక్ -ఉ    
పిల్ల  నువ్  తాకుతుంటే 
ఎర్త్ క్విక్ -ఉ 

నీ  లిప్  లోన  ఉంది  కప్  కేక్ -ఉ  (కేక్ -ఉ )
మాటలోనే  ఉంది  మిల్క్  షేక్ -ఉ  (షేక్-ఉ)
సోకులోన  ఉంది  కొత్త  స్టాక్ -ఉ  (స్టాక్ -ఉ )

అమ్మ  అమ్మ  అబ్బా  అబ్బా 

నువ్  హాట్  హాటుగున్న  పూతరేకు (రేకు )
ముట్టుకుంటే  జారే  తామరాకు (ఆకు )
మనసునిర్ర  చేసే  తమలపాకు (పాకు )

అమ్మ  అమ్మ  అబ్బా  అబ్బా 

హే 
మైండ్  బ్లొక్  మైండ్  బ్లొక్ 
మైండ్  బ్లొక్  మైండ్  బ్లొక్ 
బాబు  నీ  మాస్  లుక్  మైండ్  బ్లొక్ -ఉ 

మైండ్  బ్లొక్  మైండ్  బ్లొక్ 
మైండ్  బ్లొక్  మైండ్  బ్లొక్ 
నువ్వే  ఓ  స్టెప్  ఏస్తే  మైండ్  బ్లొక్ -ఉ 

మైండ్  బ్లొక్  మైండ్  బ్లొక్ 
మైండ్  బ్లొక్  మైండ్  బ్లొక్ 
బాబు  నీ  మాస్  లుక్  మైండ్  బ్లొక్ -ఉ 

మైండ్  బ్లొక్  మైండ్  బ్లొక్ 
మైండ్  బ్లొక్  మైండ్  బ్లొక్ 
నువ్వే  ఓ  స్టెప్  ఏస్తే  మైండ్  బ్లొక్ -ఉ 

బాబు  నువ్  సూపియే 

ఏంటి 

వాణ్ణి  ఊదమను  పిపి 

హ్మ్మ్  నువ్  ఉదారా

నువ్  ఉండ్రా 

నువ్వు  చీర  కట్టుకుంటే 
జారుతుందే  గుండె 
ఊర  కంట  చూపే 
బగ్గుమంటూ  మండే 

అట్ట  నువ్  అంటుంటే 
నాకు  ఎట్టాగో  ఐతాందే 

నువ్వు  కాటుకేటుకుంటే  చీకటౌతుందే
బొట్టు  పెట్టుకుంటే  తెల్లవారుతుందే 

అట్ట  నువ్  చూస్తుంటే 
నా  ఒళ్ళంతా  గిలిగింత  పుడతాందే 

నీ  కళ్ళలోన  ఉంది  కల్లుముంత (ముంత )
నీ  ఓంపులోన  ఉంది  పాలపుంత (పుంత )
నీ  సోంపులోన  ఉంది  లోకమంతా (అంత )
అమ్మ  అమ్మ  అబ్బా  అబ్బా 

హే 
మైండ్  బ్లొక్  మైండ్  బ్లొక్ 
మైండ్  బ్లొక్  మైండ్  బ్లొక్ 
బాబు  నీ  మాస్  లుక్ మైండ్  బ్లొక్ -ఉ 

మైండ్  బ్లొక్  మైండ్  బ్లొక్ 
మైండ్  బ్లొక్  మైండ్  బ్లొక్ 
నువ్వే  ఒక  స్టెప్  ఏస్తే  మైండ్  బ్లొక్ -ఉ 

మైండ్  బ్లొక్  మైండ్  బ్లొక్ 
మైండ్  బ్లొక్  మైండ్  బ్లొక్ 
బాబు  నీ  మాస్  లుక్  మైండ్  బ్లొక్ -ఉ 

మైండ్  బ్లొక్  మైండ్  బ్లొక్ 
మైండ్  బ్లొక్  మైండ్  బ్లొక్ 
నువ్వే  ఒక  స్టెప్  ఏస్తే  మైండ్  బ్లొక్ -ఉ 

బాబు  తూ బోలె 

క్యా  రే 

ఆడ్ని  దంచమని  దోల్ 

హ్మ్మ్  నువ్  దంచేహే 

హా  బాబు  ఇటు  సూడు 

ఏంటి 

ఆడ్ని  పెంచమని  స్పీడ్ ఉ  

హ్మ్మ్  నువ్  పెంచారా 

నీ  ముద్దు  ముట్టకుండా 
ముద్ద  ఏకదంట
హుగ్గ్  అంటకుండా  నిద్ధారేత్తదంట 

ఇట్ట  నువ్  ఊరిస్తే 
నువ్  కోరింది  తీరుస్తా 

నీ  టచ్  లో  కరెంటు  ఏ 
నన్ను  గుచ్చేనంట 
మల్లె  పూల  సెంట్  ఏ 
మత్తు  రేపెనంట 

ఐతేయ్  నిను  టచ్  చేస్తా 
నిన్ను  ఏదేదో  మైకంలో  ముంచేస్తా 

నీ  బుగ్గలోన  ఉంది  పాలకోవా (కోవా )
నీ  సిగ్గులోన  ఉంది  అగ్గిలావ (లావా )
నీ  నడుములోన  ఉంది  పూలానావా (నావ )

అమ్మ  అమ్మ  అబ్బా  అబ్బా 

హే 
మైండ్ బ్లొక్  మైండ్  బ్లొక్ 
మైండ్  బ్లొక్  మైండ్  బ్లొక్ 
బాబు  నీ  మాస్  లుక్  మైండ్  బ్లొక్ -ఉ 

మైండ్  బ్లొక్  మైండ్  బ్లొక్ 
మైండ్  బ్లొక్  మైండ్  బ్లొక్ 
నువ్వే  ఒక  స్టెప్  ఇస్తే  మైండ్  బ్లొక్ -ఉ 

మైండ్  బ్లొక్  మైండ్  బ్లొక్ 
మైండ్  బ్లొక్  మైండ్  బ్లొక్ 
బాబు  నీ  మాస్  లుక్  మైండ్  బ్లొక్ -ఉ 

మైండ్  బ్లొక్  మైండ్  బ్లొక్ 
మైండ్  బ్లొక్  మైండ్  బ్లొక్ 
నువ్వే  ఒక  స్టెప్  ఇస్తే  మైండ్  బ్లొక్ -ఉ

English

Eppudu Pant Esevaaduu
Ippudu Lungi Kattadu

Eppudu Shirt Esevaduu
Ippudu Jubba Thodigadu

Chethikemo Mallepoolu
Kantikemo Kallajodu
Chuttesi Pettesi Vacchesaadu

For The First Time
He Is Into Mass Crime

Babu Nuv Seppu

Enti

Aadni Kottamani Dappu

Hmm Nuvv Kottra

Moonwalk-u Moonwalk-u
Pilla Nee Nadaka Chusthe
Moonwalk-u

Earthquake-u Earthquake-u
Pilla Nuv Thaakuthunte
Earthquake-u

Nee Lip Lona Undi Cup Cake-u (Cake-u)
Maatalona Undhi Milk Shake-u (Shake-u)
Sokulona Undhi Kotha Stock-u (Stock-u)

Amma Amma Abba Abba

Nuv Hot Hotugunna Poothareku(Reku)
Muttukunte Jaare Thaamaraaku(Aaku)
Manasuniyerra Chese Thamalapaaku(Paaku)

Amma Amma Abba Abba

Hey
Mind Block Mind Block
Mind Block Mind Block
Babu Nee Massu Look Mind Block-u

Mind Block Mind Block
Mind Block Mind Block
Nuvve O Step Yesthe Mind Block-u

Mind Block Mind Block
Mind Block Mind Block
Babu Nee Massu Look Mind Block-u

Mind Block Mind Block
Mind Block Mind Block
Nuvve O Step Yesthe Mind Block-u

Babu Nuv Soopiye

Enti

vanni Oodhamanu Pipi

Hmm Nuv Odharaa

Nuv Undra

Nuvvu Cheera Kattukunte
Jaaruthunde Gunde
Oora Kanta Choope
Baggumantu Mande

Atta Nuv Antunte
Naaku Ettago Aithaandhe

Nuvvu Kaatukeetukunte Cheekatauthunde
Bottu Pettukunte Thellavaaruthunde

Atta Nuv Choosthunte
Naa Ollantha Giligintha Pudathaande

Nee Kallalona Undhi Kallumuntha(Muntha)
Nee Ompulona Undhi Paalapuntha(Puntha)
Nee Sompulona Undhi Lokamantha(Antha)

Amma Amma Abba Abba

Hey
Mind Block Mind Block
Mind Block Mind Block
Babu Nee Massu Look Mind Block-u

Mind Block Mind Block
Mind Block Mind Block
Nuvve Oka Step Yesthe Mind Block-u

Mind Block Mind Block
Mind Block Mind Block
Babu Nee Massu Look Mind Block-u

Mind Block Mind Block
Mind Block Mind Block
Nuvve Oka Step Yesthe Mind Block-u

Babu Tu Bole

Kya Re

Aadni Dhanchamani Dhole

Hmm Nuv Dhanchehe

Haa Babu Itu Soodu

Enti

Aadni Penchamanu Speedu

Hmm Nuv Pencharaa

Nee Muddhu Muttakunda
Muddha Ekkadhanta
Huggu Antakunda Niddharettadhanta

Itta Nuv Ooristhe
Nuv Korindi Theerustha

Nee Touch Lo Current Ye
Nannu Gucchenanta
Malle Poola Scent Ye
Matthu Repenanta

Aithey Ninu Touch Chestha
Ninnu Edhedho Maikamlo Munchestha

Nee Buggalona Undhi Paalakova(Kova)
Nee Siggulona Undhi Aggilaava(Laava)
Nee Nadumulona Undhi Poolanaava(Naava)

Amma Amma Abba Abba

Hey
Mind Block Mind Block
Mind Block Mind Block
Babu Nee Massu Look Mind Block-u

Mind Block Mind Block
Mind Block Mind Block
Nuvve Oka Step Esthe Mind Block-u

Mind Block Mind Block
Mind Block Mind Block
Babu Nee Massu Look Mind Block-u

Mind Block Mind Block
Mind Block Mind Block
Nuvve Oka Step Esthe Mind Block-u

Community

Like, share, and discuss

to start a discussion.