Back to Lyrics

Sahasam Swasaga Sagipo

2016 · 4 songs

Telugu

కన్నుల  ముందే  
కనపడుతుందే        
కల  అనుకుంటే  
నన్నే  కొట్టిందే        
నను  చూడరా  
అంటోందిరా        
తను  ఎదకే  కనువిందా      
  
ఈరోజే  నేను  మళ్లీ  పుట్టాను        
నాకదే  బాగుందిలే        
ఈరోజేందుకో  నిన్ను  
చూడనట్టు  చూశా        
నాకదే  బాగుందిలే  
      
ఈరోజే  నా  ఉదయం  
మేలుకుంది  నీతో        
నాకదే  బాగుందిలే        
ఈరోజే  మరీ  తెలుగు
కీర్తనైన  నువ్వేలే        
నాకదే  బాగుందిలే        
ఈరోజే  చెలి  వీచే  గాలివై  తాకితే        
నాకదే  బాగుందిలే  
      
ఓ  కోయిల  రాగంలో  
సంగీతం  ఉందా        
పాడే  పలికిందా  ఓ        
ఈ  కోయిల  చూస్తే  
అయ్యయ్యయ్యో        
ఆ  చూపుకి  ఏమైపోతానో    
    
నేనైతే  పడిపోయాను        
అయినా  బాగుందంటాను        
ఆ  చూపుకి  ఏమైపోతాను        
ఈరోజేందుకో  
నిన్ను  చూడనట్టు  చూశా        
నాకదే  బాగుందిలే    
    
నిన్ను  చూడనట్టే  చూశా        
నాకదే  బాగుందిలే        
తెలుగు  కీర్తనైన  నువ్వేలే        
నాకదే  బాగుందిలే        
మేలుకుంది  నీతో        
నాకదే  బాగుందిలే  

అదే  అదే  అదే        
అదే  అదే  అదే  బాగుందిలే        
అదే  అదే  అదే        
అదే  అదే  అదే  బాగుందిలే        
అదే  అదే  బాగుందిలే

English

Kannula munde kanapadutundhe
Kala anukunte nanne kottindhe
Nannu choodara aantondhira
Thanu yedhake kanuvindha

Ee roje nenu malli puttanu
Naakadhe bagundhi le
Ee roje enduko ninnu chooda nattu chusa
Naakadhe bagundhi le

Ee roje naa udayam melukundi neetho
Naakadhe bagundhi le
Ee roje mari telugu keertanaina nuvve le
Naakadhe bagundhi le
Ee roje cheli veeche gaalivai taakithe
Naakadhe bagundhi le

Koyila ragamlo sangeetam undha
Thaane pallikindha
Ee koyila choosthe aiyyai aiyyo
Aa choopuki yemaipothaanu

Nenaithe padipoyanu
Ayina bagundhantanu
Aa choopuki yemaipothaanu
Ee rojenduko ninnu chooda nattu chusa
Naakade baagundhe le

Ninnu chooda nattu choosa
Naakade baagundhe le
Telugu keertanaina nuvvele
Naakadhe bagundhi le
Melukundi neetho
Naakadhe bagundhi le

Adhey adhey adhey bagundhey le
Adhey adhey adhey bagundhey le
Adhey bagundhey le

Community

Like, share, and discuss

to start a discussion.