Back to Lyrics

Sakala Gunabi Rama

2022 · 2 songs

Lyricist

Telugu

హేయ్ 
నిన్నేళ్ల  పుట్టించాడో  బ్రహ్మ 
హేయ్ 
ఏమున్నవే  నా  సత్యభామ 

నడుముఒంపున  దాచిన  అందాం 
నరము  నరమును  చేసెను  దం  ధామ్  
కురుల  కొడవలి  చెయ్యకే  సిద్ధం 
కంగారు  పెంచేసి  బంగారు 
నను  చంపకే

సైకో  సైకో  పిల్ల 
సైకో  సైకో  పిల్ల 
సైకో  సైకో  పిల్ల 

ముక్కు  పై  కోపమే 
కవులు  రాయని  కావ్యమే 
వెతకన  తెలుగులో 
కొత్త  అక్షరమే 
మూతి  పై  విరుపులెయ్ 
అలక  చిలకల  పలుకులే 
నవ్వులెయ్  విసరకే 
యుద్ధమే  మొదలెట్టాకే 

చెలియా  చెలియా  చెలియా 
మనవే  వినవే  చెలియా 
సఖియా  సఖియా  సకియా 
రభస  రేపకే  గుండెల్లో  సఖియా 

సైకో  సైకో  పిల్ల 
సైకో  సైకో  సైకో 
సైకో  సైకో  పిల్ల

English

Heyy
Ninnella puttinchaado bramha
Heyy
Yemunnave na satyabhama

Nadumuvompuna daachina andaam
Naramu naramunu chesenu dum dum
Kurula kodavali cheyyake siddam
Kangaru penchesi bangaaru
Nanu champakey

Psycho psycho pilla
Psycho psycho pilla
Psycho psycho pilla

Mukku pai kopame
Kavulu raayani kaavyame
Vethakana telugu lo
Kotha aksharame
Moothi pai virupuley
Alaka chilakala palukulay
Navvuley visarakay
Yuddame modalettakay

Cheliya cheliya cheliya
Manavey vinavey cheliya
Sakhiya sakhiya sakiya
Rabhasa repake gundello sakhiya

Psycho psycho pilla
Psycho psycho psycho
Psycho psycho pilla

Community

Like, share, and discuss

to start a discussion.