Back to Lyrics
Romantic

Romantic

2021 · 4 songs

Telugu

ఇన్  లౌడొంకో  క్లారిటీ  నహి  హే 
హమ్  లాడికియోంకో  క్యా  చాహియే 
మాలూం  నహి  హే 

హే  బాబు  వాట్  డూ  యు  వాంట్ 
హే  ఎక్కడికెళ్తే  అక్కడికొస్తావ్ 
రాసుకు  పూసుకు  తిరిగేస్తుంటావ్ 
కల్లోక్కూడా  వచ్చేస్తావ్  నీ  యయ్య 
వాట్  డూ  యు  వాంట్ 
హే  వాట్  డూ  యు  వాంట్ 

హే  నాకు  తెలుసు  అందంగుంట 
అయితే  మాత్రం  నీకేంటంట   
తెల్లారితే  ముందుంటావ్  నీ  యబ్బ 
వాట్  డూ  యు  వాంట్ 
హే  వాట్  డూ  యు  వాంట్ 

నీ  చూపులే  నా  వీపుని 
ఆలా  టచ్  చేస్తూ  గుచేస్తున్నాయే 
నీ  ఊపిరి  నా  గుండెల్లో  
దాడే  పెంచేస్తూ  తగ్గిస్తున్నదే 

ఏంటసలు  మ్యాటరు  ఓయ్  ఓయ్  ఓయ్ 
దాటుతాంది  మీటరు  ఓయ్  ఓయ్  ఓయ్ 
ఏంటసలు  మ్యాటరు  దాటుతాంది  మీటరు 

ఎం  ఎరగనట్టు  తెలియనట్టు 
మండిస్తావే  హీటరు 

కళ్ళు  కాళ్ళు  కలిసుపేస్తున్నావ్ 
చూపుల్తోటె  నువ్  లేస్తున్నావ్ 
కిదర్  సె  తు  అయ్యారే  లావుండా
వాట్  డూ  యు  వాంట్ 
హే  వాట్  డూ  యు  వాంట్ 

లాక్కోలేక  పీక్కోలేక 
తెగ  చస్తుందే  ప్రాణం  నిన్ను  చూసి 
ఏం  చెయ్యాలో  చెప్పొచ్చుగా 
ఆలా  మింగేసేలా  చూస్తసావు  రాకాసి 

చాలు  చాలు  తగ్గారో  ఓయ్  ఓయ్  ఓయ్   
దింపామకు  ముగ్గులో  ఓయ్  ఓయ్  ఓయ్ 
చాలు  చాలు  తగ్గారో  దింపామకు  ముగ్గులో 
ఎం  తెలవానట్టు  తోసినవే 
అందం  అనే  అగ్గిలో 
 
ఎక్కడో  ఎక్కడో  చెయ్యిస్తున్నావ్ 
ఎప్పటికప్పుడు  ట్రై  చేస్తున్నావ్ 
రాతిరిదింకా  దిగలేదేంట్రా  పాగల్ 
వాట్  డూ  యు  వాంట్  
హే  వాట్  డూ  యు  వాంట్ 

హే  ఎక్కడికెళ్తే  అక్కడికొస్తావ్ 
రాసుకు  పూసుకు  తిరిగేస్తుంటావ్ 
కల్లోక్కూడా  వచ్చేస్తావ్  నీ  యయ్య 
వాట్  డూ  యు  వాంట్ 
హే  వాట్  డూ  యు  వాంట్ 

హే  నాకు  తెలుసు  అందంగుంట 
అయితే  మాత్రం  నీకేంటంట   
తెల్లారితే  ముందుంటావ్  నీ  యబ్బ 
వాట్  డూ  యు  వాంట్ 
హే  వాట్  డూ  యు  వాంట్

English

In loudonkoo clarity nahi hai
Hum ladikiyon koo kya chaahiye
Maloom nahi hai

Heyy babu what do you want?

Heyy ekkadikelthe akkadikosthav
Raasuku poosuku thirigesthuntav
Kallokkooda vachhesthav nee yayya
What do you want
Heyy what do you want
 
Heyy naaku telusu andangunta
Ayithe maatram neekentanta
Tellaarithe mundhuntav nee yabba
What do you want
Heyy what do you want

Nee choopule naa veepune
Ala touch chestu guchestunnaye
Nee oopire naa gundello
Dade penchestu thaggistunnade

Entasalu myataru oye oye oye
Datuthandi meetaru oye oye oye
Entasalu myataru datuthandi meetaru

Em eraganattu theliyanattu
Mandisthave heetaru

Kallu kaallu kalispestunnav
Choopulthote nuv lestunnav
kidhar se thu aaya re launda
What do you want
Heyy what do you want

Lakkoleka peekkoleka
Thega chastunde pranam ninnu choosi
Yem cheyyalo cheppochuga
Ala mingesela choostsavu raakasi

Chaalu chaalu thaggaro oye oye oye
Dimpamaku muggulo oye oye oye
Chalu chalu thaggaro dimpamaku muggulo

Em thelavanattu thosinave
Andam ane aggilo

Ekkado ekkado cheyyestunnav
Eppatikappudu try chestunnav
Rathiridinka digaledentra paagal
What do you whant
Heyy what do you want

Hey yekkadikelthe akkadikosthav
Rasuku poosuku thirigestuntav
Kallokkoda vachesthav nee yayya
What do you whant
Heyy what do you want

Heyy naaku telusu andangunta
Ayithe maatram neekentanta
Tellaarithe mundhuntav nee yabba
What do you want
Heyy what do you want

Community

Like, share, and discuss

to start a discussion.