Back to Lyrics

Sahasam Swasaga Sagipo

2016 · 4 songs

Telugu

తాను  నేను  మొయిలు  మిన్ను
తాను  నేను  కలువ  కొలను  
తాను  నేను  పైరు  చేను  
తాను  నేను  వేరు  మాను
శశి  తానైతే  నిశినే  నేను
కుసుమం  తావి  తాను  నేను
వెలుగు  దివ్వె  తెలుగు  తీపి
తాను  నేను  మనసు  మాను

దారి  నేను  తీరం  తాను
దారం  నేను  హారం  తాను
దాహం  నేను  నీరం  తాను
కావ్యం  నేను  సారం  తాను
నేను  తాను  రెప్ప  కన్ను
వేరైపోని  పుడమి  మన్ను
నేను  తాను  రెప్ప  కన్ను
వేరైపోని  పుడమి  మన్ను

తాను  నేను  మొయిలు  మిన్ను
తాను  నేను  కలువ  కొలను
తాను  నేను  గానం  గమకం
తాను  నేను  ప్రాయం  తమకం
తాను  నేను  మొయిలు  మిన్ను
తాను  నేను  కలువ  కొలను
తాను  నేను  పైరు  చేను
తాను  నేను  వేరు  మాను
శశి  తానైతే  నిశినే  నేను
కుసుమం  తావి  తాను  నేను
వెలుగు  దివ్వె  తెలుగు  తీపి
తాను  నేను  మనసు  మేను
మనసు  మేను  మనుసు  మేను

English

Taanu nenu moeilu minnu
Taanu nenu kaluva kolanu
Taanu nenu pairu chenu
Taanu nenu veru maanu
Shasi taanaithe nishine nenu
Kusumam thavi thanu nenu
Velugu divve telugu thhipi
Tanu nenu manasu meenu

Daari nenu teeram taanu
Daaram nenu haaram taanu
Daham nenu niram thanu
Kaavyam nenu saram thanu
Nenu taanu reppa kannu
Veraiponi pudami mannu
Nenu taanu reppa kannu
Veraiponi pudami mannu
 
Tanu nenu moeilu minnu
Tanu nenu kaluva kolanu
Tanu nenu gaanam gamakam
Tanu nenu prayam tamakam
Taanu nenu moeilu minnu
Taanu nenu kaluva kolanu
Taanu nenu pairu chenu
Taanu nenu veru maanu
Shasi taanaithe nishine nenu
Kusumam thavi thanu nenu
Velugu divve telugu thhipi
Tanu nenu manasu meenu
Manasu meenu

Community

Like, share, and discuss

to start a discussion.