Back to Lyrics

S.P. Parusuram

1994 · 7 songs

Telugu

చంపేయి  గురు  చమ్మగా 
కాటేయి  చిరు  కమ్మగా 
దింపేయి  సఖి  ముగ్గులో 
చింపేయి  తేరీ  సిగ్గులో 

నా  ముద్దా  బంతి  పువ్వు  మీద  తుమ్మెదా 
నీ  బుగ్గ  విందులందుకుంటా  గుమ్ముగా 
పడుచుతనమే  పొడుచు  మొటిమ  
చిలిపి  తనమే  వలపు  మహిమా 
లాగించు  గురు  లబ్సుగా 
శ్రీదేవి  సరే  అందిగా 

చంపేయి  గురు  చమ్మగా 
కాటేయి  చిరు  కమ్మగా 
దింపేయి  సఖి  ముగ్గులో 
చింపేయి  తేరీ  సిగ్గులో 

చెరపట్టి  ఉన్న  ప్రాయం  మోర  పెట్టుకుంది  పాపం 
గాలి  లాగ  వచ్చి  ఘాటు  ముద్దు  ఇస్తే 
గుమ్ము  గుంది  గురు  గురు  గురు 
పొలిమేర  దాటే  రూపం  పోలి  కేక  వేసే  తాపం 
పాల  పిట్టా  లాడి  పైట  చాటు  ఇదే 
చూసి  నవ్వుకొని  నలుగురు 

సోకినది  చలి  సోకులకు  అలీ  కౌగిలి  గిల్లీ  గిల్లీ 
నీది  సొగసరీ  నాది  మగసిరి  ప్రేమలకి  సరే  సరీ 
లాగెయ్   గురు  లబ్సుగా 
శ్రీదేవి  సరే  అందిగా 

చంపేయి  గురు  చమ్మగా 
కాటేయి  చిరు  కమ్మగా 
దింపేయి  సఖి  ముగ్గులో 
చింపేయి  తేరీ  సిగ్గులో 

మెడ  చూస్తే  పాల  శంఖం  ఒడిలోకి  చెప్పే  వెల్కమ్ 
కన్నె  తిట్టు  మోత  తీపి  గుండె  కోత  ముద్దు  పెట్టుకున్నా  అడగరు 
ఇది  ఈవినింగ్  రాగం  జత  జాయినింగు  తాళం 
నాకు  నువ్వు  లోకం  నీకు  నేను  మైకం  కుర్ర  లాంచనాలో  కురు  కురు 

నీ  కథలు  విని  నీ  కళలు  కని  పొంగి  నది  హానీ  హానీ 
తప్పు  జరగని  ఒప్పు  జరగని  ప్రేమ  తరగని  గని  గని 
లాగించు  గురు  లబ్సుగా 
శ్రీదేవి  సరే  అందిగా 

చంపేయి  గురు  చమ్మగా 
కాటేయి  చిరు  కమ్మగా 
దింపేయి  సఖి  ముగ్గులో 
చింపేయి  తేరీ  సిగ్గులో 

నా  ముద్దా  బంతి  పువ్వు  మీద  తుమ్మెదా 
నీ  బుగ్గ  విందులందుకుంటా  గుమ్ముగా 
పడుచుతనమే  పొడుచు  మొటిమ  
చిలిపి  తనమే  వలపు  మహిమా 
లాగించు  గురు  లబ్సుగా 
శ్రీదేవి  సరే  అందిగా 

చంపేయి  గురు  చమ్మగా 
కాటేయి  చిరు  కమ్మగా 
దింపేయి  సఖి  ముగ్గులో 
చింపేయి  తేరీ  సిగ్గులో

English

Champeyyi Guru Chammagaa
Kaateyyi Chiru Kammagaa
Dimpeyyi Sakhi Muggulo
Chimpeyyi Teree Siggulo

Naa Mudda Banti Puvvu Meeda Tummedaa
Nee Bugga Vindulandukunta Gummugaa
Paduchutaname Poduchu Motima
Chilipi Taname Valapu Mahimaa
Laaginchu Guru Labsugaa
Sreedevi Sare Andigaa

Champeyyi Guru Chammagaa
Kaateyyi Chiru Kammagaa
Dimpeyyi Sakhi Muggulo
Chimpeyyi Teree Siggulo

Cherapatti Unna Praayam Mora Pettunundi Paapam
Gaali Laaga Vacchi Gaatu Muddu Iste
Gummu Gundi Guru Guru Guru
Polimera Daate Roopam Poli Keka Vese Taapam
Paala Pitta Laadi Paita Chaatu Eede
Choosi Navvukonee Naluguru

Sokinadi Chali Sokulaki Ulee Kougiliki Gilee Gilee
Needi Sogasaree Naadi Magasiri Premalaki Sare Saree
Laagei Guru Labsugaa
Sreedevi Sare Andigaa

Champeyyi Guru Chammagaa
Kaateyyi Chiru Kammagaa
Dimpeyyi Sakhi Muggulo
Chimpeyyi Teree Siggulo

Meda Chooste Paala Samkham Odloki Cheppe Welkam
Kanne Tippi Mota Teepi Gunde Kota Muddu Pettukunnaa Adagaru
Idi Eeviningu Raagam Jata Jaayiningu Taalam
Naaku Nuvvu Lokam Neeku Nenu Maikam Kurra Laanchanaalo Kuru Kuru

Nee Kathalu Vini Nee Kalalu Kani Pongi Nadi Hanee Hanee
thappu jaragani oppu jaragani prema taragani gani gani
Laaginchu Guru Labsugaa
Sreedevi Sare Andigaa

Champeyyi Guru Chammagaa
Kaateyyi Chiru Kammagaa
Dimpeyyi Sakhi Muggulo
Chimpeyyi Teree Siggulo

Naa Mudda Banti Puvvu Meeda Tummedaa
Nee Bugga Vindulandukunta Gummugaa
Paduchutaname Poduchu motima
Chilipi Taname Valapu Mahimaa
Laaginchi Guru Labsugaa
Sreedevi Sare Andigaa

Champeyyi Guru Chammagaa
Kaateyyi Chiru Kammagaa
Dimpeyyi Sakhi Muggulo
Chimpeyyi Teree Siggulo

Community

Like, share, and discuss

to start a discussion.