Back to Lyrics

Santhosham

1998 · 8 songs

Telugu

భాయియో  అవుర్  బహినో  సత్  శ్రీ  అకాల్
సత్  శ్రీ  ఆకాల్
కమ్  అండ్  జాయిన్  అస్  ఆజ్  కీ  షామ్  ఆప్  కే  నామ్
డిరి  డిరి  డిరిడీ  వారెవ్వా
డిరి  డిరి  డిరిడీ  వారెవ్వా
డిరి  డిరి  డిరిడీ  వారెవ్వా
యిప్పుడిప్పుడిప్పుడే  వారెవ్వా
ఇచ్చిపుచ్చుకుంటే  వారెవ్వా
అరె  ఇద్దరొకటయెరో  వారెవ్వ    
డిరి  డిరి  డిరిడీ  వారెవ్వా
యిప్పుడిప్పుడిప్పుడే  వారెవ్వా                                              

అదిరి  పడకురో  దిగులుపడకురో
కడలి  అడుగులో  మగువ  మనసులో  ఏవిటుందో  చెప్పలేవురో
అమ్మమ్మ  అంతనిందలొద్దులే
అంతంత  పెద్దమాటలొద్దులే
మనసు  తెరతీసి  ఉందిలే
నన్నుచూడమందిలే                                                                
అరె  ముచ్చటింక  ముందరుందిలే

హే  డిరి  డిరి  డిరిడీ  వారెవ్వా
డిరి  డిరి  డిరిడీ  వారెవ్వా
యిప్పుడిప్పుడిప్పుడే  వారెవ్వా
ఇచ్చిపుచ్చుకుంటే  వారెవ్వా
అరె  ఇద్దరొకటయెరో  వారెవ్వ    
  
కనులు  కలపరో  మనసు  తెలపరో
మొదటి  పిలుపుతో  వరస  కలపరో
పెళ్ళిడోలు  మోగుతుందిరో
వలపు  వల  జారుకుందిలే
దుడుకు  వయసాగనందిలే
మనసుజత  కోరుకుందిలే  అది  చెప్పలేదులే
ఈసందడంత  అందగాడిదే      

హే  డిరి  డిరి  డిరిడీ  వారెవ్వా
డిరి  డిరి  డిరిడీ  వారెవ్వా
యిప్పుడిప్పుడిప్పుడే  వారెవ్వా
ఇచ్చిపుచ్చుకుంటే  వారెవ్వా
అరె  ఇద్దరొకటయెరో  వారెవ్వ    
హే  డిరి  డిరి  డిరిడీ  వారెవ్వా
డిరి  డిరి  డిరిడీ  వారెవ్వా
డిరి  డిరి  డిరిడీ  వారెవ్వా
వారెవ్వా

English

Bhai yo avur bhaino sath sri acal
Sath sti acal
Come and join us ki sham aap ke naam 
Diri diri diridi vareva
Diri diri diridi vareva
Diri diri diridi vareva
Ippudippudippude vareva
Ichipuchukunte vareva
Are iddarokkatayyero vareva
Diri diri diridi vareva
Ippudippudippude vareva

Adiri padakuro ho ho digulu padakuro ho ho
Kadali adugulo maguva manasulo emitundo cheppalemuro
Ammamma antha nindaloddule
Anthantha pedda maataloddule
Manasu thera theesi vundile
Nannu choodamandile are muchatantha mundarundile

Hey diri diri diridi vareva
Ippudippudippude vareva
Ichipuchukunte vareva
Are iddarokkatayyero vareva

Kanulu kalaparo ho ho
Manasu theluparo ho ho
Modati piluputho varasa kalaparo pelli dolu moguthundiro
Valapu vala jaarukundile uduku vayasaganandile
Manasu jatha korukundile adi cheppaledule
Ee sandadantha andagaadide

Hey diri diri diridi vareva
Ippudippudippude vareva
Ichipuchukunte vareva
Are iddarokkatayyero vareva
Hey diri diri diridi vareva diri diri diridi vareva
Diri diri diridi vareva diri diri diridi vareva 
vareva

Community

Like, share, and discuss

to start a discussion.