Back to Lyrics

S.P. Parusuram

1994 · 7 songs

Telugu

ఓరినాయనో  పిల్లాడిదెబ్బకు  అమ్మడు  అదిరిందే 
ఓరిదేవుడో  తాకిడి  చూపుకు  పాపిడి  చెదిరిందే  
ఇంతా  ఘాటు  ప్రేమలో  ఎంతో  నాటు  ముద్దుల్లో 
గుట్టు  గుంటూరు  చెరలో  పడితే 
లబ  దిబా  దిబా  లబ  దిబా  దిబా  లబ  దిబా  దిబా 

ఓరినాయనో  అమ్మడి  దెబ్బకు  గుమ్మడి  ముదిరిందే 
ఓరిదేవుడో  తాకిడి  చూపుకి  దోపిడీ  జరిగిందే 
ఇంతా  ఘాటు  ప్రేమలో  ఎంతో  నాటు  ముద్దుల్లో 
తిక్క  తిరునాళ్ల  కెళ్ళిందమ్మా 
లబ  దిబా  దిబా  లబ  దిబా  దిబా  లబ  దిబా  దిబా 
ఓరినాయనో

గులాబీ  పువ్వుల  బాణమే  ముల్లుగా  తాకెను  
ముద్దుగా  మారెను  ముసిరే  చీకట్లో 
వసంత  కోకిల  గానమే  పాటలు  రాసేను 
పైటలు  వేసెను  వలచె  వాకిట్లో 

మిసి  మింతలు  ముంతలు  దాచేస్తే  మురిపాలిక  ఆగవులే 
గిలిగింతలు  సంతకు  రాకుంటే  ఒడి  బేరము  సాగదులే 
జబ్బా  జారీ  పైటమ్మా  గొబ్బిళ్ళఆడుకుంటుంటే 
కన్ను  కునుకురు  చేరేదెట్టా 
లబ  దిబా  దిబా  లబ  దిబా  దిబా  లబ  దిబా  దిబా 

ఓరినాయనో  పిల్లాడిదెబ్బకు  అమ్మడు  అదిరిందే 
ఓరిదేవుడో  తాకిడి  చూపుకు  పాపిడి  చెదిరిందే  
ఓరినాయనో

కులాసా  వీరుడి  స్ట్రోకులే 
చాటుగా  ఇవ్వకు  సందిట  చెరకు  సరసాలాటల్లో 
తెనాలి  రాముడి  జోకులే 
గుండెకు  తాకెను  గుట్టును  లాగెను  పరువాలాటల్లో 

విరజాజుల  వీణలు  మీటయ్యి  విరహాలకు  చీకట్లో  
పొదరిళ్ళకు  రంగులు  వెసెయ్యి  మన  ముద్దుల  ముచ్చట్లో 
కన్ను  గీటబోతుంటే  కాలు  జారిపోతుంటే 
రోజుకేన్నాటలాడాలమ్మా
లబ  దిబా  దిబా  లబ  దిబా  దిబా  లబ  దిబా  దిబా 

ఓరినాయనో  అమ్మడి  దెబ్బకు  గుమ్మడి  ముదిరిందే 
ఓరిదేవుడో  తాకిడి  చూపుకు  పాపిడి  చెదిరిందే 
ఇంట  ఘాటు  ప్రేమలో  ఏంతో  నాటు  ముద్దుల్లో 
గుట్టు  గుంటూరు  చెరలో  పడితే 
లబ  దిబా  దిబా  లబ  దిబా  దిబా  లబ  దిబా  దిబా 
ఓరినాయనో

English

Orinaayano Pilladidebbaku Ammadu Adirindee
Oridevudo Taakidi Choopuku Paapidi Chedirindee
Inta Gaatu Premallo Ento Naatu Muddullo
Guttu Gunturu Cherlo Padite
Laba Diba Diba Laba Diba Diba Laba Diba Diba

Orinaayano Ammadi Debbaku Gummadi Mudirinde
Oridevudo Taakidi Choopiki Dopidi Jariginde
Inta Gaatu Premallo Ento Naatu Muddullo
Tikka Tiranaalla Kellindammaa
Laba Diba Diba Laba Diba Diba Laba Diba Diba
Orinaayano

Gulaabi Puvvula Baaname Mulluga Taakenu
Mudduga Maarenu Musire Cheekatlo
Vasanta Kokila Gaaname Paatalu Raasenu
Paitalu Vesanu Valache Vaakitlo

Misi Mintalu Muntalu Daacheste Muripaalika Aagavule
Giligintala Santaku Raakunte Odi Beramu Saagadule
Jabba Jaari Paitammaa Gobbillaadukuntunte
Kannu Kunukuru Cheredettaa
Laba Diba Diba Laba Diba Diba Laba Diba Diba

Orinaayano Pilladidebbaku Ammadu Adirindee
Oridevudo Taakidi Choopiki Dopidi Jariginde
Orinaayano

Kulaasa Veerudi Strokule
Chaatuga Ivvaku Sandita Cheraku Sarasaalaatallo
Tenaali Raamudi Jokule
Gundeku Taakenu Guttunu Laagenu Paruvaalaatallo

Virajaajula Veenalu Meeteyyi Virahaalaku Cheekatlo
Podarilluku Rangulu Veseyyi Mana Muddula Mucchatlo
Kannu Geetabotunte Kaalu Jaaripotunte
Rojukennaatalaadaalammaa
Laba Diba Diba Laba Diba Diba Laba Diba Diba

Orinaayano Ammadi Debbaku Gummadi Mudirinde
Oridevudo Taakidi Choopuku Paapidi Chedirindee
Inta Gaatu Premallo Ento Naatu Muddullo
Guttu Gunturu Cherlo Padite
Laba Diba Diba Laba Diba Diba Laba Diba Diba
Orinaayano

Community

Like, share, and discuss

to start a discussion.