Back to Lyrics
Sailaja Reddy Alludu

Sailaja Reddy Alludu

2018 · 5 songs

Telugu

పెళ్లి  పందిరి  పిలిచింది 
కాళ్ళ  విందుగా  కనరండి
కోడి  పందెం  కాదండి 
జోడు  పందెం  చూడండి 

హే  ఇద్దర్ని  ఒకటి  చేసే  మన్దప్పన 
అందరికి  అందరు  బంధువులు  అండి 
హే  మంగళ  వాద్యం  మోగే  ముహూర్తాన 
చిందార  వందరల్  ఎందుకండీ 

మనువు  కథ  ఇలా  మొదలయింది 
మనసులను  అదే  కలుపుతుంది 
నడుమ  తలా  తేరి  తొలగునండి 
వరస  కలుపుతూ  పలకరండి 

పెళ్లి  పందిరి  పిలిచింది 
కాళ్ళ  విందుగా  కనరండి 



తాళిబొట్టై  మెడలోని 
తల్లిమెట్టై  చేరానని 
ఈ  నాడు  విడవని  బందీ  కలం
అతడు  నిన్ను  అడిగెను  కదా 
వెయ్యి  ఎలా  వారమే  వరుడు  కానీ 
వెతికి  నిన్ను  కలిసెను  కదా 
ఈ  తలపులు  పూల  జడ  గ 
విన్న  వంచుతుంటే 
ఇంపైన  దొరసాని 
అతిధి  కల  ఒంపేమి  కాదు  అని 
పెళ్లీడు  కరువు  ఇది  అని 
తడి  దీని  అందాల  అలివేణి 

పెళ్లి  పందిరి  పిలిచింది 
కాళ్ళ  విందుగా  కనరండి 


పని  గ్రహణం  జరిపించి 
సప్తపది  గ  నడిపించే 
పేదరికం  అనాది   పదవి  గని
పరువు  చెరపని  కాదని 
శ్రీహరి  కి  వధువు  ని 
కళ్ళు  కరిగి  దారపోస్తే  ఘనతని 

ఈ  ఇద్దరినీ  దీవించుమని  పుణ్యం  అండి 
ఏడ  అండి  తధాస్తు  అని  నోరారా   పలకండి 
ముహూర్త  బలమండి  మమతాలను  ముడిపడనీయండి 

పెళ్లి  పందిరి  పిలిచింది 
కాళ్ళ  విందుగా  కనరండి 
కోడి  పందెం  కాదండి 
జోడు  పందెం  చూడండి 

హే  ఇద్దర్ని  ఒకటి  చేసే  మన్దప్పన 
అందరికి  అందరు  బంధువులు  అండి 
హే  మంగళ  వాద్యం  మోగే  ముహూర్తాన 
చిందార  వందరల్  ఎందుకండీ 

మనువు  కథ  ఇలా  మొదలయింది 
మనసులను  అదే  కలుపుతుంది 
నడుమ  తలా  తేరి  తొలగునండి 
వరస  కలుపుతూ  పలకరండి

English

Pelli Pandhiri Pilichindi
Kalla vindhuga kanarandi
Kodi pandhem kaadandi
Jodu pandhem choodandi

Hey iddarni okati chese mandappana
Andariki andaru bandhuvulu andi
Hey mangala vadhyam moge muhurtaana
Chindaara vandharal endukandi

Manuvu katha ila modalaayindi
Manasulanu ade kaluputundi
Naduma tala teri tolagunandi
Varasa kaluputu palakarandi

Pelli Pandhiri Pilichindi
Kalla vindhuga kanarandi



Taallibottai medallona
Tallimettai cheranana
Ee nadu vidavani bandi kalam
Atadu ninnu adigenu kada
Veyyi ela varame varudu kani
Vethiki ninnu kalisenu kada
Ee talapule poola jada ga
Vinne vanchutunte
Inpaina dorasani
Athidi kala vompemi kadu ani
Pellidu karuvu idi ani
Antadi dini andala aliveni

Pelli Pandhiri Pilichindi
Kalla vindhuga kanarandi



Pani gaganam jeripinchi
Saptapadi ga nadipinche
Pedarikam anadi padavi gani
Paruvu cherapani kadani
Srihari ki vaduvu ni
Kallu karigi daaraposte ganatani

Ee iddarini deevinchuani punyam andi
Eda andi tadastu ani norara palakandi
Muhurta balamandi mamatalanu mudipadaneyandi

Pelli Pandhiri Pilichindi
Kalla vindhuga kanarandi
Kodi pandhem kaadandi
Jodu pandhem choodandi

Hey iddarni okati chese mandappana
Andariki andaru bandhuvulu andi
Hey mangala vadhyam moge muhurtaana
Chindaara vandharal endukandi

Manuvu katha ila modalaayindi
Manasulanu ade kaluputundi
Naduma tala teri tolagunandi
Varasa kaluputu palakarandi

Community

Like, share, and discuss

to start a discussion.