Back to Lyrics

Santhosham

1998 · 8 songs

Telugu

దేవుడే  దిగివచ్చినా  స్వర్గమే  నాకిచ్చినా
షాజహన్  తిరిగొచ్చినా  తాజ్  మహల్  రాసిచ్చినా
ఇప్పడీ  సంతోషం  ముందర  చిన్నబోతాయి  అన్నీ  కదరా
లోలోన  మనసంతా  సంతోషమే
ఈప్రేమ  పులకింత  సంతోషమే  
లోలోన  మనసంతా  సంతోషమే
ఈప్రేమ  పులకింత  సంతోషమే

వెన్నెల  చూడు  నన్నిలా
ఎంత  హాయిగా  ఉంది  ఈ  దినం
నమ్మవా  నన్ను  నమ్మవా  చేతికందుతూ  ఉంది  ఆకసం
ఇప్పుడే  పుట్టినట్టుగా  ఎంత  బుజ్జిగా  ఉంది  భూతలం
ఎప్పుడు  ముందరెప్పుడు  చూడలేదిలా  దీని  వాలకం
ప్రేమిస్తే  ఇంతేనేమో  పాపం
దాసోహం  అంటుందేమో  వంగి  వంగి  ఈ  లోకం

కోయిలా  నేర్చుకోయిలా  ఆమె  నవ్వులో  తేనే  సంతకం
హాయిగా  పీల్చుకోయిలా  చల్లగాలిలో  ఆమె  పరిమళం
నీటిపై  చందమామలా  నేడు  తేలుతూఉంది  నా  మది
చీటికి  మాటి  మాటికి  కొత్త  కొత్తగా  ఉంది  ఏమది
అణువంతే  ఉంటుందమ్మ  ప్రేమ
అణచాలి  అనుకున్నామా  చేస్తుందమ్మా  హంగామా

దేవుడే  దిగివచ్చినా  స్వర్గమే  నాకిచ్చినా
షాజహన్  తిరిగొచ్చినా  తాజ్  మహల్  రాసిచ్చినా
ఇప్పడీ  సంతోషం  ముందర  చిన్నబోతాయి  అన్నీ  కదరా
లోలోన  మనసంతా  సంతోషమే
ఈప్రేమ  పులకింత  సంతోషమే  
లోలోన  మనసంతా  సంతోషమే
ఈప్రేమ  పులకింత  సంతోషమే

English

Devude digi vacchina swargame naakicchina
Shahjahaan tirigocchina tajmahal raasicchina
Ippude santosham mundara chinnabotaayi anni kadaraa
Lo lona manasantha santoshame
Ee prema pulakintha santhoshame
Lolona manasantha santoshame
Ee prema pulakintha santhoshame

Vennela choodu nannilaa yenta haayiga undi ee dinam.
Nammava nannu nammavaa chetikandutuu undi aakasam
Ippude puttinattuga yentha bujji ga vundi bhoothalam
Yeppudu mundareppudu choodaledilaa deni vaalakam
Premoste inthenemo paapam
Daasoham antundemo vangi vangi ee lokam

Koyila nerchuko ilaa aame navvulo tene santakam
Haayiga peelchukoila challa gaalio aame parimalam
Neetipai chandamamala nedu theluthu vundi naa madi
Cheetiki maati maatiki kotta kottaga vundi yemadi
Anuvanthe untundamma premaa
Anachaali anukunnama chesthundamma hungaama

Devude dhigi vachina swargame naakicchina
Shahjahaan tirigocchina tajmahal raasicchina
Ippude santosham mundara chinnabotaayi anni kadaraa
Lolona manasantha santoshame
Ee prema pulakinta santhoshame
Lolona manasantha santoshame
Ee prema pulakintha santhoshame

Community

Like, share, and discuss

to start a discussion.