Back to Lyrics
Sailaja Reddy Alludu

Sailaja Reddy Alludu

2018 · 5 songs

Telugu

జూమ్  జూమ్  బల్  బారి 
జాతర  చూడేయ్
బంచిక  బాం
బలిపోతయ్యడేయ్

ప్రేమ  పంతం  నడుమన 
వీడేయ్  నలిగిపోతూండేయ్
ఈ  పోరడు  హల్వా  బుతూండేయ్

తిప్పలు  మస్తుగా  బ్యాడా
నొప్పులు  రెండు  కలవవు  బిడ్డా

ఇంతటి  కష్టం  పడక
ఢిల్లీకి  రాజవ్వచ్చురా  కొడకా

శైలజ  రెడ్డి  అల్లుడు  చూడే
ఏ.. ఏ .. ఏ.. హొయ్ ..


శాసనమే  తన  మాటా 
నీ  అత్తా  శివగామి  బయటా
పంతం  కూతురు  ఏడుతా

టామ్  అండ్  జెర్రీ  ఆటా
అమ్మకు  అచ్చు  గ్జిరోక్సు

ఈ  బొమ్మకు  పిచ్చి  ప్యాక్స్
బద్దలు  కానీ  బోక్సు
వద్దనే  మాటకు  ఫిక్సు

అత్తను  చుస్తేయ్  నిప్పుల  కుండా 
కూతురు  చుస్తేయ్  కత్తుల  దందా 
ఈ  ఇద్దరు  సల్లగుండా 

పచ్చటి  గడ్డి  భగ్గున  మంద
పట్టిన  పట్టు  వద్దనకుండా 
ఈ  ఒక్కరు  తగ్గకుండా 
బాబు  నే  నెత్తిమీదేస్తేయ్
బాండ……..
పడ్డావురా  నువ్వులేవకుండా..

అంటుకుపోతే  ఆంటీ  కి  కోపం 
బిగుసుకుపోతే  బ్యూటీ  కి  కోపం 
సొన్  ఇన్  లా  నే  శాండ్విచ్  పాపం
ఇర్రుక్కు  పోయిండేయ్ ఏ  పోరడు 
మెషిన్  లో  చేరుకయిండేయ్

శైలజ  రెడ్డి  అల్లుడు  చూడే ..
ఏ.. ఏ.. ఏ.. హొయ్..


ఆ  రైలు  పట్టాలోలేయ్ 
పక్కనే  ఉంటారు  వేలీ.. ఏయ్.. ఏయ్..
మెల్లోన  వేస్తారు  నాగలేయ్.. ఏయ్.. ఏయ్..
ఒళ్ళంతా  చుస్తేయ్  ఏగోలెయ్..
కలిసుందాం  ర… సినిమా  ఆ.. ఆ..
కలిసేయ్  చూస్తారమ్మా…
అటు  ఎటు  నాచు  బొమ్మ.. ఆ.. ఆ..
ఎన్నడూ  కలవవులేమ్మా..

కట్టిన  బట్ట..
పెట్టిన  బొట్టు 
దగ్గర  ఉండి,
ఎక్కెయ్  బండి…
అన్నింట్లో  అమ్మ  సెలక్షన్…
కడుపునా  పుట్టి…
అత్తకు  మట్టి
పెరిగిన  కొద్దీ 
మాటలబట్టి..
క్యూటయ్యి  ఉన్న  కనెక్షన్..
బాబు  మత్తయిపోయేయి  ఎఫక్షన్..
నువ్వు  తట్టుకోరా  ఎమోషన్…

అంటుకుపోతే  ఆంటీ  కి  కోపం 
బిగుసుకుపోతే  బ్యూటీ  కి  కోపం 
సొన్  ఇన్  లా  నే  శాండ్విచ్  పాపం
ఇర్రుక్కు  పోయిండేయ్  ఏ  పోరడు 
మెషిన్  లో  చేరుకయిండేయ్….

శైలజ  రెడ్డి  అల్లుడు  చూడే..
ఏ.. ఏ.. ఏ.. హొయ్..

English

Jum jum bal bari
Jathara chudey
Bamchika bam
Balipothayyadey

Prema pantham nadumana
Veedey naligipothundey
Ee poradu halwa ayithundey

Thippalu masthuga baddaa
Koppulu rendu kalavavu biddaa

Inthati kashtam padaka
Delhiki rajavvachhura kodakaa

Sailaja Reddy Alludu chude
Ye.. Ye.. Ye.. Hoy..



Shaasanaamey thana maataa
Nee atthaa sivagaami bayataa
Pantham kuthuru Eduthaa

Tom and jerry aataa
Ammaku achhu xeroxu

Ee bommaku pichi peaksu
Baddhalu kaani boxu
Vaddhaney maataku fixu

Atthanu chusthey nippula kunda
Kuthuru chusthey katthula danda
Ee iddharu sallagunda

Pachhati gaddi bagguna manda
Pattina pattu vaddhanakunda
Ee okkaru Thaggakunda
Babu ne nettimedesthey
Banda……..
Paddavura nuvvulevakunda..

Antukupothe aunty ki kopam
Bigusukupothe beauty ki kopam
Son in law ne sandwich papam
Irrukku poyindey.. E poradu
Machine lo cherukayindey….

Shailaja Reddy Alludu Choode
Ye.. Ye.. Ye.. Hoy..



Aa railu pattaloley
Pakkane untaru velley.. Ey.. Ey..
Mellona vestharu nagaley.. Ey.. Ey..
Ollantha chusthey egoley..
Kalisundham ra… Cinema aa.. Aa..
Kalisey chustharamma…
Atu etu aachu bomma.. Aa.. Aa..
Ennadu kalavavulemma..

Kattina batta..
Pettina bottu
Daggara undi
Ekkey bandi…
Annintlo amma selection…
Kadupuna putti…
Attaku matti
Perigina koddi
Matalabatti..
Cutayyi unna connection..
Babu mattayipoey effection..
Nuvvu thattukora emotion…

Antukupothe aunty ki kopam
Bigusukupothe beauty ki kopam
Son in law ne sandwich papam..
Irrukku poyindey.. E poradu
Machine lo cherukayindey….

Shailaja Reddy Alludu Choode..
Ye.. Ye.. Ye.. Hoy..

Community

Like, share, and discuss

to start a discussion.