Back to Lyrics

Sakala Gunabi Rama

2022 · 2 songs

Telugu

ఏ  పొరపాటో  ఏమరపాటో
ఊహించని  చిత్రం  గీసే
ఏ  తడబాటో  ఏ  గ్రహపాటో
ఉరి  అంచున  వేలం  వేసే

ఉనికిని  చాటే  ఆరాటం
ఊపిరి  కోలాటం
ఏ  ప్రశ్నకి  బదులో  తెలుసా
రేపటి  పూటే  పోరాటం
బ్రతుకులో  జంజాటం
వినుమిణుగు  మిణుగురులా
మెరిసే  ఆశల  ఉబలాటం

కలవరమో  కనికరమో
అభినయమో  అనుభవమో
కలవరమో  కనికరమో
అభినయమో  అనుభవమో

ఆ  దైవం  ఆడించే  జూదాలే  కోరికలే

నీ  రాత  మార్చే  విధాతే  లేడు
నీ  వెంట  నడిచే  నీడే  యమతాడు
గతముని  తెగ  తెంచిన
నిజముకి  తలవంచిన

తొలకరి  స్నేహం  తగువుతో  విడిచి
ముసురున  మునకే  తప్పే  కదా
పలకని  పైకం  పరుపున  పరిచి
ఎదసడి  మరుపే  ముప్పే  కదా

రంగుల  తెర  లేపిన  కాలం
వివరించదు  కధనం
గుర్తించు  నీ  పాత్రని
ప్రేమను  నటియించిన  మాత్రం
నిలవదు  ఏ  బంధం
ఏ  పుస్తకము  చూపని
కథ  రాసెను  కదారా  విధి

కలవరమో  కనికరమో
అభినయమో  అనుభవమో
కలవరమో  కనికరమో
అభినయమో  అనుభవమో

కలవరమో  కనికరమో
అభినయమో  అనుభవమో
కలవరమో  కనికరమో
అభినయమో  అనుభవమో

English

Ye Porapato Emarapaato
Oohinchani Chitram Geese
Ye Thadabaato Ye Grahapaato
Uri Anchuna Velam Vese

Unikini Chaate Aaraatam
Oopiri Kolaatam
Ye Prashnaki Badulo Telusaa
Repati Poote Poraatam
Brathukulo Janjaatam
Vinuminugu Minugurulaa
Merise Aashala Ubalaatam

Kalvaramo Kanikaramo
Abhinayamo Anubhavamo
Kalvaramo Kanikaramo
Abhinayamo Anubhavamo

Aa Daivam Aadinche
Jhoodhaale Korikale

Nee Raatha Maarche Vidhaathe Ledu
Nee Venta Nadiche Neede Yamathaadu
Gathamuni Tega Tenchina
Nijamuki Thalavanchina

Tholakari Sneham Thaguvutho Vidichi
Musuruna Munake Thappe Kadhaa
Palakani Paikam Parupuna Parichi
Yadhasadi Marupe Muppe Kadhaa

Rangula Thera Lepina Kaalam
Vivarinchadhu Kadhanam
Gurthinchu Nee Paathrani
Premanu Natiyinchina Maathram
Nilavadhu Ye Bandham
Ye Pusthakamu Choopani
Katha Raasenu Kadharaa Vidhi

Kalvaramo Kanikaramo
Abhinayamo Anubhavamo
Kalvaramo Kanikaramo
Abhinayamo Anubhavamo

Kalvaramo Kanikaramo
Abhinayamo Anubhavamo
Kalvaramo Kanikaramo
Abhinayamo Anubhavamo

Community

Like, share, and discuss

to start a discussion.