Back to Lyrics
Run Raja Run

Run Raja Run

2014 · 5 songs

Telugu

వస్తావా  వస్తావా  నా  తోడై  వస్తావా 
ఇస్తావా  ఇస్తావా నీ  చెయ్యందిస్తావా 
నా  రెండు  కళ్ళతో  నీ  లోకం  చూస్తావా 
టెన్సన్స్  ఉ  ప్రోబ్లెంస్  ఉ  అన్ని  వదిలేస్తావా 
ఆనందం  ఆక్సిజన్  ఏంటో  రుచి  చూస్తావా 
ఫ్రీడమ్  తో ఇష్టాంగా  సల్సాలే  చేస్తావా 
శాంతి  ఓం  శాంతి చోడో  కాల్  కి  బాతే 
లైవ్  ఫర్  ది  డే  రైట్  నౌ  
శాంతి  ఓం  శాంతి చోడో  కాల్  కి  బాతే 
లైవ్  ఫర్  ది  డే  రైట్  నౌ

రేపంటే  కంగారు  కన్నీరై  పోతుందే 
ఈజీ  గ  ఈ  నిమిషం  చేయి  జారిపోతుందే 
చిరునవ్వే  నువ్వైతే 
భయమే  భయపడుతుందే 
లైవ్  ఫర్  ది  లైవ్  ఫర్  ది  డే 
ఓహ్  నవ్వైనా  కెవ్వయినా 
నీలోనే  పుడుతుందే 
ఈ  లోకం వద్దన్నా 
నిన్నే  చూపిస్తుందే 
సంతోషం సీక్రెట్   కీ 
నీ  చేతుల్లో  ఉందే 
శాంతి  ఓం  శాంతి చోడో  కాల్  కి  బాతే 
లైవ్ ఫర్  ది  డే  రైట్  నౌ  
శాంతి  ఓం  శాంతి చోడో  కాల్  కి  బాతే 
లైవ్ ఫర్  ది  డే  రైట్  నౌ

చినుకా  ఇన్నాల్లల  ఊఊ 
ఎక్కడో  ఉన్నవాళ్ల  ఊఊ 
గెలుపాయ్  చూస్తావుగా  ఊఊ 
నలుపాయ్  జారేంతల 
ఎంతగా  మారావే 
వింతగా  మారావే 
ఇంతలో  ఎంతలా 
శాంతి  ఓం  శాంతి చోడో  కాల్  కి  బాతే 
లైవ్  ఫర్  ది  డే  రైట్  నౌ  
శాంతి  ఓం  శాంతి చోడో  కాల్  కి  బాతే 
లైవ్ ఫర్  ది  డే  రైట్  నౌ

English

Vasthava vasthava naa thodai vasthava
Isthava isthava  nee cheyyandisthava
Naa rendu kallatho nee lokam choosthava
Tensions u problems u  anni vadhilesthava
Anandam oxygen ento ruchi choosthava
Freedom tho  ishtanga salsale chesthava
Shanthi om shanthi  chodo kal ki baathe
Live for the day right now 
Shanthi om shanthi  chodo kal ki baathe
Live for the day right now

Repante kangare kanneerai pothundhe
Easy ga ee nimisham cheyi jaripothundhe
Chirunavve nuvvaithe
Bhayame bhayapaduthundhe
Live for the live for the day
Oh navvaina kevvaina
Neelone puduthundhe
Ee lokam vaddhanna
Ninne choopisthundhe
Santhosham secret key
Nee chethullo undhe
Shanthi om shanthi  chodo kal ki baathe
Live for the day right now 
Shanthi om shanthi  chodo kal ki baathe
Live for the day right now

Chinuka innallela oooo
Ekkado unnavala oooo
Gelupay chusthavuga oooo
Nalupay jaarenthala
Yenthaga maaraave
Vinthaga maaraave
Inthalo enthalaaa
Shanthi om shanthi  chodo kal ki baathe
Live for the day right now 
Shanthi om shanthi  chodo kal ki baathe
Live for the day right now

Community

Like, share, and discuss

to start a discussion.