Back to Lyrics
Run Raja Run

Run Raja Run

2014 · 5 songs

Telugu

వద్దంటూనే  నిన్ను  వద్దంటూనే   
వద్దకొచ్చానురా  వద్దకొచ్చానురా 
కాదంటూనే  నిన్ను  కాదంటూనే 
ప్రానమిచ్చేంతగా  నాకు  నచ్చావురా 
ఉన్న  మాటిది  నిజమున్న  మాటిది 
అన్న  మాటిది  మనసున్న  మాటిది 
ప్రేమగా  నిన్ను  చేరగా  ఆరాట  పడుతోంది 

నాలోనే  ఉన్న  తెలియలేదు 
ఏ  సడి  లేని  అలజడి 
గుండెల్లో  నిండి  నిండి 
ఉప్పొంగి  పొంగి  పొంగి 
నీవైపు  పరుగులు  తీసిందిలా 
ఓ  మాట  నన్ను  అడగలేదు 
అదుపు  లేని  మానసిది 
నువ్వంటే  నచ్చి  నచ్చి 
ఎంతెంతో  ఇష్టం  వచ్చి 
నీ  చెంత  చేరుకుంది  ఈరోజిలా 
చూస్తూ  చూస్తూనే 
నేను  నీ  సొంతమైనా 
గుర్తించలేదే  కన్ను  ఏ  కొంచెమైనా 
వెనెల్లో  నేనే  నేను 
నిన్నిలా  ప్రేమిస్తున్న 
నీ  మాయ  దయ  వలన 
ఐఎం ఇన్  లవ్  బేబీ ఐఎం  ఇన్  లవ్  బేబీ 
ఐ ఎం  ఇన్  లవ్  బేబీ ఐ ఎం  ఇన్  లవ్ 
 ఐ ఎం  ఇన్  లవ్  బేబీ   ఐ ఎం  ఇన్  లవ్  బేబీ 
ఐ ఎం  ఇన్  లవ్  బేబీ   ఐ ఎం  ఇన్  లవ్ 

నీ  పేరు  పలికే  పెదవి  నేడు 
పులకరింతల  పువ్వయ్యింది 
నీలో  అదేదో  ఉంది  నన్నేదో  చేసేసింది 
న  చుట్టూ  లోకం  నీలా  కన్పిస్తుంది 
నీ  జంట  నడిచే  అడుగు  చూడు 
గాల్లోనే  తేలే  గువ్వయింది 
నువ్వంటే  తెలిసే  కొద్ది 
నీలో  నిను  కలిసే  కొద్ది 
నిన్నింకా  ప్రేమించాలని  అన్పిస్తుంది 
నీ  నీడలోనే  నాకు  ఆనందం  ఉంది 
నూరేళ్ళకు  నేను  నాలోన  బంధీ 
ఏ  ఒక్క  క్షణమిక  నీ  తోడు  విడువక 
నీలోనే  సగంవనా 
వదంటూనే  నిన్ను  వదంటూనే 
వద్దకొచ్చానురా  వద్దకొచ్చానురా 
కాదంటూనే  నిన్ను  కాదంటూనే 
ప్రానమిచ్చేంతగా  నాకు  నచ్చావురా 
ఉన్న  మాటిది  నిజమున్న  మాటిది 
అన్న  మాటిది  మనసున్న  మాటిది 
ప్రేమగా  నిన్ను  చేరగా  ఆరాట  పడుతోంది

English

Vadhantoone ninnu vadhantoone
Vaddhakochanura vaddhakochanura
Kadhantoone ninnu kadantoone
Pranamichenthaga naku nachavura
Unna maatidhi nijamunna maatidhi
Anna maatidhi manasanna maatidhi
Premagaa ninnu cheraga aarata paduthondi

Naalone unna theliyaledu
Ae sadi leni alajadi
Gundello nindi nindi
Uppongi pongi pongi
Neevaipu parugulu theesindila
O maata nannuu adgaledu
Adhupu leni manasidi
Nuvvante nachi nachi
Enthentho ishtam vachi
Nee chentha cherukundi eerojila
Chusthoo chusthoone
Nenu nee sonthamainaa
Gurthinchaledhe kannu ye konchemaina
Venello nene nenu
Ninnilla premisthunna
Nee maaya daya valana
Im in love baby  im in love baby
Im in love baby  im in love
Im in love baby  im in love baby
Im in love baby  im in love

Nee peru palike pedhavi nedu
Pulakarinthala puvvayyindhi
Neelo adhedho undhi nannedho chesesindhi
Na chuttu lokam neelaa kanpisthundi
Nee janta nadiche adugu choodu
Gallona thele guvvayindi
Nuvvante telise koddhi
Neelo ninu kalise koddhi
Ninninka preminchalani anpisthundhi
Nee needalone naku anandam undi
Nurellaku nenu nelona bandhi
Ye okka kshanamika nee thodu viduvaka
Nelona sagamavanaa
Vadhantoone ninnu vadhantoone
Vaddhakochanura vaddhakochanura
Kadhantoone ninnu kadantoone
Pranamichenthaga naku nachavura
Unna maatidhi nijamunna maatidhi
Anna maatidhi manasanna maatidhi
Premagaa ninnu cheraga aarata paduthondi

Community

Like, share, and discuss

to start a discussion.